Month: July 2021

జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా?

ఒక పెద్ద ప్రశ్న! ప్రత్యేకించి జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా? నేను రిటైర్ అవుతున్నానని నిన్న ప్రకటించగానే, (నేనే కాదు ముఖ్యంగా జర్నలిస్టులు ఎవరైనా) ఇక, ‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వ్యాసాలు రాసుకోవచ్చు’ అన్నమాట సర్వసాధారణం. ఇది ఎప్పట్నుంచి ఉందో…

మ‌ల్ల‌న్న‌ను హీరో చేస్తున్న టీ న్యూస్‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న … ఆ టీంలో ఏదో గొడ‌వ‌లు. లుక‌లుక‌లు. ఎవ‌రో బ్యూరో చీఫ్ అంట ప్రెస్‌మీట్ పెట్టి ఆరోప‌ణ‌లు గుప్పించాడు. దీన్ని టీ న్యూస్ కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టు బ్రేకింగ్ న్యూస్‌లో వేసుకుని సంబ‌ర‌ప‌డిండి. అదేదో కొంచెం సేపు…

కోవిడ్ తో నిన్ను చంపిన ఈ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎప్పటికీ క్షమించం.

క్షమించు అత్తమ్మా…ఇంతమందిమీ ఉండి, నిన్ను కాపాడుకోలేకపోయాం. ’’నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు…‘‘అని ఈ కాలంలో కూడా అంటే, కార్పోరేటు దోపిడికి వంతపాడినోళ్లం అవుతామని నమ్మినోళ్లం. కానీ, ఈ నిర్లక్ష్యపు సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని ఏమేరకు పట్టించుకుందో…నీ ప్రాణాలు పోయిన తర్వాతగానీ…

నోటిఫికేష‌న్ లేట‌యితే ఈట‌ల‌కే నష్టం….

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఎంతెంత ఆల‌స్య‌మైతే అంతగా ఈట‌ల రాజేంద‌ర్‌కే రాజ‌కీయంగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర ఉప ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని ద‌ష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్ప‌ట్లో నిర్వ‌హించోద్ద‌నే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. వాస్త‌వంగా అమిత్ |షా…

రైతు రుణ‌మాఫీ రెండో ఇన్‌స్టాల్‌మెంటు ఎప్పుడో…?

ఎన్నిక‌ల హామీలో ల‌క్ష రూపాయ‌ల రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌… ఏడు నెల‌ల క్రితం మొద‌టి విడ‌త కిస్తీ కింద 25వేల రూపాయ‌లు రైతుల ఖాతాల్లో వేశాడు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఇవి ఖాతాల్లో ప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రెండో…

ఇందూరులో ఇంటింటి హెల్త్ స‌ర్వే….

జిల్లాలో వ‌చ్చే నెల (ఆగ‌స్టు) 3 నుంచి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడవ తేదీ నుంచి నిర్వహించే హెల్త్ సర్వే లో కొవిడ్ -19,…

బాన్సువాడ‌లో ద‌ళిత బంధు అమ‌లు చేయ‌క‌పోతే పోచారం రాజీనామా చేయాలి…

దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ,రమేష్ బాబు డిమాండ్ చేశాడు. శనివారం రుద్రూర్ సీపీఎం గ్రామ పార్టీ శాఖ మహాసభలో ఆయన మాట్లాడాడు.…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం తండ్లాట‌…

బీజేపీకి ఇప్పుడు టార్గెట్ టీఆరెఎస్ కాదు. అది నిన్న‌టి వ‌ర‌కు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. మొన్న‌టిదాకా ప్ర‌త్యామ్నాయంగా టీఆరెఎస్‌కు తామే అని దూసుకుపోయిన బీజేపీకి కొత్త‌గా జీవం పోసుకొని జ‌నాల చెంత‌కు వ‌స్తున్న కాంగ్రెస్ బ్రేకులు వేస్తున్న‌ది. ఇప్పుడు…

శ‌భాష్ సుభాష్‌రెడ్డి… మూడున్న‌ర కోట్ల‌తో బ‌డి క‌ట్టించి..

అత‌నో పెద్ద వ్యాపారి. నిర్మాణ రంగంలో క‌ష్ట‌ప‌డి, శ్ర‌మ‌కోర్చి పైకొచ్చాడు. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డాడు. కానీ క‌న్న ఊరిపై మ‌మకారం పోలేదు. ఆ ఊరంటే అత‌నికి ప్రేమ‌. ఓనాడు త‌న‌కు పాఠాలు నేర్పి ఇంత‌టి వాడిని చేసిన స‌ర్కార్ బ‌డికి వెళ్లాడు. శిథిలావ‌స్థ‌లో…

వెంటాడుతున్న థ‌ర్డ్ వేవ్ భ‌యం… కోలుకోని మార్కెట్‌

క‌రోనా భ‌యం ఇంకా జ‌నాల‌ను వెంటాడుతూనే ఉన్న‌ది. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న‌ద‌నే వార్త‌లు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న‌ది. ఇప్ప‌టికైతే జంకు లేకుండానే బ‌య‌ట జ‌నం తిరుగుతున్నారు. రోజువారీ ప‌నులు చేసుకుంటున్నారు. ఇంకా ప‌రిస్థితులు పూర్తిగా సెట్‌కాలేదు. కొంద‌రు మూతికి…

You missed