Month: March 2024

vastavam breaking news, 31-03-2024, నువ్వొస్తానంటే.. నేనొద్దంటాను..!! సీనియర్లను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్న సునీల్‌రెడ్డి.., www.vastavam.in

నువ్వొస్తానంటే.. నేనొద్దంటాను..!! సీనియర్లను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్న సునీల్‌రెడ్డి.. బాల్కొండలో తన ఓటమికి కారణం వీరేనని అధిష్టానానికి చెప్పి ఆపిస్తున్న యువనేత.. కుంట రమేశ్‌రెడ్డి విషయంలో ఫెయిల్‌.. సుదర్శన్‌రెడ్డి దగ్గర సునీల్‌ పప్పులుడకలే.. తాజాగా రాజేశ్వర్‌ రావును పార్టీలో చేరకుండా అడ్డుకున్న…

నువ్వొస్తానంటే.. నేనొద్దంటాను..!! సీనియర్లను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్న సునీల్‌రెడ్డి.. బాల్కొండలో తన ఓటమికి కారణం వీరేనని అధిష్టానానికి చెప్పి ఆపిస్తున్న యువనేత.. కుంట రమేశ్‌రెడ్డి విషయంలో ఫెయిల్‌.. సుదర్శన్‌రెడ్డి దగ్గర సునీల్‌ పప్పులుడకలే.. తాజాగా రాజేశ్వర్‌ రావును పార్టీలో చేరకుండా అడ్డుకున్న సునీల్‌రెడ్డి.. కోటపాటి, మధుశేఖర్‌లదీ అదే పరిస్థితి.. లక్కీగా బయటపడ్డ మార గంగారెడ్డి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఓడినా వేముల ప్రశాంత్‌రెడ్డిని వదలడం లేదు ముత్యాల సునీల్‌రెడ్డి. నిను వీడని నీడను నేనే అంటూ వెంటాడుతున్నాడు. వేటాడుతున్నాడు. బాల్కొండలో సునీల్‌రెడ్డి ఓ షాడో ఎమ్మెల్యే. అంతా తానై నడిపిస్తున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ…

vastavam breaking news, 30-03-2024, ఓడితే ముఖాలుండవు.. ఇందూరు కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌ వార్నింగ్‌.. , తండ్రి చాటు బిడ్డలు… డీఎస్ తోడు లేక ఇద్దరు కొడుకులు అనాథలు.. www.vastavam.in

ఓడితే ముఖాలుండవు..! ఇందూరు కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌ వార్నింగ్‌..!! అంతా కలిసికట్టుగా పనిచేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని హితవు.. ఓడిపోతే నేతలకు వాల్యూ ఉండదని తేల్చి చెప్పిన సీఎం.. కవిత ఓడినందుకు నాడు కేసీఆర్‌ ఇందూరుపై అలక.. ఇప్పుడు పరోక్షంగా అవే మాటలు…

ఓడితే ముఖాలుండవు..! ఇందూరు కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌ వార్నింగ్‌..!! అంతా కలిసికట్టుగా పనిచేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని హితవు.. ఓడిపోతే నేతలకు వాల్యూ ఉండదని తేల్చి చెప్పిన సీఎం.. కవిత ఓడినందుకు నాడు కేసీఆర్‌ ఇందూరుపై అలక.. ఇప్పుడు పరోక్షంగా అవే మాటలు మాట్లాడిన రేవంత్‌…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇందూరుకు ఇదో శాపం. అధికార పార్టీ ఒకటైతే గెలిచే ఎంపీ క్యాండిడేట్‌ మరొకరు. దీంతో పరస్పర మాటలు, అభివృద్ధి విరుద్ధ చేష్టలే తప్ప ఎంపీగా గెలిచిన అర్వింద్‌ ఏమీ చేయలేకపోయాడు. కేసీఆర్‌ తన…

తండ్రి చాటు బిడ్డలు..! ఆయన లేక అనాథలు..!! ఇప్పుడిదీ డీఎస్‌ తనయుల పరిస్థితి.. నాడు అర్వింద్‌ గెలుపులో డీఎస్‌ది కీలకపాత్ర.. ఇప్పడు గెలవడం అంత వీజీ కాదు.. తండ్రి అనారోగ్యంతో సంజయ్‌ను పట్టించుకునే దిక్కులేదు.. ఆరోగ్యపరంగా దీనస్థితిలో డీఎస్‌..! పట్టించుకోని, పలకరింపుకు నోచుకోని పరిస్థితి..!!

