ఈ మౌనం వెనుక వ్యూహమిదేనా..? పసుపుబోర్డు సాధన కమిటీ సైలెన్స్‌పై భిన్నాభిప్రాయాలు.. మోడీ ఏమంటారో చూద్దాం..అని వేచి చూసే దోరణి పట్ల రైతుల్లో ఒకింత అసంతృప్తి..
నిజామాబాదులో ఈనెల 3 న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తున్న కారణం ఏదైనా పసుపు బోర్డు అంశంతో మాత్రం ముడి పడిపోయింది. ప్రధాని సభను ఆర్మూర్ లో నిర్వహించి పసుపు బోర్డు పై ప్రధానిచే మాట్లాడించే వ్యూహంలో బిజెపి…