Category: Off the record

ఓ మాజీ .. ఓ విలేక‌రి… ఓ డబుల్‌బెడ్ రూం క‌థ‌..! గీ జీవ‌న్‌రెడ్డి ఇంగ మార‌డా..? ప‌దేండ్లు అధికారంలో ఉండి ఒక్క‌నికి ఓ ఇళ్లిచ్చింది లేదు.. ! గిప్పుడేమో డ‌బుల్‌బెడ్‌రూంల జొర్రుర్రి అని విలేక‌రుల‌ను ఉసిగొల్పుతున్న‌డు.. !! విస్తుపోతున్న జ‌నాలు.. నివ్వెర‌పోయిన జ‌ర్న‌లిస్టులు..

(DANDUGULA SRINIVAS) వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: అరే పొయ్ గా డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల‌ల జొర్రుర్రి వ్యా… నేన్ జూస్కుంటా.. గా ఎమ్మెల్యే రాకేశ్‌గాడు ఏం జేస్త‌డో..? అన్నాడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్‌రెడ్డి. నివ్వెర‌పోయి జూసుడు ఇలేక‌రుల వంతైంది.…

vastavam exclusive: మరో బీఆరెస్‌ సీనియర్‌ నేతకు మంత్రి పదవి గాలం.. ! కామారెడ్డి జిల్లాకు చెందిన పెద్దాయనకు మంత్రివర్గంలో చోటు.. ఆఫర్‌ ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం.. సీనియర్‌ నేతతో తొలివిడత చర్చలు.. ఇప్పటికే ఇందూరు జిల్లా మాజీ మంత్రితో టచ్‌లో ఉన్న కాంగ్రెస్‌ పెద్దలు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారిన మంత్రి పదవి…?

vastavam exclusive www.vastavam.in దండుగుల శ్రీనివాస్‌- తెలంగాణ బ్యూరో: (8096677451) మంత్రి పదవి ఎవరికి..? మొన్నటిదాకా సుదర్శన్‌రెడ్డి అనధికారికంగానే మంత్రిగా కొనసాగాడు. ప్రొట్‌కాల్‌ కూడా పాటిస్తూ వచ్చారు అధికారులు. కీలక హోం శాఖ కూడా ఆయనకే అని డిసైడ్‌ అయ్యారు కూడా.…

పైసలు పంచిన పార్టీలు..! పార్లమెంటు ఎన్నికల్లో ఇదో కొత్త సంప్రదాయం.. !! పోటీ తీవ్రతరం కావడమే.. పోలీసులకు చిక్కి.. వార్తల్లకెక్కి…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల్లో పైసలు పంచే సంస్కృతికి తెరలేపాయి పార్టీలు. రెండు ప్రధాన పార్టీలు ఓటర్లకు పైసలతో గాలం వేశాయి. పోలీసులకు నాయకులు చిక్కారు. కేసులు పెట్టారు. కొందరు దొరకకుండా పంచారు. ఇంకొందరు ఓటర్‌…

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ కోసం… ‘బిగాల’..? నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచేందుకు మంతనాలు.. తన కీలక అనుచరగణాన్ని కాంగ్రెస్‌లోకి పంపి.. ఆ తరువాత గణేశ్‌ గుప్తా కాంగ్రెస్‌లోకి ఎంట్రీ.. బీఆరెస్‌లో తన ఖాతా క్లోజ్‌ అయ్యిందనే భావనలో మాజీ ఎమ్మెల్యే.. కవితతో ఇందూరు బీఆరెస్‌లో పొసగని రాజకీయం.. పార్టీ క్యాడర్‌తో తీవ్ర ప్రచారం.. ఇంత జరిగినా ఎవరూ స్పందించని వైనం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: ఇందూరు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల్లో ఏవీ అసాధ్యం కాదు. బళ్లు ఓడలు కావొచ్చు. ఓడలు బళ్లు కావొచ్చు. తాజాగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ బీఆరెస్‌ కీలక నేతలు పార్టీ మారారు.…

‘వాస్తవం’ ఆఫ్‌ ది రికార్డ్‌…. ఒకరికొకరు… అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం అర్వింద్‌… బోధన్‌ బీజేపీ క్యాండిడేట్‌ కోసం సుదర్శన్‌రెడ్డి… బీజేపీలో విస్తృత ప్రచారం… అర్వింద్‌పై అధిష్టానానికి ఫిర్యాదు..

