మాటల మీద నమ్మకం పోతుంది సారూ..!
కేసీఆర్‌కు ఒక అలవాటుంది. ఎన్నికల ముందు ప్రజలకు కావాల్సిన వాటిపై అప్పటికప్పుడు వరాలిచ్చేస్తాడు. ఇలా గెలిపించగానే .. వెంటనే అది అమలులోకి వస్తుందంటాడు. నమ్మబలుకుతాడు. అందరూ నమ్మరు. ఎక్కడో బెడిసికొడుతుంది. ఆ తర్వాత దాని ఊసుండదు. అందేదీ మరి.. కేసీఆర్ నోటి…
