Month: May 2024

షకీల్‌ దెబ్బకు ఇద్దరి అధికారుల బలి.. ! అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి ధాన్యం కేటాయించేలా ఒత్తిడి.. !! బెదిరింపులకు తలొగ్గిన డీఎస్‌వో…. తప్పు చక్కదిద్దుకునే క్రమంలో తప్పుల మీద తప్పులు.. డీఎం మెడకూ షకీల్‌కు ధాన్యం కేటాయింపుల కేసు.. ఇద్దరి అధికారులను సస్పెండ్‌ చేసిన సర్కార్‌.. జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైన ఘటన.. తనకు సంబంధం లేదంటున్న డీఎం..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ దెబ్బకు ఇద్దరు అధికారులు బలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బెదించి తన మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యాన్ని తరలించుకుపోయిన కేసులో ఇద్దరు అధికారులపై వేటు పడింది. సివిల్‌ సప్లై శాఖ జిల్లా అధికారి…

దగాఖానలపై కొరఢా.. ! సర్కార్‌ ఆదేశాలతో రంగంలోకి వైద్యారోగ్యశాఖ.. !! పదిరోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌.. దొంగ డాక్టర్ల భరతం పట్టేలా… అసౌకర్యాల ఆస్పత్రలకు తాళం పడేలా.. ప్రైవేటు వైద్యరంగం దోపిడీపై సర్కార్‌ నజర్‌..

(దండుగుల శ్రీనివాస్‌) ఊరు పేరు తెల్వనోడు తెల్లారి లేవగానే ఎక్కడ ఏ దవఖాన తెరస్తడో తెలవదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు ఆస్పత్రలు జలగల్లా పీడిస్తున్నాయి. రక్తం తాగుతున్నాయి. బిల్లుల పేరుతో ప్రాణాలు తోడేస్తున్నాయి. పేదల ప్రాణాలు, ఆరోగ్యాలే పెట్టుబడిగా ఎదుగుతున్నాయి. వీటిపై…

బ్లాక్‌ మెయిలర్‌ భద్రారెడ్డి..! మీడియా ముసుగులో బెదిరింపులు దందా..!! సాక్షి నిజామాబాద్‌ బ్యూరో నిర్వాకం.. యాజమాన్యం అండదండలు… రాజకీయనాయకులు, అధికారులు.. అందరూ బంగారు బాతులే.. వార్త రాస్తే ఇంత.. ఇవ్వకపోతే అంతే…!! ‘నమస్తే’ బ్యూరో సహకారం…! ఇందూరు ఇలాఖలో నేతల బ్లాక్‌మెయిలింగ్‌తో పోటీ పడుతున్న జర్నలిస్టు.. ఈ పతివ్రత ఇప్పుడు గన్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేసింది.. ఇదీ ట్విస్ట్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: అతను సాక్షి నిజామాబాద్‌ బ్యూరో ఇన్చార్జి. పేరు భద్రారెడ్డి. ఖమ్మం జిల్లాకుచెందిన వాడు. ఇలా నిజామాబాద్‌కు బదిలీపై వచ్చాడో లేదో తనకు సహజంగా అలవాటైన బ్లాక్‌మెయిలింగ్‌ దందాకు తెగబడ్డాడు. రాజకీయనాయకులు, అధికారులు, ఉన్నతాధికారులు..…

ఇద్దరికీ పెద్ద పదవులు.. !! ఇందూరు కాంగ్రెస్‌లో ఈ ఇద్దరే కీలకం.. సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌లో బెర్త్‌ ఖరారు..!! మహశ్‌ కుమార్‌ గౌడ్‌కు పీసీసీ చీఫ్‌ ఇచ్చేందుకు అధిష్టానం ఓకే.. ఇక ప్రకటించడమే తరువాయి.. జాబితా సిద్దం.. ఇందూరు కాంగ్రెస్‌లో కీలక మలుపులు.. కేడర్‌లో నయా జోష్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: ఇందూరు కాంగ్రెస్‌ మరింత బలపడనుంది. తిరుగులేని శక్తిగా ఎదగనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ మరింత పుంజుకుంటున్నది. కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. దీనికి తోడు త్వరలో కేబినెట్‌ విస్తరణలో…

నిను వీడని నీడను నేనే..! జీవన్‌రెడ్డి వెంటపడ్డ సజ్జనార్‌.. !! వారం తరువాత బకాయిలు కట్టకపోతే అంతే సంగతులు అంటూ పరోక్ష హెచ్చరికలు.. ట్వీట్‌ ద్వారా తనదైన శైలిలో వార్నింగ్‌ ఇచ్చిన ఐపీఎస్‌ .. ఇకపై నోటీసులు గీటీసులు ఉండవంటూ వ్యంగ్యాస్త్రాలు.. ‘జీవన్‌మాల్‌’ రాజకీయం ఆర్మూర్‌ టూ హైదరాబాద్‌..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: ఆర్మూర్‌ జీవన్‌మాల్‌ ఇష్యూను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. ఇది ఇద్దరి మధ్య వివాదంగా మారింది. ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆ షాపింగ్‌ మాల్‌కు బకాయిలు చెల్లించకుండా ఏకంగా సజ్జనార్‌ అవినీతి పరుడంటూ అతని…

