దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవు. పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఎగ్జిట్ పోల్స్‌లో ఎవరికెన్ని సీట్లు అని కొంత క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ నిషేధం. అయితే ఎవరికెన్ని వస్తాయో అంచనాలు వేసుకోవడమూ కష్టంగానే ఉంది ఆయా పార్టీలకు. ప్రధానంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే నడిచింది. బీఆరెస్ మూడో స్థానానికే సరిపెట్టుకున్నది. కానీ ఈ మూడు పార్టీలు ఏ మాత్రం తగ్గడం లేదు.
మాకిన్ని అంటే మాకిన్ని అని లెక్కలతో సహా చెబుతున్నా అన్ని పార్టీలకు గుండెల్లో గుబులు మాసస్పెన్స్ థ్రిల్లర్…! అన్ని పార్టీల మేకపోతు గాంభీర్యం.. !! పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ… నీకెన్ని..? నాకెన్ని…?? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో టెన్షన్.. టెన్షన్.. సైలెంట్ ఓటు ఎవరి కొంపముంచుతుందో తెలియని ఆందోళన.. బీజేపీ-10, కాంగ్రెస్ – 6, ఎంఎఐం-1 ఇవే ఫలితాలు వస్తాయంటున్న మెజార్టీ జనం.. తగ్గేదేలే అంటున్న అన్ని పార్టీలు.. చివరకు బీఆరెస్ కూడా పెద్ద లెక్కలే చెబుతున్న వైనం. గతంలో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఎన్నడూ లేవు.. ఈసారే ఇలా… https://vastavam.in/2024/05/17/political-gossips/p=12600/సస్పెన్స్ థ్రిల్లర్…! అన్ని పార్టీల మేకపోతు గాంభీర్యం.. !! పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ… నీకెన్ని..? నాకెన్ని…?? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో టెన్షన్.. టెన్షన్.. సైలెంట్ ఓటు ఎవరి కొంపముంచుతుందో తెలియని ఆందోళన.. బీజేపీ-10, కాంగ్రెస్ – 6, ఎంఎఐం-1 ఇవే ఫలితాలు వస్తాయంటున్న మెజార్టీ జనం.. తగ్గేదేలే అంటున్న అన్ని పార్టీలు.. చివరకు బీఆరెస్ కూడా పెద్ద లెక్కలే చెబుతున్న వైనం. గతంలో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఎన్నడూ లేవు.. ఈసారే ఇలా… https://vastavam.in/2024/05/17/political-gossips/p=12600/త్రం లబ్‌దబ్ అనిపిస్తూనే ఉంది. బీజేపీ హవా నడిచింది. కానీ ఆ పార్టీ కూడా మాకిన్ని సీట్లు వస్తున్నాయని ధైర్యంగా చెప్పలేకపోతున్నది. పైకి అన్ని పార్టీలూ మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నాయి. అంతా పది దాటి మరి లెక్కలు చెబుతున్నారు.
కానీ సైలెంట్ ఓటు ఎవరి కొంప ముంచుతుందో అనే భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. చివరకు బీఆరెస్ కూడా పది దాటి సీట్లు మాకొస్తాయనడం హాస్యాస్పదంగా మారింది. మోడీ హవా ఉంది .. కానీ ఏ స్థానంలో ఎన్ని సీట్లు వస్తాయో.. ఎక్కడెక్కడ కాంగ్రెస్‌పోటీ ఇస్తుందో… ఎక్కడ తక్కువ మెజార్టీతో బయటపడతామో కూడా తెలియని అయోమయ, సందిగ్ద పరిస్తితి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో నెలకొన్నాయి. మొత్తంగా చూస్తే బీజేపికి పది సీట్ల వరకు రావొచ్చనేది ఓ అంచనాకొచ్చారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ ఆరుతో సరిపెట్టుకుంటుందని, ఎంఐఎం కు ఒకటి వస్తుందని లెక్కలు వేస్తున్నారు ఇప్పటికైతే. బీఆరెస్ డకౌటేనంటున్నారు. అలా ఉంది మరి ఆ పార్టీ పరిస్థితి.