రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 7న నిర్మల్ నుంచి విధులు ముగించుకుని వస్తున్న ఉప్పల విక్రమాదిత్య (31) ఆర్మూర్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో డివైడర్‌కు ఢీకొన్నాడు. దీంతో కడుపులో తీవ్ర…