Tag: kcr

ఊరు మార్చి, పేరు మార్చి, అంచ‌నాలు మార్చి.. క‌ట‌క‌టాల కాళేశ్వ‌రరావు! పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక‌కు కేబినెట్ ఆమోదం.. త్వ‌ర‌లో అసెంబ్లీలో చ‌ర్చ‌.. ఆ త‌రువాత చ‌ర్య‌లు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌ద‌హారు నెల‌ల సుధీర్ఘ విచార‌ణ త‌రువాత కాళేశ్వ‌రంపై నియ‌మించిన పీసీ ఘోష్ క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక‌ను కేబినెట్ ఆమోదించింది. క‌మిష‌న్ ఇచ్చిన సుధీర్ఘ నివేదిక‌ను.. సుధీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ వివ‌రించింది తెలంగాణ స‌ర్కార్‌. సంక్షిప్తంగా ప‌వ‌ర్ పాయింట్…

లిల్లీపుట్ అని తిడితే కేసీఆర్‌ను తిట్టిన‌ట్టు కాదా? ఉద్య‌మ‌కాలం నుంచీ తండ్రి వెంటే ఉన్నాడుగా! మీ నిజామాబాద్‌లో నువ్వెన్ని సీట్లు గెలిపించావ్‌! క‌విత‌పై బీఆరెస్ ఫైర్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆయ‌న దేవుడు. తండ్రికి న‌ష్టం క‌లిగించేలా ఒక్క ప‌ని చేసినా నేను మ‌రుక్ష‌ణం చ‌చ్చిన‌ట్టే. బీఆరెస్ నాదే. కేసీఆరే మా నేత‌. ఆయ‌నే సీఎం. ఇలా రోజుకో మాట మాట్లాడినా.. కేసీఆర్‌ను కాద‌ని మాత్రం ముందుకు పోని ప‌రిస్తితి.…

అప్పుడు రాని ఉప ఎన్నిక‌లు.. ఇప్పుడొస్తాయా? పార్టీ ఫిరాయింపుల‌పై దొంగే దొంగ‌న్న‌ట్టుగా..! సుప్రీంతీర్పు పై బీఆరెస్ మేక‌పోతు గాంభీర్యం. జ‌నాల నుంచి ఆ పార్టీకి మ‌ద్ద‌తు క‌రువు.. సోష‌ల్ మీడియాలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల‌పై నిల‌దీత‌లు

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫ‌క్తు రాజ‌కీయం పాల‌న‌లో ప్ర‌శ్నించేవాడుండొద్దు. అసెంబ్లీలో త‌ను చెప్పింది గంట‌ల త‌ర‌బ‌డి అలాగే విని త‌రించాలి. ఎదురు మాట్లాడొద్దు. మ‌ధ్య‌లో డిస్ట‌ర్బ్ చేయొద్దు. అంతా తెలంగాణ జాతి పిత అని పిల‌వాలె. త‌నే తెలంగాణ‌. తెలంగాణే త‌ను అని…

క‌విత‌క్క కక్కేసింది.. ర‌మేశ్ ర‌చ్చ‌కీడ్చాడు! బీజేపీ ముందు మోక‌రిల్లిన బీఆరెస్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చెప్పేవి నీతులు.. చేసేవి ఇలాంటి చేష్ట‌లు… అచ్చంగా కేటీఆర్ ప‌నులు ఇట్ల‌నే ఉన్న‌యి. ప‌దేండ్లు పార్టీని భ్ర‌ష్టుప‌ట్టించేశాడ‌న‌డానికి అత‌ని వ్య‌వ‌హార శైలి, పార్టీకి జ‌రుగుతున్న న‌ష్టం.. కేసీఆర్‌కు మ‌న‌సున ప‌ట్ట‌కుండా చేస్తున్న ప‌రిణామాలు .. ఇవ‌న్నీ జ‌నాల‌కు అర్థ‌మ‌వుతున్నాయి…

కేసీఆర్ రూ. 5 ల‌క్ష‌ల హౌసింగ్ స్కీమ్‌.. అంత‌టా ఫెయిల్‌.. బాన్సువాడ‌లో స‌క్సెస్…. ఎలా!? పోచారం స‌క్సెస్ మంత్ర అంత‌టా సాధ్య‌మ‌వుతుందా? రేవంత్ స‌ర్కార్ దృష్టి సారించాల్సిన టాపికే

