- రేవంత్ వదిలిన బాణం… స్వేచ్ఛ…! తెలుగు ప్రింట్ మీడియా రంగంలోకి కొత్త పత్రిక…! బిగ్ టీవీ మేనేజ్మెంట్ ద్వారా డిజిటల్ పత్రికగా త్వరలో….by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) కాంగ్రెస్ పార్టీ నుంచి అచ్చంగా సొంతంగా ఓ పత్రిక రాబోతుంది. దాని పేరు స్వేచ్ఛ. దీని వెనుక… Read more: రేవంత్ వదిలిన బాణం… స్వేచ్ఛ…! తెలుగు ప్రింట్ మీడియా రంగంలోకి కొత్త పత్రిక…! బిగ్ టీవీ మేనేజ్మెంట్ ద్వారా డిజిటల్ పత్రికగా త్వరలో….
- సాక్షిలో కొత్త ఎడిటర్ గందరగోళం…! ఆంధ్ర ఎడిటర్‌గా ముద్ర…. మాకొద్దంటూ మురళీ టీమ్ గగ్గోలు…!! కరపత్రాల పంపిణీ కలకలం.. ఇన్‌చార్జీలే టార్గెట్… ! వసూల్ రాజాల పై ఆరా… !by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) సాక్షిలో కొత్త ఎడిటర్ రాక తీవ్ర గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం… Read more: సాక్షిలో కొత్త ఎడిటర్ గందరగోళం…! ఆంధ్ర ఎడిటర్‌గా ముద్ర…. మాకొద్దంటూ మురళీ టీమ్ గగ్గోలు…!! కరపత్రాల పంపిణీ కలకలం.. ఇన్‌చార్జీలే టార్గెట్… ! వసూల్ రాజాల పై ఆరా… !
- vastavam digital news paper, 18-10-2024, www.vastavam.in, breaking newsby Dandugula Srinivaspdf digital paper 18Vastavam.in (1)
- vastavam digital news, 09-10-2024, రాహుల్‌ను జనం నమ్మడం లేదా..? హరియాణాలో ఫలితాలు తారుమారుకు ప్రియాంకను పక్కన పెట్టడమే కారణమా..? మోడీకి ప్రాణం పోస్తున్నది రాహుల్ గాంధీనేనా..?? EXLUSIVE STORY..- www.vastavam.in, రుణమఫీ పై దొందూ దొందే…! మాట తప్పిన రేవంత్ సర్కార్..!by Dandugula Srinivas09Vastavam.in (1)
- vastavam digital news paper, 08-10-2024, జర్నలిస్టులతో అంతరమెందుకో..! www.vastavam.in, బీజేపీ కోసం… టీడీపీ గాలం..!! కాంగ్రెస్‌లో చోటు లేని లీడర్లంతా చంద్రబాబు పంచన..!! బీఆరెస్‌కు ఇక లైఫ్ లేదని డిసైడ్…! టీడీపీ రీ ఎంట్రీతో బీఆరెస్ కు మరింత డ్యామేజీ..!!by Dandugula Srinivas08Vastavam.in
- vastavam digital news paper, 30-09-2024, ఒంటరైన రేవంత్..! చాట్ల తవుడు పోసి.. డబుల్ ఇండ్ల కొట్లాట…!! www.vastavam.in, కేసీఆర్ వారిని చీప్‌గా చూశాడు… కాంగ్రెస్ చీఫ్‌గా గుర్తించింది..!by Dandugula Srinivas30Vastavam.in
- ఏవి యూ ట్యూబ్ చానళ్లు ? ఏవీ గొట్టం చానళ్లు..? ఎలా గుర్తించేది..? సీఎం ఆదేశాలతో సమావేశమైన మీడియా పెద్దలు… చివరకు తేల్చిందేమిటీ..? ఎవరి అంతు తేల్చనున్నారు…?by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డికి యూట్యూబ్ చానళ్లపై కోపమొచ్చింది. ఎవరు ఏ ట్యూబ్గాడో తెలియదు.. అసలు ఎవర్ని… Read more: ఏవి యూ ట్యూబ్ చానళ్లు ? ఏవీ గొట్టం చానళ్లు..? ఎలా గుర్తించేది..? సీఎం ఆదేశాలతో సమావేశమైన మీడియా పెద్దలు… చివరకు తేల్చిందేమిటీ..? ఎవరి అంతు తేల్చనున్నారు…?
- అమ్మ కోసం..! శోభమ్మ ఆరోగ్యం కోసం కూతురి పరితపన.. !! తన ఆరోగ్యం సహకరించకున్నా.. అమ్మ హెల్త్ కోసం వెంటే ఉండి సేవలందిస్తూ.. ప్రజలతో మేమకమవుదామని ఉన్నా.. గ్యాప్ తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) ఆమెకు అమ్మంటే ప్రాణం. ఆ అమ్మకు కూతరంటే కన్నతల్లి లెక్క. ఇద్దరి ప్రేమానురాగాలు అలాంటివి. కూతురు అక్రమ… Read more: అమ్మ కోసం..! శోభమ్మ ఆరోగ్యం కోసం కూతురి పరితపన.. !! తన ఆరోగ్యం సహకరించకున్నా.. అమ్మ హెల్త్ కోసం వెంటే ఉండి సేవలందిస్తూ.. ప్రజలతో మేమకమవుదామని ఉన్నా.. గ్యాప్ తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..
- అన్నం పెట్టినోడికి సున్నం.. !గొట్టంగాళ్లంటూ మీడియాను అవమానించిన సీఎం..!! https://vastavam.in/2024/09/08/political-gossips/p=13339/ హైడ్రా..కు నాగార్జున బలి..! ఇప్పుడెందుకు ఈ యూర్న్..! రేవంత్ పులిమీద స్వారీ కథ ఒడిసినట్టేనా..! https://vastavam.in/2024/09/08/political-gossips/p=13343/by Dandugula Srinivas09Vastavam.in
- రేవంత్ బురద రాజకీయం…! ఫామ్‌హౌజ్ లో సేదతీరుతున్న కేసీఆర్‌ను వదలని వైనం..!! అమెరికాలో కేటీఆర్‌కు ప్రశాంతత లేకుండ చేస్తున్న సీఎం.. కోట్లాదిపతి పొంగిలేటీ.. వరదసాయం చేయొచ్చు కదా..! రేవంత్ వేసిన బంతి రివర్స్‌లో తాకిన సెల్ఫ్‌గోల్..!! www.vastavam.in- జిల్లాల్లో హైడ్రా.. కాంగ్రెస్ నేతలకు ఓ బంగారు బాతు..!!by Dandugula Srinivas04Vastavam.in