AP NIGHT CURFEW: రేపటి నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ… ఎందుకీ వృథా ప్రయాస.. జనాలను ఇబ్బందులు పెట్టడం తప్ప..
ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయో…. అని ఢంకా బజాయించి అంతా మొత్తుకుంటున్న తరుణంలో ఏపీ తీసుకున్న నిర్ణయం ఇది. రేపటి నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ పెడుతున్నారంట. దీని వల్ల ఉపయోగమేమైనా…
youtube journalists: నోటీసులు లేకుండా అరెస్టులేందీ..? ఈ కొట్టుడేందీ..? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం కరెక్టు కాదు డీజీపీ గారు…
“Sri Mahender Reddy Garu గౌరవ Telangana DGP గారికి, సర్.. సోషల్ మీడియా సోదరుల మీద వరుస దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి.. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వింటున్నాం.. అయితే కొందరిని కొడుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.. అదుపులోకి…
namasthe telangana: నమస్తే తెలంగాణలో రాఘవ వార్త ఎందుకు రాలేదు..? అది చదివే పాఠకులకు నిజాలు తెలియొద్దా..? ఇదేనా జర్నలిజం.. టీకే…?
వనమా రాఘవ వార్త నమస్తే తెలంగాణలో రాలేదు. రాదు.రావాలని కోరుకోవడం మూర్ఖత్వం. ఆ పత్రిక పాఠకులకుంటే ఆ యాజమాన్యానికి, ఆ ఎడిటర్‌కు అంత చిన్నచూపు. మేము రాసిందే వార్త. మేము చెప్పిందే నిజం. మా పత్రికలో వచ్చినవి తప్ప.. ప్రపంచంలో మరేం…
ktr: రామన్నా…. రాఘవ లాంటోళ్లు చానా మందే ఉన్నరు మనదాంట్ల .. ఇజ్జత్ పూరా పోకముందే జర మేల్కొంటే మంచిది..షాడో ఎమ్మెల్యేలెంత మందో నీకు తెల్వదా..?
వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ లాంటి షాడో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. తండ్రుల జాగాలో కొడుకులు, వారి తమ్ముండ్లు షాడో ఎమ్మెల్యేలుగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వనమా రాఘవ విషయం వెలుగు చూసింది కాబట్టి..…
youtube channels: చెత్త జర్నలిస్టులను ఏరేసే కార్యక్రమం.. యూట్యూబ్ చానెళ్ల కలుపు మొక్కలు ఏరేందుకు సిద్దమైన ప్రభుత్వం.. ఈ ముసుగులో ప్రశ్నించే గొంతును పిసికేయడము కూడానా..?
డియర్ ఫ్రెండ్స్.. Thumbs మీద బూతులు ఆపండి..లేదంటే… వెరీ ఇంపార్టెంటె మెసేజ్.. దయచేసి ప్రతీ ఒక్కరూ చదవాలి.. Share చేయాలి —————– సోషల్ మీడియా ను నిర్వహిస్తున్న పలువురు YouTube ఛానెల్స్ ఓనర్స్ మీద ప్రభుత్వం సివియర్ యాక్షన్ తీసుకుంటోంది.. ఇప్పటికే…
local-non local{ జీవితకాలంలో నేను, నా పిల్లలు నా జిల్లాలో లోకల్ కాలేం.. ప్చ్…
ఇదీ ఓ ఉద్యోగి బాధ. మనోవేధన. టీఆరెస్ అంటే అభిమానం. తెలంగాణ అంటే ప్రాణం. కేసీఆర్ అంటే వీరాభిమానం. ఎవరెన్ని మాటలన్నా.. కేసీఆర్ నిర్ణయాలనెప్పుడూ ఆయన తప్పుబట్టలేదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యనూ సమర్థించాడాయన. అవసరమైన సందర్బాల్లో కొందరితో వాదన పెట్టుకున్నాడు.…
Mangli- INDRAVATHY: మంగ్లీ చెల్లె ఇంద్రావతి మరో పాటతో ధూంధాం.. ఓ గంధసిరి వనమాలి..
ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ … పుష్పలోని ఐటెం సాంగ్‌తో వెండితెర కొత్త గొంతుకనందించిన మంగ్లీ (సత్యావతి) చెల్లో ఇంద్రావతి చౌహాన్ .. ఓ కొత్త పాటతో ముందుకొచ్చింది. పాడటమే కాదు.. ఆడి తనూ అక్కకు ఏం తక్కువ…
Omicron: ఇదీ సంగతి…. ఓమిక్రాన్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు.. మరెందుకంత భయం.. ఎందుకింత ప్రచారం… లాక్‌డౌన్ కోసం ఎందుకు ఉబలాటం….?
కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదిగో పులి.. ఇదిగో తోక. జిల్లాల్లో విస్తరిస్తున్న కేసులు. పెరుగుతున్న రోగులు.. త్వరలో వేలల్లో కేసులు.. లక్షల్లో రోగులు.. ఓర్నియబ్బా అరేయ్ ఆపండ్రా బాబు.. రోజులు గడుస్తున్నా కొద్దీ భయపెట్టి చంపే మూకలు చెలరేగిపోతున్నాయి. మెడికల్ మాఫియాకు…
KTR: టీఆరెస్‌తో పెట్టుకుంటే ఇక చిప్పకూడే…ఇది కేటీఆర్ మార్క్ పాలన.. బండి సంజయ్…తర్వాత అర్వింద్..?
టీఆరెస్‌లో పాలనలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ మార్కు ఆలోచనలు అమలులోకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేటీఆర్ ప్రతిపక్షాల విపరీత ఆరోపణలపై భగ్గున మండుతున్నాడు. చాలా సందర్బాల్లో తన కోపాన్ని బయట కూడా పెట్టుకున్నాడు. ఈట్ కా జవాబ్ పత్తర్…
Vaccination: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయించొద్దా..? వేసుకుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువా…? ఎందుకు…? తల్లిదండ్రుల్లో అనుమానాలు..
పిల్లలకు కరోనా వాక్సిన్ ( టీకా ) అవసరం లేదు. వేయించొద్దు. దాని వల్ల కలిగే లాభం కన్నా నష్టం ఎక్కువ. నేను వాక్సిన్ వ్యతిరేకి కాదు. లాభనష్టాలను బేరీజు వేసుకొని పెద్దలు రెండు డోసుల వాక్సిన్ వేసుకోవడాన్ని నేను సమర్తించాను.…
