బీజేపీని ఓవర్‌టేక్ చేసి కాంగ్రెస్ దూకుడు…
మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. ప్రత్యామ్నాయం మేమే అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతు వచ్చింది. కాంగ్రెస్ ఆ సమయంలో స్తబ్దుగా ఉండి ఏమి చేయలేక దిక్కులు చూస్తుఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ఎవరో తెలియక…
