కోల్డ్‌వార్… ఇందూరు బీజేపీలో అర్వింద్‌కు అధ్యక్షుడికి మధ్య ప్రచ్చన్నయుద్దం.. తనకు టికెట్ రాకపోవడానికి అర్విందే కారణమని ఆగ్రహంగా ఉన్న బస్వా లక్ష్మీనర్సయ్య… కావాలనే జగిత్యాల నుంచి బోగ శ్రావణికి ఇప్పించుకుని… తనకు అన్యాయం చేశాడని తీవ్ర అసంతృప్తి… పార్టీలో అంటీముట్టనట్టుగానే వ్యవహారం… అర్బన్‌లో పద్మశాలీల ఓట్లు ఎటువైపు…?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంతా తానై ఒంటెత్తు పోకడలతో పోవడం చాలా మందికి పడటం లేదు. బీఆరెస్‌లో టికెట్ రాక తిరుగుబాటు చేసి బీజేపీలోకి పోయిన బస్వా పరిస్థితి అక్కడ కూడా అలాగే అయ్యింది. దీనికి అర్వింద్ కారకుడయ్యాడు. జిల్లా…