Breaking News

exclusive( www.vastavam.in): ఈ మూడు నియోజకవర్గాల్లో … బీజేపీకి బంపర్‌ మెజారిటీ..!! సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం.. ముఖ్య నేతలకు అందిన గెలుపు అంచనా లెక్కలు.. చక్కర్లు కొడుతున్న అర్వింద్‌ మెజారిటీ చర్చ.. ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌..!! ఇద్దరు పెద్ద లీడర్లు.. ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితం.. కాంగ్రెస్‌లో లోపించిన సమన్వయం కొంపముంచింది… మాజీమంత్రి పై గంపెడాశలు పెట్టుకుని దెబ్బతిన్న పార్టీ.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేవలం అర్బన్‌కే పరిమితమైన వైనం.. జీవన్‌రెడ్డిని ఓన్‌ చేసుకోని ఇందూరు ఓటరు.. కాంగ్రెస్‌ లోపాలు, వైఫల్యాలే ఆ పార్టీ పరాభవానికి కారణాలు.. ?? ‘వాస్తవం’ పరిశీలన.. vastavam breaking news, మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ…www.vastavam.in మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ… పైసలు పంచిన పార్టీలు..! పార్లమెంటు ఎన్నికల్లో ఇదో కొత్త సంప్రదాయం.. !! పోటీ తీవ్రతరం కావడమే.. పోలీసులకు చిక్కి.. వార్తల్లకెక్కి…

అక్కను ఇగ ఇప్పట్ల రానీయ్యరు..! బెయిల్‌ కోసం విశ్వ ప్రయత్నాలు విఫలం.. !! ఎంపీ ఎన్నికల వేళ కవిత ఊసే లేకుండా ఇందూరు రాజకీయాలు.. ఆ పార్టీకి సానుభూతి కూడా రాని వైచిత్రి.. ప్రచారంలో ఆ నేతలు ఎక్కడా కవితకు అన్యాయం జరిగిందనే ఊసు లేకండానే ముందుకు.. రాజకీయంగా కవిత మరింత దూరం.. ఇందూరుకు మరింత దూరం దూరం..!!

బాణి మార్చిన కేసీఆర్‌..! అసెంబ్లీలో ఓడగొట్టారు.. బాధలేదు..!! ఓటమిని స్వీకరించిన గులాబీ దళపతి.. ఇందూరు ఉద్యమ గురుతులను యాదికి తెచ్చుకుని సెంటిమెంట్‌ రాజేసిన కేసీఆర్‌.. బతికున్నంత కాలం నిజామాబాద్‌ను మరిచిపోనని ఆత్మీయతను చాటిచెప్పే ప్రయత్నం.

దళిత సమాజాన్ని భ్రమల్లో ముంచుతున్న సీపీఎం…

తెలంగాణ సమాజంలో 18%మున్న దళిత సమాజాన్ని ప్రలోభాలకు గురిచేసి రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే కుట్రలకు కేసీఆర్ చేస్తున్న కుటిల ప్రయత్నాలకు, విశ్వ జ్ఞాని భారత రత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ నిజమైన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న దళిత సమాజం ఎన్నటికి లొంగదు.…

హిందు మ‌త ప‌రిర‌క్ష‌కులు 80శాతం అగ్ర కుల‌స్తులే…

కొంత మంది హిందూ మత పరిరక్షకులు నా FB లో యాడ్ అయిపోయారు.వాళ్లలో ఎక్కువ శాతం రిటైర్డ్ ఉద్యోగులు లేదా నలభై సంవత్సరాల లోపు యువకులు.వీళ్లలో 50 శాతం బ్రాహ్మణులు, 30 శాతం ఇతర అగ్ర కులాల వారు , ఓ…

Autowala: ఆటోవాలా బ‌తుకు పాఠం..

సికింద్రాబాద్ ఏరియా… జ‌నం ర‌ద్దీగా ఉన్నారు. ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ర‌య్యిన దూసుకుపోయిన ఆటో కద‌ల్లేక క‌దులుతున్నట్టు మెల్ల‌గా ముందుకు పోసాగింది. హార‌న్ మోత‌లు.. ముందుకు పోయే దారి లేదు. అదీ వాళ్ల‌కీ తెలుసు. కానీ చిరాకుతో కూడిన…

రేష‌న్ దుకాణాల్లోని దొడ్డుబియ్యం యాభైశాతం మంది తిన‌డం లేదు.

దొడ్డు బియ్యం తిన‌డం త‌గ్గుతున్న‌ది. ఇప్పుడంతా స‌న్న‌బియ్యానికి అల‌వాటు ప‌డ్డారు. హెచ్ఎంటీ, జైశ్రీ‌రామ్‌, బీపీటీ బియ్యం తింటున్నారు. 30 రూపాయ‌ల కిలో నుంచి 60 కిలో ఉన్నా… వాటినే తింటున్నారు. ప్ర‌భుత్వం ఓ వైపు రేష‌న్ కార్డులిస్తూ పోతున్న‌ది. ఆహార భ‌ద్ర‌త…

చిరుత పంజా

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లంలోని హ‌నుమాన్ తండాలో ఓ ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. అట‌వీశాఖ అధికారులు అల‌ర్ట‌య్యారు. చిరుత కోసం గాలిస్తున్నారు.

తీరిక లేకుండా ఉండు.. కానీ క‌ల‌వ‌లేనంత‌గా కాదు

తీరిక లేకుండా ఉండు. కానీ క‌లవలేనంత‌.. మాట్లాడలేనంత‌గా కాదు. నీవాళ్ల‌ను.. నీ మేలుకోరే వాళ్ల‌ను ఒక‌సారి క‌లువు. మాట్లాడు. క‌లిసి భోజ‌నం చెయ్యి. తీరిక‌లేని నీ ప్ర‌యాణానికో విరామం దొరుకుతుంది. ప్ర‌శాంతంగా ఉండు. కానీ బ‌ద్ధ‌కించినంత‌గా.. ప‌నిలేనంత‌గా.. ప్ర‌యోజ‌నంలేనంత‌గా కాదు. ఆరాటపడి..…

రైతుల న‌డ్డి విరిచే నిర్ణ‌యం….ఎస్సారెస్పీ పై కేంద్ర పెత్త‌నం…

శ్రీ‌రాం సాగ‌ర్ ప్రాజెక్టు పై ఇక కేంద్ర పెత్త‌నం సాగ‌నుంది. దీని నీటి విడుద‌ల అంతా కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్లింది. ఉత్త‌ర తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టు కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌డంతో దీనిపై ఆధార‌ప‌డి సాగుచేసుకుంటున్న రైతుల‌కు…

ద‌ళిత తేనెతుట్టెను క‌దిపిన కేసీఆర్‌…

ఇప్పుడు రాష్ట్రంలో అంతా ద‌ళిత బంధు గురించే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్న, ఏ కొత్త ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసిన అది చ‌ర్చ‌కు వ‌స్తుంది. వివాద‌స్ప‌ద‌మూ అవుతుంది. అయినా కేసీఆర్ ఇవేమీ ప‌ట్టించుకోడు. ఆయ‌న‌కుండే స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న‌కుంటాయి. పార్టీ…

‘రంగం’ స్వర్ణలత… ఈమె జీవితం దేవుడికి అంకితం

నిజానికి నాకు స్వర్ణలత( బోనాల్లో రంగం చెప్పే ఆవిడ) పై జాలి కలుగుతుంది. ఆమె తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే అతి సామాన్య మహిళ. ఆమెను చిన్నప్పుడే మాతంగి ని చేశారు. మాతంగి అంటే ఒక కత్తి…

You missed