బీసీ యువకుడికే రేవంత్ ఓకే! జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్‌కు కేటాయింపు!!
(దండుగుల శ్రీనివాస్) ఇప్పుడంతా బీసీ మంత్రం నడుస్తోంది. కాంగ్రెస్ బాటలు వేస్తోంది. ఇతర పార్టీలు అనుసరించాల్సిన ఆగత్యం ఆసన్నమైంది. అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా బీసీ యువకుడినే ఎంచుకున్నది. 41 ఏళ్ల నవీన్ యాదవ్‌ను…
పాపం.. కవిత! రాజీనామా ఆమోదానికి ఇష్టపడని సర్కార్!! ఆమెను మోసం చేశారనే సానుభూతి… ఎమ్మెల్సీగా కొనసాగితేనే బెటరనుకుంటున్న కాంగ్రెస్! ఇక ఆమె మాజీ కాదు.. ఎమ్మెల్సీ కవితనే!
(దండుగుల శ్రీనివాస్) కవితపై సర్కార్ సానుభూతి చూపిస్తోంది. ఆమెను ఆ కుటుంబం బలవంతంగా, మోసపూరితంగా బయటకు గెంటేశారనే భావనలో ఉంది. ఆమెను రాజకీయంగా ఏకాకిని చేశారనే సింపతీ కననబరుస్తోంది. అంతిమంగా ఆమె రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని కోల్పోవడాన్ని ఇష్టపడటం లేదని…
సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు అధికార పార్టీదే!! సర్కార్‌పై పెరుగుతున్న నమ్మకం.. సిటీలో పుంజుకుంటున్న కాంగ్రెస్!
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: సిటీలో కాంగ్రెస్ పుంజుకుంటున్నది. ఇక్కడ ఒకప్పుడు బీఆరెస్‌దే హవా. పదేండ్లలో బీఆరెస్ మొత్తం సిటీని తన హస్తగతం చేసుకున్నది. చాలా మంది సెటిలర్లు కూడా ఇకపై బీఆరెస్ ఇక్కడ అధికారంలో ఉండబోతుందని అనుకుని దానివైపే…
దున్నపోతు లకు మహేశ్ మాస్ వార్నింగ్!
(దండుగుల శ్రీనివాస్) అది కచ్చితంగా నోటి దురుసే. ఎక్కడ ఏం మాట్లాడుతన్నామో కూడా తెలియని సోయిలేనితనం. ఏమన్నా మాట్లాడొచ్చనే పొగురబోతుతనం. ఏం అవుతుందిలే అని పక్కవారిని చులకనగా చూసే దొరతనం. పేరుకు బీసీ.. కానీ ఆ నోరు దున్నపోతులా రంకెలేస్తుంది. ఇవన్నీ…
బీసీల కోసం ఒకే ఒక్కడు! రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ తండ్లాట!! ఒడ్డున కూర్చుని తమాషా చూస్తున్న బీఆరెస్, బీజేపీ… కాంగ్రెస్‌కు పెరుగుతున్న బీసీల మద్దతు.. ఆ రెండు పార్టీలు తమకు వ్యతిరేకమనే భావన లోకల్ బాడీ ఎన్నికలకు ముందు… కాంగ్రెస్‌కు కలిసి వస్తున్న బీసీ రిజర్వేషన్ల పోరాటం… న్యాయపోరాటంలోనే అంతే పట్టుదలతో సర్కార్ ముందుకు…!
(దండుగుల శ్రీనివాస్) బీసీల రిజర్వేషన్ల విషయంలో బీఆరెస్, బీజేపీలు చేస్తున్న, కవ్విస్తున్న విషయాలు, అంశాలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగానే ఉన్నాయి. పైకి ప్రేమ చూపిస్తూ లోలోపల, పరోక్షంగా కత్తులు దూస్తున్న విషయం అంతా గమనిస్తున్నారు. బీసీల వ్యతిరేక పార్టీలుగా ఆ…
అది ఆర్జీవీ మార్క్ వోడ్కా మత్తేనా? ఇదేందివ్యా రాహుల్ గిట్లెందుకు జేసివన్!?
