Category: Health

మ‌న ఇమ్యూనిటీ త‌గ్గింది..! ఆంటి బ‌యాటిక్‌లు ప‌నిచేయ‌డం లేదు..!! ఇక రోగాలు మ‌రింత విజృంభించే ప్రమాదం… వ‌ర్షాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌..!!

అతి భారీ వర్షాలు… రోడ్లన్నీ జలమయం . ఇలాంటి పరిస్థితుల్లో .. కలరా, టైపాయిడ్ , డయేరియా , , డిసెంట్రీ , గ్యాస్ట్రో ఎంటరైటిస్, లెప్టో స్పిరోసిస్ , హెపటైటిస్ – ఏ, నిమోనియా , బ్రోన్కైటీస్ , ఆస్తమా,…

మన హెల్త్ ఆఫీస‌ర్ల ప‌నితీరుకు హ‌ర్యానా గ‌ర్న‌వ‌ర్ ఫిదా..! ఎందుకంటే…

వాస్త‌వం, హైద‌రాబాద్‌: తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుకు హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ ఫిదా అయ్యారు. శనివారం ఫోన్‌లో ప‌లువురి అధికారుల‌ను ఆయ‌న అభినందించి ప్రోత్సహించారు. డిఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య అంకితభావంతో కూడిన పనితీరు ను గవర్నరు తెలుసుకు న్నారు. 11…

దగాఖానలపై కొరఢా.. ! సర్కార్‌ ఆదేశాలతో రంగంలోకి వైద్యారోగ్యశాఖ.. !! పదిరోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌.. దొంగ డాక్టర్ల భరతం పట్టేలా… అసౌకర్యాల ఆస్పత్రలకు తాళం పడేలా.. ప్రైవేటు వైద్యరంగం దోపిడీపై సర్కార్‌ నజర్‌..

(దండుగుల శ్రీనివాస్‌) ఊరు పేరు తెల్వనోడు తెల్లారి లేవగానే ఎక్కడ ఏ దవఖాన తెరస్తడో తెలవదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు ఆస్పత్రలు జలగల్లా పీడిస్తున్నాయి. రక్తం తాగుతున్నాయి. బిల్లుల పేరుతో ప్రాణాలు తోడేస్తున్నాయి. పేదల ప్రాణాలు, ఆరోగ్యాలే పెట్టుబడిగా ఎదుగుతున్నాయి. వీటిపై…

ప్రై’వేటు’ యాక్షన్‌ షురూ…! ప్రాణాలతో చెలగాటంపై కలెక్టర్‌ చెర్నాకోల్‌..!! షాహీన్‌ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని తేటతెల్లం.. ఆస్పత్రి సేవలు నిలిపివేయాలని కలెక్టర్‌ ఆదేశం.. తదుపరి పూర్తి రిపోర్టు ఆధారంగా మరిన్ని చర్యలకు ఆదేశం.. వైద్యారోగ్య శాఖలో లంచవతారానికి శాస్తి .. ఓ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: కలెక్టర్‌ కొరఢా ఝళిపించారు. యాక్షన్‌ స్టార్ట్‌ చేశారు. ప్రైవేటు దోపిడిపై వేటు వేయడం మొదలైంది. ఇక వేట కొనసాగుతున్నది. ఒక్కొక్కరుగా కలుగులోంచి ఎలుకల్లా ఈ ఆపరేషన్‌లో సర్జరీ చేసేలా కలెక్టర్‌ సీరియస్‌ యాక్షన్‌…

నాన్న… ఏనాడూ పీరియడ్స్‌ గురించి మీతో మాట్లాడలేదు.. కానీ తొలిసారి Menstrual Hygiene Awareness Programs గురించి చర్చించాను.. ఆనాడు వేరేవాళ్ల ఎగతాళి మాటలకు ఇవాళ ప్రభుత్వం హెల్త్ కిట్స్‌ పంపిణీయే సమాధానం…. ఆలోచించేలా, చైతన్యం నింపేలా కడియం శ్రీహరి కూతురు కావ్య లేఖ…

నాన్న….ముగ్గురు ఆడపిల్లల తండ్రి అయిన మీతో మేము ఏనాడు పీరియడ్స్ కి సంబంధించిన ఏ అంశము గురించి మాట్లాడలేదు.ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం లో పీరియడ్స్ ఒక నిషిద్ద పదము , ఆడవాళ్లు అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అంశము. కడుపునొప్పితో బాధపడుతున్నా…

కరోనా లేదు.. గిరోనా లేదు.. కొత్త వేరియంటూ లేదు.. లాక్‌డౌనూ లేదు… అంతా మెడికల్ మాఫియా మాయ.. జనాలను భయపెట్టించే మరో విఫలయత్నం….

