Breaking News

vastavam breaking news, అయ్యో … పాపం..! ఈ ఇద్దరి సీనియర్లకు ముచ్చెమటలు.. ఎర్రటి ఎండలో.. ప్రాణాల మీదికొచ్చిన ప్రచారం.. అనారోగ్యంతో సతమతం.. భయంకరమైన ఎండకు తప్పని ప్రచారం.. www.vastavam.in- ‘అర్వింద్‌’ కట్టడికి.. కాంగ్రెస్‌ కొత్త అస్త్రం.. జీవన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పక్కా అంటూ ప్రచారం.. కాంగ్రెస్‌ కొత్త ఎత్తుగడ… విస్తృత ప్రచారం.. ఇండియా కూటమే అధికారంలోకి రాబోతుందని జోస్యం.. ‘అర్వింద్‌’ కట్టడికి.. కాంగ్రెస్‌ కొత్త అస్త్రం.. జీవన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పక్కా అంటూ ప్రచారం.. కాంగ్రెస్‌ కొత్త ఎత్తుగడ… విస్తృత ప్రచారం.. ఇండియా కూటమే అధికారంలోకి రాబోతుందని జోస్యం.. అయ్యో … పాపం..! ఈ ఇద్దరి సీనియర్లకు ముచ్చెమటలు.. ఎర్రటి ఎండలో.. ప్రాణాల మీదికొచ్చిన ప్రచారం.. అనారోగ్యంతో సతమతం.. భయంకరమైన ఎండకు తప్పని ప్రచారం.. విజయం కోసం సీనియర్ల రిస్క్‌.. ఎన్నికల పోరులో చమటోడుస్తున్న బాజిరెడ్డి, జీవన్‌రెడ్డిలు.. కెసిఆర్ లో సైకో కోణం..! జనాల తీర్పు పై దిగజారుడు వెటకారాలు..!! ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండట… అంటూ అవమానించే రీతిలో కామెంట్లు అధికారం పోగానే బయటకు వచ్చిన రాక్షస స్వరూపం బస్సు యాత్రల తో వచ్చిన స్పందన ఇలాంటి వెకిలి మాటలతో ఆవిరి… ఫ్రీ బస్ జర్నీ.. కాంగ్రెస్ కు ఘోరి.. ? మహిళల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్న ఉచిత ప్రయాణం ! చాలీ చాలని బస్సుల తో అవస్థలు… !! ఆపకుండ ఆడోళ్ళ ఆత్మగౌరవం తో ఆడుకుంటున్న ఆర్టీసీ …. బస్సు ప్రయాణం అంటేనే ఆడోళ్లకు ముచ్చెమటలు.. బెడిసికొడుతున్న పథకం.. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా… లోపాలు సరిచేయని సర్కార్…. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పై మహిళా వోటింగ్ ప్రభావం…. ‘వాస్తవo’ exclusive story

కెసిఆర్ లో సైకో కోణం..! జనాల తీర్పు పై దిగజారుడు వెటకారాలు..!! ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండట… అంటూ అవమానించే రీతిలో కామెంట్లు అధికారం పోగానే బయటకు వచ్చిన రాక్షస స్వరూపం బస్సు యాత్రల తో వచ్చిన స్పందన ఇలాంటి వెకిలి మాటలతో ఆవిరి…

హరీశ్‌ ఓవర్‌టేక్‌..! రాజీనామా అస్త్రంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఊపు.. !! వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ కన్నా హరీశే బెటర్‌.. పార్టీ ‘ఆవిర్భావం’ వేళ .. క్యాడర్‌, లీడర్‌లో కొత్త డిస్కషన్‌.. బస్సుయాత్ర, కేటీఆర్‌ పాత్రలు ఓ వైపు.. హరీశ్‌ ‘రాజీనామా’ మరోవైపు.. రేవంత్‌ను ఇరకాటంలో పెట్టడంలో హరీశ్‌ సక్సెసయ్యాడనుకుంటున్న బీఆరెస్‌ క్యాడర్‌.. పార్టీని బలోపేతం చేయాలంటే హరీశ్‌కు పగ్గాలియ్యాలంటున్న గులాబీ శ్రేణులు..

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సీబీఐ విచారణ చేయించాలి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు ఎంపీకి విన్న‌వించాడు. 2016 జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని…

మూడు నెల‌ల ముందే నిండుకుండ‌లా ఎస్సారెస్పీ

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ సీజన్ లో అతి తక్కువ సమయంలోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండకుండాల మారింది. అక్టోబర్ వరకు ప్రాజెక్టు నిండిన దఖాలాలు లేవు. బెల్గాన్ రిజర్వాయర్, విష్ణుపురి,బాబ్లీ…

ఈట‌ల మాదిరిగానే ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను అవ‌మానించి అవ‌త‌ల‌కు పంపారా?

ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తిన్న‌దా? అందుకే ఆయ‌న వీఆరెస్ తీసుకున్నాడా? ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌లా మారుతున్నాడ‌ని సీఎం భావించాడా? చాలా ప్ర‌శ్న‌ల‌కు, అనుమానాల‌కు ప్ర‌వీణ్ కుమారే స్వ‌యంగా ప‌రోక్షంగా, న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానాలిచ్చాడు. హెచ్ఎంటీవీకి ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా…

మూడో వేవ్ వ‌చ్చేసింది.. చంపేస్త‌ది… అంటూ భ‌య‌పెట్ట‌కండి

భారత దేశంలో కరోనా సోకినవారు ఎంత మంది ? ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిరో సర్వే ప్రకారం తొంబై కోట్లు . మరి మరణాలు ఎన్ని ? ప్రభుత్వ లెక్కలు తప్పు అని అమెరికా కు చెందిన…

బానిస‌త్వం నుంచి స్వేచ్ఛా జీవితం వైపు……

ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో చదివిన మరో పుస్తకం అయిన్‌ రాండ్‌ – ఫౌంటెన్‌ హెడ్‌. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అనువాదం చేసిన క్లాసిక్‌ నవల ఇది. దాదాపు ఏడాది కిందట అంటే గత లాక్‌డౌన్‌ కాలాన ఈ నవలని అనువాదం చేసిన సంగతి…

హుజురాబాద్‌లో హీటెక్కిన మ‌ర్డ‌ర్ పాలిటిక్స్

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌పై హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని ప‌రోక్షంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంట‌ర్‌గా మంత్రి గంగుల కూడా త‌న‌దైన శైలిలో…

ఈద్‌ముబార‌క్ చెబితే.. ఈపు ప‌గ‌ల‌గొడ్తారా?

పాపం..! హీరో సునీల్‌ బ‌క్రీద్ పండుగ ముబార‌క్ చెబితే మూతిప‌ళ్లు రాల‌గొట్టుకున్నంతా ప‌నైంది. సోష‌ల్ మీడియాలో హీరో పై మాట‌ల దాడికి దిగారు. ఎవ‌రైనా ముస్లీంలు హిందు పండుగ‌ల‌కు ఇలా శుభాకాంక్ష‌లు చెబుతున్నారా? అంటూ అసంబ‌ద్ధ ప్ర‌శ్న‌ల‌తో సునీల్ పై దాడికి…

నాస్తిక‌త్వ‌మంటే ప్ర‌కృతికి సంబంధించిన స‌త్యం….

రంగనాయకమ్మ గారికి ప్రశ్న: మీరు నాస్తికులు కదా? ఈ నాస్తిక వాదం మీరు పుస్తకాల ద్వారా తెలుసుకుని అవలంబించు చున్నారా?లేక మీ జీవితంలో కొన్ని సన్నివేశ ముల ద్వారా నాస్తిక వాదులుగా మారినారా? జవాబు:పుస్తకాల ద్వారా తెలుసుకోవడమే. నాకు20 సంవత్సరాలు వచ్చే…

దండాలు సామీ… ఇక మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి…

నాయ‌కుల రాక‌ను స్వాగ‌తిస్తూ దాడి పొడ‌వునా ఎర్ర‌టి ఎండ‌లో దండాలు పెడుతూ గంట‌ల త‌ర‌బ‌డి వేచిచూసే సంస్కృతి తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఎక్కువైంది. దొర‌స్వామ్య పాల‌న అవ‌శేషాలో, అధికార ద‌ర్ప‌మో కానీ ఇలా దండాలు పెడుతూ స్వాగ‌తించ‌డాన్ని మ‌న నాయ‌కులు బాగా…

చ‌రిత్ర‌కు.. హామీకి చెద‌లు….

ఓ నిజం పిశాచ‌మా కాన‌రాడు నినుపోలిన రాజు మాకెన్న‌డేనీ తీగ‌ల‌ను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణా అంటూ దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు నిజాం నిరంకుశ పాల‌న పై నిజామాబాద్ ఖిల్లా జైల్లో బొగ్గుతో త‌న క‌విత ద్వారా…

You missed