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి: డీఎస్‌.. ఇందూరు బిడ్డ..! గల్లీ నుంచి ఎదిగి ఢిల్లీలో మంచి పరిచయాలు పెంచుకున్న బీసీ నేత!! పీసీసీ చీఫ్‌గా కీలక పదవి చేపట్టిన రాజకీయ ఉద్దండుడు. సీఎం పదవి తృటిలో తప్పిన నేతల్లో డీఎస్‌…

ఇద్దరూ ఇద్దరే..!! అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్‌ అడ్రస్‌లు. మిమ్మల్ని బండకేసి కొట్టినా మీరు మారలేదు.. ఈ పన్నెండు లోపాలే… అప్పుడూ, ఇప్పుడూ బీఆరెస్‌కు శాపాలు.. కేసీఆర్‌ అహంకారానికి ఏమాత్రం తీసిపోని కేటీఆర్‌.. అందుకే ఇప్పుడు ఈ దీనస్తితి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే..! ఇదేదో పాజిటివ్‌ క్యాప్సన్ అనుకునేరు. అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్‌ అడ్రస్‌లు. సమర్థించు్కోవడంలో తీస్మార్‌ఖాన్‌లు..! లోపాలు ఎత్తిచూపితే అగ్గిబరాటాలు. జోకుడు గాండ్లకు…

vastavam breaking news, 29-03-2024, మేమింతే.. మారమంతే…!! ఆ ఇద్దరిలో మార్పు లేదు.. మారరు..!! అందుకే పార్టీలో నుంచి కీలక నేతలు ఔట్‌… www.vastavam.in- ఈ పన్నెండు లోపాలే… అప్పుడూ, ఇప్పుడూ బీఆరెస్‌కు శాపాలు..

మేమింతే.. మారమంతే…!! ఆ ఇద్దరిలో మార్పు లేదు.. మారరు..!! అందుకే పార్టీలో నుంచి కీలక నేతలు ఔట్‌… తాజాగా కడియం, కావ్య పార్టీ వీడటం మరింత పెద్ద షాక్‌..! చర్చనీయాంశమైన అవినీతి, అక్రమాలు, ఫోన్‌ట్యాపింగ్‌, లిక్కర్‌స్కాం… వ్యవహారాలపై కేసీఆర్‌కు కడియం లేఖాస్ర్తం..…

మేమింతే.. మారమంతే…!! ఆ ఇద్దరిలో మార్పు లేదు.. మారరు..!! అందుకే పార్టీలో నుంచి కీలక నేతలు ఔట్‌… తాజాగా కడియం, కావ్య పార్టీ వీడటం మరింత పెద్ద షాక్‌..! చర్చనీయాంశమైన అవినీతి, అక్రమాలు, ఫోన్‌ట్యాపింగ్‌, లిక్కర్‌స్కాం… వ్యవహారాలపై కేసీఆర్‌కు కడియం లేఖాస్ర్తం.. సోషల్‌ మీడియాలో ఈ ఇద్దరిపై 12 లోపాలను ఎత్తిచూపుతున్న పార్టీ లీడర్లు, అభిమానులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అధికార పార్టీలోకి వలసలు కామనే. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది మాత్రం రొటీన్‌కు భిన్నం. ఎంపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన తరువాత పార్టీని వదలి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అదీ అందులోను…

vastavam telugu breaking news, కాంగ్రెస్‌ వైపు కోటపాటి చూపు.. మారని పార్టీ నేతల తీరుతో విసిగిపోయిన సీనియర్‌ నేత.. www.vastavam.in- అక్క జైలుకు పోయినా.. అన్నదానం ఆగలే..! కవిత పేరు తలుచకుంటున్న అన్నార్థులు..

కాంగ్రెస్‌ వైపు కోటపాటి చూపు.. మారని పార్టీ నేతల తీరుతో విసిగిపోయిన సీనియర్‌ నేత.. గల్ప్‌ బాధితులు, పసుపు రైతుల సమస్యలపై అపార అనుభవం.. వినియోగించుకోని బీఆరెస్‌.. పట్టించుకోని అధిష్టానం.. పాము పాలుతాగదు.. పగబట్టదు..! సినిమాల్లో చూపించేవన్నీ చెవిలో పువ్వులు పెట్టే…

కాంగ్రెస్‌ వైపు కోటపాటి చూపు.. మారని పార్టీ నేతల తీరుతో విసిగిపోయిన సీనియర్‌ నేత.. గల్ప్‌ బాధితులు, పసుపు రైతుల సమస్యలపై అపార అనుభవం.. వినియోగించుకోని బీఆరెస్‌.. పట్టించుకోని అధిష్టానం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీఆరెస్‌ పార్టీ సీనియర్‌ నేత కోటపాటి నర్సింహానాయుడు ఆ పార్టీని వీడనున్నాడు. ఇంత జరిగినా అధిష్టానం ఆత్మపరిశీలన చేసుకోకపోగా.. అదే తీరుతో వ్యవహరిస్తుండటంతో ఇక పార్టీ వల్ల నాయకులకు గుర్తింపు, ప్రజలకు మేలు…

You missed