నూనె లను Refine చేసి వాడటం వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుసా?
వంట నూనె విషయంలో… గానుగ ఆడించిన నూనె కంటే Refined Oil ఏ చాలా మంచిదని అంటున్నారు. అది నిజమేనా ? “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” మరి కొందరేమో, “వేరు శెనగల Rates ను Example గా తీసుకుని, కిలో వేరు శనగల Rate…