తొండి గేమ్ … వాడొప్పుకోడు ! డిసెంబర్ 20 … ఒక్కసారిగా కరోనా భయానక వార్తలు గుప్పుమన్నాయి .. గుర్తుంది కదా ! చైనా లో కరోనా పడితే, ఇక్కడ ముక్కు పుల్ల పెట్టేసారు ! శూన్యంనుంచి బ్రహ్మాండాన్ని ఒక్కరోజులో సృష్టించేసారు…

చిన్న పిల్ల‌ల‌కు ద‌గ్గు మందు శ్రేయ‌ష్క‌రం కాద‌ట‌… ఇష్ట‌మొచ్చిన వాడితే మ‌రింత అనారోగ్య‌మే అంటున్న నిపుణులు.. ఆయుర్వేద‌మే బెట‌ర్ అని సూచ‌న‌….

కొంచెం ద‌గ్గు.. మ‌రికొంచె స‌ర్ది .. వ‌స్తే చాలు అయితే డాక్ట‌ర్ లేదా మెడిక‌ల్ షాపుకు వెళ్లి ఏదో ఒక మందు తెచ్చి వాడేస్తాం. హ‌మ్మ‌య్యా..! ఇక త‌గ్గిపోతుంది లే అని అనుకుంటాం. కానీ అస‌లు స‌మ‌స్య ఇప్పుడే, ఇక్క‌డే మొద‌ల‌వుతున్న‌ది.…

ప్రైవేటు ద‌వాఖానాల్లో 90 శాతం క‌డుపుకోత‌లే.. సీజేరియ‌న్ ఆప‌రేష‌న్ల‌కే మొగ్గు చూపుతున్న డాక్ట‌ర్లు… ముక్కున వేలేసుకునేలా తేలిన లెక్క‌లు…..

ప్రైవేటు ఆస్ప‌త్రుల‌లో ఎడాపెడా ఆప‌రేష‌న్లు చేసేస్తున్నారు. ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన వారికి ఇక్క‌డ సిజేరియ‌నే దిక్క‌వుతుంది. నిజామాబాద్ న‌గ‌రంలోని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌లో జ‌రిగిన ప్ర‌స‌వాల లెక్క‌లు తీస్తే 90 శాతం సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లే చేశారు. ఓ ప‌ది శాతం నార్మ‌ల్ డెలివ‌రీలు…

ప‌న్న‌ప్పుడు తెల్వ‌దా..? ఇది నార్మ‌ల్ డెలివ‌రీల కోసం న‌ర్సులు వాడే బూతు భాషా..? గ‌వ‌ర్న‌మెంట్ ద‌వ‌ఖానాల్లో నార్మల్ డెలివ‌రీ కోసం ప్ర‌భుత్వం ఒత్తిడి… సిబ్బంది గ‌ర్బిణుల‌పై ఇలా ఒత్తిడి… ఈ ఇద్ద‌రి మ‌ధ్యా చ‌చ్చేది గ‌ర్బిణులు…

ప్ర‌భుత్వానికి నార్మ‌ల్ డెలివ‌రీల రోగం ప‌ట్టుకున్న‌ది. వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఇచ్చిన టార్గెట్ ఇప్పుడు గ‌ర్బిణుల ప్రాణాల మీద‌కు తెస్తున్న‌ది. సిబ్బంది తమ‌కు ఇచ్చిన టార్గెట్‌ను నింపుకునేందుకు గ‌ర్బిణుల‌పై బూతు భాషా ప్ర‌యోగాన్ని చేయ‌డానికీ వెనుకాడ‌టం లేదు. ప‌న్నప్పుడు తెల్వ‌లేదా..? అని…

నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఓకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు … అభినందించిన మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌…

నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఓకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్ సర్జరీ,ఆర్థోపెడిక్, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ…

You missed