ఆ ఇద్దరూ సిద్దాంతాలు పక్కన పెట్టారు. బద్ద విరోదులను కాసేపు మరిచారు. ఎవరి లాభాలు, వారి వారి అవసరాలు అప్పటికప్పుడు చూసుకున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల గురించి. ఎవరా నాయకులని ఆరా తీస్తున్నారు. మాజీ…

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? బండి సంజయ్‌ కొడుకే కాదు.. ఎమ్మెల్యేలు కొడుకులు, తమ్ముండ్లదీ ఇదే దాదాగిరీ… కొన్నే బయటకు వస్తాయి… అంతే..

బండి సంజయ్‌ కొడుకు తోటి దోస్తును తుక్కు కింద కొట్టాడు. బూతులు తిట్టాడు. సహజం. నాన్న ఇచ్చిన స్వేచ్చ అది. అధికారం తెచ్చిపెట్టిన తలపొగరది. ఎవడేం చేస్తాడులే అనే దురహంకారమది. వీడియో బయటపడ్దది. వాడి రౌడీయిజమూ నలుగురికి తెలిసి వేనోళ్ల పొగిడారు…

పైలట్‌ రోహిత్‌ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం…? బేరమాడి.. బెడిసికొట్టి… రాజకీయ ప్రతీకారదాడులకు ఇదో మచ్చు తునక… బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రసవత్తరంగా పొలిటికల్‌ గేమ్‌…

దాడికి ప్రతిదాడి, ఎత్తుకు పై ఎత్తు… కుట్రకు కుతంత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కామన్‌ అయిపోయాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొన్నటిదాకా హీరోగా వెలిగిపోయిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి … ఇప్పుడు జైలుకు వెళ్లనున్నాడా..? ఈడీ అతన్ని అరెస్టు…

ఆ ఎడిటర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే సీటు కావాలట…. ఇదెక్కడి తలనొప్పిరా బాబు అనుకుంటున్న అధికార పార్టీ…!!

ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌. ఆ పత్రిక కేసీఆర్‌కు అనుకూల పత్రిక. దుబ్బాక నియోజకవర్గంపై ఆ ఎడిటర్‌ కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ పోటీకి ఆయన సతీమణిని దింపినా… బీజేపీ గెలిచింది. దీంతో…

ఇది టీఆరెస్ స్వ‌యంకృతాప‌రాధం… అర్వింద్‌ను పెంచి పోషించిందెవ‌రు..? జిల్లా నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యలేమి… పార్టీ ప‌ద‌వుల్లేవు… ఉద్య‌మ‌కారుల ఉనికి గాలికి… కౌంట‌ర్లిచ్చేవారు లేరు… బీజేపీ బ‌లం పెర‌గ‌డానికి ఊత‌మిచ్చిందెవ‌రు..? టీఆరెస్ అంగీక‌రించ‌ని మ‌రోకోణం…

అర్వింద్‌ను నిజామాబాద్ న‌డి బ‌జారులో చెప్పుతో కొడ‌తాన‌న్నారు ఎమ్మెల్సీ క‌విత‌. బ‌హుశా ఇంత ప‌రుష ప‌ద‌జాలం ఆమే ఏనాడూ వాడి ఉండ‌దు. అంత‌లా కోపం తెప్పించింది నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వైఖ‌రి. అస‌లు అర్వింద్ ఎవ‌రు..? అత‌ను రాజ‌కీయాల్లోకి ఎప్పుడొచ్చాడు…? రాగానే…

బీజేపీ ‘ముంద‌స్తు’ పోలింగ్ ప్లానింగ్‌.. స‌ర్వే పేరుతో బీజేపీ కులాల , ఓట‌ర్ల వివ‌రాల సేక‌ర‌ణ‌…. అర‌కొర వేత‌నాలిచ్చి అమ్మాయిల‌తో స‌మాచార సేక‌ర‌ణ‌… గుట్టుచ‌ప్పుడు కాకుండా డాటా సేక‌ర‌ణ‌… ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం ముంద‌స్తు ప్లానింగ్‌…..

vastavam.in Exclusive Dandugula Srinivas మునుగోడు ఎన్నిక‌ల ముగిసిపోయాయి. అంతా మొన్న‌టి వ‌ర‌కు అటు వైపే చూశారు. ఎవ‌రు గెలుస్తారా..? అని. గెలిచారు. ఓడారు. ఆట ముగిసింది. చ‌ర్చ ఆగింది. ఇక అంతా రొటీన్. అంతా ఎవ‌రి ప‌నుల్లో వారు ప‌డిపోయారు.…

You missed