ఫ్రీ బస్సు.. సన్నబియ్యం… రేషన్‌కార్డులు..! జనం నాడీ పథకాలు.. ప్రభుత్వానికి మైలేజీ తెచ్చే కాంగ్రెస్ మార్కు పథకాలివే..! మిగిలినవన్నీ కేసీఆర్ మార్కు పథకాలే..
(దండుగుల శ్రీనివాస్) ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన సర్కార్‌కు అవి అమలు చేయడం అంత వీజీ కాదని తెలిసిపోయింది. బడ్జెట్ తలకిందులుగా ఉన్న విషయం అధికారంలోకి వస్తేగానీ తెలియదు. కొత్త పథకాలు, హామీల మాట దేవుడెరుగు.. పాతవి కొనసాగించడానికే తల్లడమల్లడమవుతోంది రేవంత్ సర్కార్.…