Tag: telangana

కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌…! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..

దండుగుల శ్రీనివాస్‌ -వాస్తవం ప్రధాన ప్రతినిధి: ‘ ‘పది మెడికల్‌ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్‌ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. అంటే దీని అర్థం……

రుణమాఫీ కోసం 8 లక్షల మంది రైతుల ఎదురుచూపులు… రుణమాఫీపై స్పష్టత ఇవ్వని కేసీఆర్… ఎన్నికల వేళ రైతుల నుంచి వ్యతిరేకత తప్పదా..?

ఖజానాపై ఉచిత హామీల భారం మామూలుగా లేదు. దళితబంధు పెండింగ్‌… బీసీ బంధు మధ్యలో బందు, గృహ లక్ష్మీకి బ్రేక్‌… కారణం కోడ్‌ పడిందని. కానీ నిధలు లేమి ఈ పథకాలను ముందుకు సాగించేలా లేవు. అందుకే కోడ్‌ పడే వరకు…

‘కోడ్‌’ అమల్లోకి.. దళితబంధుకు బ్రేక్‌..? గృహలక్ష్మీకీ ఆటంకాలు… షెడ్యూల్‌ విడుదలౌతుందని తెలిసినా.. ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదు… నిధుల లేమా..? ఆశల పల్లకీలో ఊరేగించడమా..?

అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమల్లోకి రానుంది. కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడినట్టే. కేవలం ప్రచారం చేసుకోవడమే తప్ప జనాలకు తాయిలాలు, పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు…

బోగస్‌ ఏరివేతలో.. అసలైన ఓటర్లకు ఎసరు..? అంతటా బోగస్‌ ఓటర్లను గుర్తించిన అధికారులు.. ఫిర్యాదులతో అలర్టయిన జిల్లా యంత్రాంగం… ఏరివేత సరే… అసలు ఓటర్లు మళ్లీ నమోదు చేసుకోకపోతే… పోలింగ్‌ వేళ తెల్లముఖమే..? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతన్న బోధన్‌ నాయకుడి వాట్సాప్‌ మెస్సేజ్‌..

బోగస్‌ ఓటర్లు ఎడాపెడా అంతటా పెరిగారు. ఇక్కడా అక్కడా అని కాదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో. మహారాష్ట్రలో నివసిస్తున్న వ్యక్తులకు ఇక్కడ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదయ్యాయి. ఇవన్నీ నాయకుల ప్రమేయం లేకుండా జరిగేవి కావు. ఈ విషయాన్ని పలు పార్టీలు…

తెలంగాణపై కాంగ్రెస్‌ కర్ణాటక మంత్రం.. అక్కడి గెలుపు పథకాలు ఇక్కడ అమలు… సోనియాతో కీలక పథకాల ప్రకటన…. ఇక్కడి పథకాలూ కాపీ… రెట్టింపు… మ్యానిఫెస్టోపై సర్వత్రా చర్చ… ఊపు తెచ్చిన విజయభేరీ సభ…

కర్ణాటక విజయ మంత్రాన్ని తెలంగాణ పై ప్రకటించింది కాంగ్రెస్‌. తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభలో సోనియాతో కీలకమైన మూడు హామీలను ప్రకటింపజేశారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ ఇంటి మహిళకు రూ. 2500 ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..…

‘జమిలి’ ఉండబోదు…. ‘బీజేపీ వ్యూహం’ ఉత్త అంచనాలే… అభిప్రాయపడుతున్న రాజకీయ విళ్లేషకులు… జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు విస్తృత ప్రచారం చేసుకుంటున్న బీజేపీ… కాంగ్రెస్‌ ఊపు తగ్గించి.. బీజేపీ బలం పెంచుకునేందుకే…. జమిలికి వెళ్తే… బీఆరెస్‌కు లాభమా..? నష్టమా..? అప్పుడే అంచనాలు వేసుకుంటున్న అధికార పార్టీ నేతలు…

ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. బీజేపీ క్రమంగా బలహీనపడుతూ , కర్ణాటకా ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ బలపడుతున్న నేపథ్యంలో…అత్యసవర పార్లమెంటు సమావేశాలు పెట్టి మూడు బిల్లులకు ఆమోదం తెలిపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.…

జర్నలిస్టుల బతుకులు కుక్క బతుకు కన్నా హీనం… ఇలాంటి రూల్స్‌ పెట్టి సంపుతారేంది వయ్యా… సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రభ రూల్స్‌పై సెటైర్లు… ఫీల్డ్‌కు వెళ్లి సెల్ఫీ దిగాలట….

జర్నలిస్టులంటే ఎంతటి మర్యాదో కదా సమాజంలో. ఒకడు చంపుతానంటాడు.. ఒకడు ఒరేయ్‌ జీతముండరా ముండాకొడకా.. అనంటాడు. ఇంకొకడు ఏకంగా దాడే చేయిస్తాడు. ఎక్కువ మాట్లాడే ఆ పార్టీ నేతతో ఆ పార్టీ పత్రికలోంచి జీతం ఊడగొట్టించి రోడ్డున పడేస్తాడు… ఇంతటి మంచి,…

కొత్త రేషన్‌కార్డుల జారీ ఉత్త ప్రచారమే… స్పష్టం చేసిన ప్రభుత్వం… సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం… ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న జనం… ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇకనైనా కొత్తవిస్తారమోనని ఆశతో ఎదురుచూపులు…

కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆపేసి చాలా ఏండ్లయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేడో రేపో కొత్తవి అప్లికేషన్‌ పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. కొందరైతే సోషల్‌ మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సర్కార్‌ కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేస్తుందహో…

విదేశాలలో ప్రభుత్వ స్కూల్లు ఎంతో గొప్పగా ఉంటుంటే… మన దగ్గర రోజురోజుకూ దిగజారిపోతున్నాయి… సర్కార్ బడుల మీద మంచి చర్చకు తెర తీసిన హిమాన్షు కు అభినందనలు….!!!

సర్కార్ బడుల మీద మంచి చర్చకు తెర తీసిన హిమాన్షు కు అభినందనలు….!!! నేను చదువుకునే టప్పుడు మేము కేవలం ప్రభుత్వ స్కూల్లలోనే చదువుకునే వాళ్ళము ఆల్మోస్ట్ జీరో ఫీజు తో…. మా టైం లో మా ఇందూరు జిల్లాలో మొత్తం…

నాలుగు వందల ఏళ్ళ ముందు మన దేశంలో టమాటో పంట లేదు .. టమాటో ఉల్లి ధరలు పెరిగినప్పుడు మీడియా, అంతకు మించి ఇప్పుడు సోషల్ మీడియా లో జరిగే హడావుడి అంతాఇంతా కాదు .

నాలుగు వందల ఏళ్ళ ముందు మన దేశంలో టమాటో పంట లేదు . జైనులు ఇప్పటికీ, వంటల్లో ఉల్లి వాడరు. టమాటో.. ఉల్లి .. రెండిటి విషయం లోనూ ధరల ఒడుదుడుకులు చూస్తుంటాము . మదనపల్లి లో టమాటో మార్కెట్ కి…

You missed