KCR BIRTHDAY: నీకన్నా బండి సంజయే మేలనిపిస్తోంది రేవంత్….! పుట్టిన రోజు గ్రీటింగ్స్‌లో కూడా ఇంత దిగజారడమెందుకు..?
బండి సంజయ్ చాలా విషయాల్లో వీక్. ఇది అందరూ ఒప్పుకునేది. అఖరికి ఆ పార్టీ నేతలతో సహా. ఆయన మాటలు కూడా సరిగా అర్థం కావు. అదో పెద్ద మైనస్. సబ్జెక్ట్ ఉండదు. తిట్టు, తీవ్ర ఆరోపణలు, బెదిరింపులు, హెచ్చరికలతోనే సరిపోతుంది.…
మంచు వారి ఫ్యామిలీ అంటే అంతే. వారికి సూపిరియారిటీ కాంప్లెక్స్ రోగం… ఏం చేస్తాం .పాపం…
అవి ఇళయరాజా సినిమాల్లో బిజీగా ఉన్న రోజులు.. తనకు ఏదైనా ట్యూన్ తట్టనప్పుడు కారు డ్రైవ్ చేసుకుంటూ జగిత్యాల వచ్చేవాడు నా దగ్గరికి.. చిరంజీవి జగదేకవీరుడు-అతిలోకసుందరి సినిమా కోసం ట్యూన్స్ ఆలోచించడానికి ఓరోజు నా దగ్గరికి వచ్చాడు.. నేను,ఇళ్ళు మామా (ఇళయరాజాను…
Journalist: అసమర్థుడి జీవయాత్రను సమర్థుడిగా ఎంత బాగా వర్ణించాడో ఈ విలేకరి….
జర్నలిస్టుగా ఉన్న వాడికి విమర్శలే బలం ఎవరో ఏదో అంటారని భయమున్నప్పుడు నీ మెదడులోంచి జర్నలిస్టు అన్న ఆలోచన తీసేసి, ఈ వృత్తిని వదిలేసి అన్ని వదిలేసి ఇంట్లో కూర్చో… మిగతా రంగాలలో రాణించినంత సులువు కాదు జర్నలిజంలో ఉండడం 24గంటలూ…
కేసుల రాజకీయాలు.. అస్సాం సీఎం పై హైదరాబాద్ లో కేసు నమోదు…. సీఎం కేసీఆర్ పై అస్సాంలో కేసు నమోదు…
రాజకీయాలు విచిత్రంగా మలుపులు తిరుగుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభిస్తున్నారు. ఎవరు శత్రవువులు.. ఎవరు మిత్రులో తేల్చుకున్నారు. మొన్నటి వరకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఖుల్లం ఖుల్లా . పాలకు పాలు నీళ్లకు నీళ్లు. సీఎం కేసీఆర్…
ఎవరు శత్రువులు… ఎవరు మిత్రులు …..? రాష్ట్రం లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టిఆర్ఎస్ మీడియాలో రేవంత్ కు నమస్తే…… సీఎం వి ఊసరవెల్లి రాజకీయాలు…రేవంత్…
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు శత్రువులు గా కనిపించిన వారు నేడు మిత్రులు గా తెరకెక్కుతున్నారు. మొన్నటి దాకా రహస్య మిత్రులు బహిరంగ శత్రువులను కున్నవారు ఇక రాజీ లేదు…. రణమే… అంటూ సమరానికి సైరన్ మోగించాయి…
KCR BIRTHDAY: తగ్గేదే లే…. మూడు రోజుల వేడుకగా కేసీఆర్ బర్త్ డే… గులాబీ దళం సందడే సందడి..ఇదీ పీకే సలహా మేరకేనా…?
ఎన్నడూ లేదు. కేసీఆర్ బర్త్ డే వేడుకలు మూడు రోజుల పాటు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు. మొన్నటి నుంచి కేసీఆర్ మంచి దూకుడు మీదున్నాడు. మోడీని, కేంద్రాన్ని, బీజేపీని ఒక ఆట ఆడుకుంటున్నాడు. బీజేపీని ఏకిపారేస్తున్నాడు. ఇక్కడి నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు.…
KCR: కూరిమిగల దినములలో నేరములెన్నడూ కలగనేరవు….. ఎనిమిదేండ్ల తర్వాత ఈ ఉద్యమ నేత గొంతు లేచింది……
కూరిమిగల దినములలో నేరములెన్నడూ కలగనేరవు.. మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి…! దాదాపు ఎనిమిదేండ్లు బీజేపీ లోపాలు తెలియలేవు. తెలిసినా కిమ్మనలేదు. చప్పడు చేయలేదు. ప్రశ్నించలేదు. ఉద్యమ నేత గొంతు ఇన్నేండ్లు మూగబోయింది. ఇప్పుడు లేచింది. ప్రశ్నించే…
MODI-KCR: అలా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న సమయంలో…బీజేపీ ‘బండి’కి మోడీ బ్రేక్….
ఇటు అర్విందు, అటు బండి సంజయ్.. ఎలాగోలా పార్టీని లేపుదామని నానా తంటాలు పడ్డారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమ ఖాతాలో వేసుకునేందుకు శత విధాలా ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి..…
అంతే .. అంతే .. కొందరంతే.. ఇలా ఉద్యమాలు చేస్తానే ఉంటరు… పదవులు రావు.. ఫోట్వలు పెట్టుకుని మురిసిపోతరు…
కొందరంతే. కొందరి జీవితాలూ ఇంతే. పార్టీలో కష్టపడితే ఏదో అయిపోతామనుకుంటారు. ఏవో పదవులిచ్చి వెలగబెడతారని ఆశపడతారు.కష్టాలన్నీ తీరుతాయనుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపూ వస్తుందని పగటి కలలు కంటూ ఉంటారు. ఏ పిలుపిచ్చినా ముందుంటారు. జెండాలు మోస్తారు. మీడియాలో ఫోట్వలు చూసి మురిసి…
Medical Mafia: తెలంగాణ లో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది..మెడికల్ మాఫియా నోట్ల మట్టి పడ్డది..అది రక్తం మరిగిన పులి.. అప్పుడే వదలదు..
ఎన్నాళ్లకు ఓ మంచి ముచ్చట చెప్పాడు మన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. అదిగో తోక.. ఇదిగో పులి అంటూ జనాలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తూ , ఒక్కో సారి ఒక్కో తరహాల మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడిని మించిపోయినా… ఒక్కో…
