అటూ ఇటూ కాకుండా పోయిన రెడ్లు! క్యాండిడేట్ మీద కోపం.. వచ్చిన అవకాశాన్ని చేజార్చింది! బీజేపీ గెలిచినా బాగుండని అనుకుంటున్న రెడ్లు.. ఇందూరు మేయర్ సీటు బీసీ మహిళకే ..
(దండగుల శ్రీనివాస్) క్యాండిడేట్ మీద ఉన్న అసంతృప్తి, కోపం… రెడ్లకు వచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకునేలా చేసింది. మేయర్‌గా వచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నది వాళ్లే. ఇప్పుడు బాధపడుతున్నారు. అయ్యో.. మన ప్రాతినిథ్యం లేకుండా పోయిందే అని తపన పడుతున్నారు. ఎట్లైనా…