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ పాల‌న‌లో అట్ట‌ర్ ఫ్లాప్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది డ‌బుల్‌బెడ్ రూం ఇండ్ల ప‌థ‌క‌మే. రెండో ట‌ర్మ్ గెలిచిన త‌రువాత డుబ‌ల్ బెడ్ రూం ఇండ్ల బ‌ద్నాం నుంచి త‌ప్పించుకునేందుకు స్కీమ్ రూపం మార్చాడు కేసీఆర్‌. డ‌బుల్…

పెట్టుబ‌డి లేక‌.. అప్పు పుట్ట‌క‌.. ముగ్గు దాట‌ని ఇందిర‌మ్మ‌! ఏమిటీ ప‌రిష్కారం..!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు గ‌త స‌ర్కార్ కొంప‌ముంచాయి. త‌డ‌బాటు, త‌త్త‌ర‌పాటు, అవ‌గాహ‌న లేమీ.. అన్నీ క‌లిసి హౌసింగ్ స్కీమ్‌తో కేసీఆర్ స‌ర్కార్ భారీగా బ‌ద్నామ‌య్యింది. పేద ప్ర‌జ‌ల శాప‌నార్ధాలు వినాల్సి వ‌చ్చింది. ఇప్పుడు రేవంత్ స‌ర్కార్ ఈ…

పాలిచ్చే బ‌ర్రె అప్పుడు రేష‌న్‌కార్డులెందుకియ్య‌లే.. కేటీఆర్‌! త‌ప్ప‌యింద‌ని చెంప‌లేసుకోలే.. అధికారంలోకి వ‌స్తే ఆ త‌ప్పుచేయ‌నంటున్నాడు ప‌రివ‌ర్త‌న లేని ప్ర‌వ‌ర్త‌నని జ‌నం న‌మ్మ‌డ‌మే క‌ష్టం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేష‌న్‌కార్డులివ్వ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త‌. దానికే ఇంత‌లా డ‌ప్పు కొట్టుకోవాలా..? ఓసోస్‌.. మేమూ ఇచ్చాం లేవేయ్..! ఇంచుమించు ఇవే మాట‌ల‌న్న‌డు కేటీఆర్‌. అంతే కాదు. అదే ఫ్లోలో పాలిచ్చే బ‌ర్రెను కాద‌ని ఎగ‌రి త‌న్నే దున్న‌పోతును తెచ్చుకున్నామ‌ని కూడా అన్నాడండోయ్‌.…

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు.. కొడుకు కోస‌మే కేసీఆర్‌..! కేటీఆర్ కోసం క‌విత‌, హ‌రీశ్‌ల‌ను కూడా దూరం చేసుకుని..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ తండ్రికి కొడుకే ముద్దు. ఆ తండ్రికే కాదు.. పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఏ తండ్రికైనా అంతే. అందులోనూ ఇలా రాజ‌కీయ వార‌స‌త్వాల విష‌యాకిస్తే మాత్రం కొడుకులే క‌దా ముందు వ‌రుస‌లో ఉండేది. కూత‌ర్ల‌కు వార‌స‌త్వం క‌ట్ట‌బెట్టేంత సీన్ ఇంకా…

అధికార యావ అంతింత కాద‌యా! మూడేండ్ల ముందు నుంచే సీఎం సీటు కోసం సిగ‌ప‌ట్లు..! జ‌నం గోడు ప‌ట్ట‌దు.. రాష్ట్రంలో మారిన పొలిటిక‌ల్ పోక‌డ‌లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాజ‌కీయం రంగు మారింది. పొలిటిక‌ల్ పోక‌డ‌లు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ఓ వైపు ఆర్థిక మాంద్యం ఛాయ‌లు. ప‌నులు లేక దిక్కు తోచ‌ని స్థితి. అంతా ఆగ‌మాగం. కానీ మ‌న నేత‌ల‌కు అధికార యావ ఎంత‌లా పెరిగిపోయిందంటే జ‌నాల‌ను…

దేవుడి ద‌గ్గ‌ర నుంచి .. ద‌య్యం నెం.2 గెంటివేత‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దేవుడు చుట్టూ ద‌య్యాలున్నాయ‌ని బిడ్డె చెబితే గానీ ఆ దేవుడికి తెలియ‌లేద‌నుకుంటా. అంతా జోకే వాళ్లే చుట్టూ చేరి. అందుకే తెలుసుకోలేక‌పోయాడు. అందుకే బిడ్డె చెప్పిన త‌రువాత టింగున దేవుడికి జ్ఞానోద‌య‌మైంది. అప్ప‌ట్నుంచి ఎవ‌రిని చూసినా ద‌య్యామేమో అనే…