గందరగోళ చదువులు.. క్లారిటీ లేని నిర్ణయాలు…
తెలంగాణలో విద్యా వ్యవస్థ ఆగమాగమైంది. కరోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి పాఠాలు అటకెక్కాయి. చదువులు మూలపడ్డాయి. ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్య కొందరికే పరిమితమైంది. ప్రభుత్వ విద్యను నమ్ముకున్న విద్యార్థులంతా నష్టపోయారు. ప్రైవేట్ వ్యవస్థ మీద ఆధారపడ్డ విద్యార్థులకూ…
