ఓయ్ గ‌రిక‌పాటి! అయితే బ‌డుల్లో పెట్టే అన్నం.. ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం కాదంటావ్‌! అంతేనా?

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌డుపు నిండినోడికి పేదోడి ఆక‌లి క‌డుపు కేక ఎట్ల తెలుస్తుంది? త‌ను ఏది చెబితే అది జ‌నం మెచ్చి మెడ‌లేసుకుంటార‌ని భ్ర‌మ ప‌డుతూ ఉంటాడు గ‌రిక‌పాటి. ఇలా తొంద‌ర‌ప‌డి నోటితీత మాట‌లు మాట్లాడి.. స‌హ‌జంగానే త‌న‌లో నిక్షిప్త‌మై ఉన్న…

బ‌లైన బంగారు త‌ల్లి! ఆమె పిచ్చిలోకానికి వాడ్ని హీరోను చేసి, విల‌న్‌గా చూపి.. హంత‌కుడిగా మార్చి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎంతటి అమాయ‌క‌త్వం ఆమెది. ఇప్ప‌టికీ ఇంకా ఇలాంటి అమ్మాయిలున్నారా? అనిపించింది. ఎంత వ‌ర‌కు చ‌దువుకున్న‌దో తెలియ‌దు. ప్ర‌తీది యూట్యూబ్‌లోకి ఎక్కియ్యాల‌నేది మాత్రం ఆమె మైండ్‌కెక్కించుకున్న‌ది. ఆ మాట్లాడే తీరు.. విష‌యం.. ఆమెకు అవ‌గాహ‌న లేద‌ని, అమాయ‌కురాల‌ని, సోష‌ల్ మీడియాకు…

పేదోడి కుటుంబ బ‌డ్జెట్‌కు అండ ఆ మూడు ప‌థ‌కాలు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాష్ట్ర బ‌డ్జెట్ అంకెల గార‌డీ పేద‌ల‌కు తెలియ‌దు. వారు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఆ లెక్క‌లు, ఖ‌ర్చులు, రాబ‌డులు వారిక‌వ‌స‌రం లేదు. ఈ స‌ర్కార్ ఏమిచ్చింది? మా జీవితాలు బాగుప‌డ్డాయా? ఎదురుచూస్తున్న హామీలేమైనా అమ‌లువుతున్నాయా? ఇవే ఆ పేద‌ల‌కు కావాల్సింది.…

ఇచ్చిప‌డేసే గోత్రం… ఇర‌గ‌దీసే న‌క్ష‌త్రం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాడ్ డైలాగ్ ఇది. తొక్కుకుంటు వ‌చ్చిన‌.. మ‌ళ్లీ తొక్కుకుంటూ వ‌స్తా..! ఇది అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన స‌వాల్‌. ఇప్పుడు దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. అదేందీ సీఎం అలా మాట్లాడిండు. అది జాతీయ…

ఆదాయం అంతంతే… వ్య‌యం ఆకాశ‌మంత‌ రాజ్య‌పూజ్యం.. ఆ ఒక్క‌టి అడ‌క్కు! ప‌రాభ‌వ జీవితాల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు

(దండుగుల శ్రీ‌నివాస్‌) క్యాలెండ‌ర్ మారింది. ఉగాది వ‌చ్చింది. అంతే. జీవితాల్లో మార్పులు రాలేదు. ఇంకా దుర్బ‌రంగానే మారాయి. కానీ మ‌నం రాశిఫ‌లాలు చూసుకుంటాం. పంచాంగ శ్ర‌వ‌ణం వింటాం. ఈసారైనా బ‌తుకులు మారుతాయా? అని. ఆశ‌గా. అవ‌న్నీ ఆశ‌లేన‌ని తెలిసినా. స్వ‌రాష్ట్రంలో ఇక్క‌డి…

ప‌వ‌న్ తిక్క‌, హ‌రీశ్ పైత్యం.. అభిమానుల‌కే ఉగాది ఉస్తాద్ పండుగ !

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌వ‌న్ తిక్క‌కు త‌గ్గ‌ట్టే తీర్చిదిద్దాడు హ‌రీశ్ శంక‌ర్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ను. దీనికి త‌న పైత్యాన్ని రంగ‌రించాడు. అతీత‌శ‌క్తులు ఆపాదించేశాడు హీరోకు ష‌రా మామూలుగా. కామెడీ మిస్ అయ్యింది. బీజీఎం ర‌ణ‌గొణ ధ్వ‌నుల‌తో థ‌మ‌న్ క‌ర్ణ‌భేరిల‌ను ప‌గ‌ల‌గొట్టేశాడు. పాట‌ల‌కంత…

అసెంబ్లీ వేదిక‌గా… బీఆరెస్‌కు ప‌రాభ‌వ నామ సంవత్స‌రం రుచి చూపిన సీఎం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌రాభ‌వ నామ సంవ‌త్స‌రం ఉగాదికి ఒక రోజు ముందు బీఆరెస్‌కు త‌న ప్ర‌సంగంతో ప‌రాభ‌వం పాలు చేసిండు సీఎం. ష‌డ్రుచుల‌ను అసెంబ్లీ వేదిక‌గా రుచి చూపించిండు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆరెస్ తీసుకున్న స్టాండ్‌, మాట్లాడిన తీరుపై…

య‌తి ప్రాస‌ల ప్ర‌యాస‌లు… కాంగ్రెస్‌కూ కావాలోయ్ క‌విపుంగ‌వులు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న రేవంత్ మాట్లాడుతూ ఓ మాట‌న్నారు. నెల‌కు 5 కోట్లు కేటీఆర్ సోష‌ల్ మీడియాకు ఖ‌ర్చు పెడుతున్నార‌ని. మ‌రి ఆ పెట్టిన ఖ‌ర్చు ఉత్త‌గ‌నే పోత‌దా? ఇగో ఇవాళ క‌నిపించింది ఆ క‌వితావేశం. అసెంబ్లీలో కేటీఆర్ ఓ చిట్టా…

అయితే రంకు, లేదా డ్ర‌గ్స్‌… బాడీ షేమింగ్ అద‌నం..! ఇవేనా ఇప్పుడు రాజ‌కీయ అస్త్రాలు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చెప్పేందుకు సబ్జెక్టు లేన‌ప్పుడు, చేసేందుకు స‌రిప‌డా ప‌నులు లేన‌ప్పుడు, చేయాల‌న్నా ప‌రిస్థితులు అనుకూలించ‌న‌ప్పుడు.. చేసేవి రాజ‌కీయ ఆరోప‌ణ‌లే. అవి ఇప్పుడు శృతి మించాయి. వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల‌కు కొద‌వ లేదు. వ్య‌క్తిత్వ హ‌న‌నాల‌కు దిగ‌జార‌డానికీ వెనుక‌డాటం లేదు. హీరోయిన్ల‌తో రంకులు,…

అవును.. ఇది రైతుల‌కు శుభ‌వార్తే! ఆగి ఆగి.. ఎదురు చూసీ చూసీ.. విసిగి వేసారినందుకు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎంవో నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. రైతుల‌కు శుభ‌వార్త అంటు. ఏమై ఉంటుంద‌బ్బా… అనుకున్నారు. ఈ స‌మ‌యంలో స‌ర్కార్ నుంచి రైతుల‌కు శుభ‌వార్తా? ఆశ్చ‌ర్యంతో కూడిన అప‌న‌మ్మ‌కం తోడై ఏంద‌ని ఆరా తీస్తే.. రైతు భ‌రోసా వేస్తున్నార‌ట‌. ఇది…