Month: October 2023

నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నుంచి కేసీఆర్ సభాపర్వం ప్రారంభం .. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో స్పైస్ పార్క్‌ గ్రౌండ్లో కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి వేముల వినతి..

నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ సభల శంఖారావం జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచే ముందుగా మోగనున్నది. గురువారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండల కేంద్రం సమీపంలో స్పైసెస్ పార్కు 43 ఎకరాల మైదానంలో భారీ బహిరంగ…

‘వర్కింగ్’ కేటియార్.. కామారెడ్డి, మాచారెడ్డి లో కార్యకర్తలా శ్రమించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఏకబిగిన 10 గంటల పాటు కార్యకర్తలతో మమేకం… మళ్లీ నేడు దోమకొండ, భిక్కనూరులో….

కార్యనిర్వాహక అధ్యక్షుడే కార్యకర్త లాగా కష్టపడుతుంటే కార్యకర్తలు ఎంతటి ఉత్సాహంతో కథనరంగంలోకి దూకుతారో కదా.. అదే సమరోత్సాహం మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లోని టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపించింది. కారణం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయారే ఏకంగా 10…

బ్రేకింగ్‌.. బ్రేకింగ్‌…. అక్రమాల,ఆగడాల నేతకు చెక్‌… కేటీఆర్‌ కొరఢా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి… వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హిందూప్రియ భర్త.. గత కొంత కాలంగా యథేచ్చగా అక్రమాలు, బెదిరింపులు.. కేసీఆర్‌ కామారెడ్డి రాకతో బండారం బట్టబయలు..

కామారెడ్డి పై కేటీఆర్‌ నజర్‌తో అక్రమాల పాములు పుట్టల నుంచి బయటకు వస్తున్నాయి. కేటీఆర్‌ దెబ్బకు కామారెడ్డిలో అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి శుభంకార్డు పలికాడు రామన్న. ఎన్నిసార్లు వార్నింగ్‌ ఇచ్చినా మారలేదు. పైగా అవే బెదిరింపులు.. తిరుమల్‌రెడ్డిని…

కెసిఆర్ చేతికి ‘ఓటు’ వజ్రాయుధం .. కాంగ్రెస్ పై ఓటరు ఖడ్గo సంధించిన బిఆర్ఎస్ బాస్ .. వరుస తప్పిదాలతో తను తీసిన గోతిలో తనే పడుతున్న కాంగ్రెస్‌… కేసీఆర్‌ చేతికి సరైన సమయంలో సరైన ‘ఆయుధం’ అందించిన కాంగ్రెస్‌… ఇక కేసీఆర్ దూకుడుకు కాంగ్రెస్‌ కకావికలమే…

“ నిరాయుధుడిగా కెసిఆర్ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. విపక్షాలు ముప్పేట దాడి ఆయనపై చేస్తున్నాయి. నిరాయుధుడిగానే దాడులను సమర్థవంతంగా కాచుకుంటున్నాడు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ చేతికి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తుపాకీ విసిరింది. ఇంకేముంది.. అసలే కెసిఆర్…

ఇది కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మల పనే.. ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్ల ఘటనపై కాంగ్రెస్‌పై విరుచుకుపడిన కేసీఆర్‌…

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కత్తిపోట్ల ఘటనలో తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. ఇది కాంగ్రెస్‌ పార్టీ చేసిందనేనని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మలు ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని, ఓటు హక్కుతో వీరికి బుద్ది చెప్పి కళ్లు…

ఆ కత్తిపోట్లు కేసీఆర్‌ పైనే.. మాతో పెట్టుకోకు దుమ్మురేపుతం…! ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లపై ఘాటుగా స్పందించిన కేసీఆర్‌.. బాన్సువాడ వేదికగా ప్రతిపక్షాలకు సీరియస్‌ వార్నింగ్‌… మేము తలుచుకుంటే దుమ్ముదుమ్మే… మేధావులంతా ఈ హింసాత్మక సంఘటనను ఖండించాలి..! లంగాచేతల, గుండాగిరీని తిప్పికొడతాం… పిలుపునిచ్చిన కేసీఆర్‌… రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎంపీపై కత్తిపోట్ల ఘటన.. ఖండించిన సబ్బండవర్ణాలు….

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తి చేసిన కత్తిపోట్లపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. జుక్కల్‌ సభలో పాల్గొన్న అనంతరం ఆయన బాన్సువాడ సభకు…

vastavam digital news paper, 30-10-2023, breaking news, www.vastavam.in

ఇక్కడి రాజకీయాలకు ‘గంజాయి’ రుగ్మత.. నాసిరకం గంజాయి ఆరోపణలు.. బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం ‘రాజకీయం’ .. -‘ వాస్తవం’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలివే.. రామన్న ఎంత చెప్పినా.. కామారెడ్డి తోక వంకరే…! కొంతమందితో పార్టీకి తీవ్ర నష్టం.. కేటీఆర్‌ వార్నింగ్‌…

ఇక్కడి రాజకీయాలకు ‘గంజాయి’ రుగ్మత.. నాసిరకం గంజాయి ఆరోపణలు.. బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం ‘రాజకీయం’ .. -‘ వాస్తవం’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలివే..

జిల్లా రాజకీయాల్లో.. ప్రత్యేకంగా చెప్పాలంటే బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న వేళ గంజాయి అనే మాటను ఎక్కువగా పలికించే.. వినిపించే రాజకీయం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల మధ్య గంజాయి ఆరోపణలు పరస్పరం…

రామన్న ఎంత చెప్పినా.. కామారెడ్డి తోక వంకరే…! కొంతమందితో పార్టీకి తీవ్ర నష్టం.. కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా మారన చంద్రశేఖర్‌రెడ్డి… తిరుమల్‌రెడ్డితో తగాదా…. చేష్టలుడిగి చూస్తున్న లోకల్‌ లీడర్లు.. కేటీఆర్‌కు కామారెడ్డి సవాల్‌ అందుకే…!

బహుళా ఇలాంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు కాబోలు. లేకుంటే సీఎం పోటీ చేస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు ఉన్న లుకలుకలన్నీ ఇలా బయటకు వస్తున్నాయో తెలియదు. కానీ కామారెడ్డి తోక ఇంకా వంకరగానే ఉంది. కేటీఆర్‌ ఎంత చమటోడ్చినా… సామదానబేధ…

పతి గెలుపు కోసం సతీమణి ప్రచారం…. రాష్ట్ర సుభిక్షం.. బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

సూర్యాపేట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఓటర్లను…

You missed