(దండుగుల శ్రీనివాస్) అది ఆర్జీవీ వోడ్కా మత్తులాంటిదేనా? అంతేనంటున్నారంతా. పాపం.. రాహుల్ రామకృష్ణ.. పూర్వశ్రమంలో జర్నలిస్టే అయినా.. ప్రశ్నించే విధానం ఇది కాదేమో? సమయం, సందర్భమూ తెలియలేదంటూ..ఒళ్లు, సోయి తెల్వకుండానే ట్వీట్ చేశాడేమో. అంతేనంటున్నారంతా. తన మానాన తను నటించుకుంటూ పోయి…
సంక్షేమ పథకాలు… బీసీల రిజర్వేషన్లు! కాంగ్రెస్‌కు రక్షణ కవచాలు! లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ రెండు అస్త్రాలతో గెలుపు తీరాలకు.. బీజేపీ, బీఆరెస్‌లకు దిమ్మదిరిగేలా బీసీల అస్త్రం ప్రయోగం.. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు లాభిస్తుందని లెక్కలేసుకుంటున్న బీఆరెస్.. బీజేపీ కొన్ని స్థానాలపైనే మాత్రమే గురి.. పెద్దగా ఆశలు పెట్టుకోని కమలనాథులు
(దండుగుల శ్రీనివాస్) లేటుగా వచ్చినా లేటెస్టుగా గెలుస్తామనేలా కాంగ్రెస్ లోకల్‌బాడీ ఎన్నికల్లో గెలుపు కోసం వినూత్నంగా ముందుకుపోతున్నది. కొన్ని నెలల క్రితం.. అటు బీఆరెస్, దాని మిత్రపక్షంగా కొనసాగుతున్న బీజేపీలు రెండూ స్థానిక ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత నానాటికీ…
ఒక్క బతుకమ్మ కుంట.. హైడ్రా నెత్తిన వేల అక్షింతలంట! అనుమానాలు చెల్లాచెదురు.. ప్రచారాలు పటాపంచలు…!! పేదలకది పెన్నిధి… అక్రమార్కులకు సమాధి! హైడ్రా కు వేనోళ్ళ ప్రశంశలు!
(దండుగుల శ్రీనివాస్) హైడ్రా ఏర్పాటు తరువాత ఎన్నో అపవాదులు. మరెన్నో అవమానాలు. ఎంతో అపకీర్తి అంటగట్టె ప్రయత్నాలు. శాపానార్దాలు.. దుమ్మెత్తిపోయడాలు. ఇవన్నీ చూశాం. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో ఆరంభమైన హైడ్రా దూకుడు అక్రమార్కులను కలవరపెట్టింది. ఇదే క్రమంలో దూసుకుపోతున్న హైడ్రాను…
బతుకమ్మ చీరలు అందరికా? కొందరికా?? ఆగిన చీరల పంపిణీ కార్యక్రమం.. మహిళా సంఘాలకే ఇవ్వడంపై ఇతర మహిళల గుర్రు.. మేమేం పాపం చేశామంటూ ఆగ్రహం.. ఆలోచిస్తున్న సర్కార్.. అందుకే పండుగ తరువాతే పంపిణీ..
(దండుగుల శ్రీనివాస్) మంచి క్వాలిటీ చీరలు. ఒక్కో చీరకు రూ. 800. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత గత సర్కార్ చేసిన పొరపాటు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. కానీ అన్నీ చేసి ఒక్కదగ్గరే పోగొట్టుకున్నది. ఈసారి బతుకమ్మ చీరలను కేవలం…
ప్రక్షాళన అవసరం లేదన్న పార్టీలకు… మూసీ తొడపాశం! ముంచెత్తిన మూసీ వరదతో పరివాహాకం కకావికలం! ఆ ఇండ్లలోనే నిద్ర చేసి బాగుబాగన్న బీజేపీ… ప్రక్షాళన ఎందుకు? పైసలు మింగేటందుకా అన్న బీఆరెస్… ఇప్పుడు చేయండిరా మూసీనిద్ర.. పరామర్శలు..!
(దండుగుల శ్రీనివాస్) మహానగరం. నడిబొడ్డునే మురికి కూపం. దేశాలు తలెత్తుకుని చూసే గొప్ప డెవలప్‌మెంట్ సిటీ. అందులోనే కాలుష్యకారక గరళంతో నిండిన ప్రవాహాం. దేశానికే రెండో రాజధానికి ఏ మాత్రం తగ్గని హంగులు. ఆ హంగుల కౌగిళ్లలోనే రోగాలను నింపుకుని కాలుకూట…