ప్రై’వేటు’ యాక్షన్‌ షురూ…! ప్రాణాలతో చెలగాటంపై కలెక్టర్‌ చెర్నాకోల్‌..!! షాహీన్‌ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని తేటతెల్లం.. ఆస్పత్రి సేవలు నిలిపివేయాలని కలెక్టర్‌ ఆదేశం.. తదుపరి పూర్తి రిపోర్టు ఆధారంగా మరిన్ని చర్యలకు ఆదేశం.. వైద్యారోగ్య శాఖలో లంచవతారానికి శాస్తి .. ఓ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: కలెక్టర్‌ కొరఢా ఝళిపించారు. యాక్షన్‌ స్టార్ట్‌ చేశారు. ప్రైవేటు దోపిడిపై వేటు వేయడం మొదలైంది. ఇక వేట కొనసాగుతున్నది. ఒక్కొక్కరుగా కలుగులోంచి ఎలుకల్లా ఈ ఆపరేషన్‌లో సర్జరీ చేసేలా కలెక్టర్‌ సీరియస్‌ యాక్షన్‌…

వివాదాలకే కేరాఫ్‌ అడ్రస్‌ జీవన్‌రెడ్డి..!! అతనంతే.. ఏది పట్టినా.. ఏది ముట్టినా వివాదస్పదమే..! జీవన్‌మాల్‌ విషయంలో పార్టీ పరువు బజారులోకి లాగిన బీఆరెస్‌ జిల్లా అధ్యక్షుడు.. తాజాగా చేవెళ్లలో ల్యాండ్‌ ఇష్యూలో కేసు నమోదుతో మరోసారి తెరపైకి జీవన్‌ పేరు.. అధిష్టానం అండదండలా..? ఎందుకీ దూకుడు..? ఎంతకాలమీ బెదిరింపులు..? పట్టించుకునే వారులేరా..? చర్యలు తీసుకోవడానికే జంకా..?? వాస్తవం ఎక్స్‌క్లూజివ్‌ కథనం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: అతను బీఆరెస్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు. అంతకు ముందు ఆర్మూర్‌ ఎమ్మెల్యే. ప్రస్తుతం మాజీ. కవితక్కకు దగ్గరంటాడు. రామన్న పేరు వాడుకుంటూ ఉంటాడు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. మీడియా కథనాలు…

‘ప్రైవేటు’పై నారాజ్‌…! ‘సర్కార్‌’పై నజర్‌..!! వైద్యరంగాన్ని గాడిలో పెట్టే పనిలో కలెక్టర్‌ బిజీ.. ఇప్పటికే ప్రైవేటు దవాఖానలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ.. ప్రభుత్వాసుత్రులు పనితీరుపై రివ్యూ.. లోపాలపై నజర్‌.. పరిష్కారాలపై ఫోకస్‌.. పేదల వైద్యానికి ప్రయార్టీ.. ప్రవేటు దోపిడీకి అడ్డుకట్ట.. కలెక్టర్‌ చర్యలతో పేద, మధ్యతరగతి వర్గాల్లో హర్షం..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు వైద్యరంగంపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టారు. మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ఆయన .. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుని సక్సెస్‌ అయ్యారు. ఇటీవల మెడికవర్‌, షాహిన్‌ తదితర…

కాంగ్రెస్‌ హామీలకు…. కండిషన్స్‌ అప్లై..!! హామీల్లో కోతలు.. అమలు చేస్తున్నామనే మాటలు..!! వడ్లతో ప్రారంభం.. సన్నాలకే ఐదొందల బోనస్‌ అని ప్రకటన.. దొడ్డు వడ్లకు మెల్లమెల్లగా చూస్తామంటున్న సర్కార్‌.. ఇక అమలు చేయబోయే ప్రతీ స్కీంకు ఏదో మెలిక .. ఆచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే అంత వీజీ కాదు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఎన్నో హామీలు. కేసీఆర్‌కు మించిన, బీఆరెస్‌ను ముంచిన పథకాలు. నీకంటే నేనెక్కువ అని ప్రజల ముందు కాంగ్రెస్‌ బోలెడు హామీలు. నెరవేరాలంటే, అమలు చేయాలంటే చాల సమయమే పడుతుంది. అవంత ఈజీ కాదని…

ప్రైవేటు ‘దగా’ఖానలపై కలెక్టర్‌ సీరియస్‌.. ! మెడికవర్‌ హాస్పిటల్‌ ఇష్యూతో బయటకు వచ్చిన ప్రాణాలతో దోపిడి..!! ఎంక్వైరీకి ఆదేశించిన కలెక్టర్‌.. వెంటనే చర్యలకు సిద్దం..!! నిజాలు నిగ్గుతేల్చి నిర్లక్ష్యం, దోపిడీకి ఆస్పత్రులపై ఇక కొరఢా.. సంతకం ఫోర్జరీ చేసిన ఓ మెడికల్‌ ఉద్యోగి టర్మినేషన్‌కు ఆర్డర్‌.. ఆరోగ్య శ్రీలో వసూళ్లపై నోటీసులు.. ఇక ప్రైవేటు వైద్యరంగంపై కలెక్టర్‌ సీరియస్‌ నజర్..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రైవేటు ఆస్పత్రుల భరతం పట్టేందుకు సిద్దమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసి సక్సెసయిన ఆయన… ఇప్పుడు ప్రైవేటు వైద్యరంగంపై సీరియస్‌గా దృష్టి…

You missed