గేమ్ చేంజర్ దిల్ రాజు.. మడమ తిప్పిన రేవంత్ రెడ్డి.. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపునకు ఓకే…
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్ సర్వం ఖర్చు పెట్టి తీసిన గేమ్ చేంజర్ మూవీ కోసం దిల్ రాజు చక్రం తిప్పాడు. సీఎం రేవంత్‌ను ఒప్పించాడు. గేమ్ చేంజర్ దిల్‌రాజేనని నిరూపించుకున్నాడు. పుష్ప-2 వివాదం నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని,…