Tag: congress

ఒక్క సీటు… ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్‌ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్‌ బీఆరెస్‌ ఎంపీ టికెట్‌ బాజిరెడ్డికి ఫైనల్‌.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే… నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇదో విచిత్ర పరిస్తితి. వింటేనే ఆశ్చర్యంగా ఉందా..? నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అదో వార్త. కీలకమైన ఎన్నిక. సీఎం కూతురు కవితనే ఓడగొట్టిన చరిత్ర ఈ లోక్‌సభ ఎన్నికకు ఉంది.…

కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌…! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..

దండుగుల శ్రీనివాస్‌ -వాస్తవం ప్రధాన ప్రతినిధి: ‘ ‘పది మెడికల్‌ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్‌ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. అంటే దీని అర్థం……

డుమ్మా మాస్టర్‌..! మంత్రి పదవి వచ్చే వరకు నో ఎంట్రీ.. అసెంబ్లీలో అడుగు పెట్టని మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్‌ నేత.. బోధన్‌లో చర్చనీయాంశమైన సీనియర్‌ నేత వైఖరి.. ఇప్పటి వరకు లెటర్‌ ప్యాడ్‌ కూడా కొట్టించుకోని నేత.. మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణలు సుదర్శన్‌రెడ్డికి కలిసి వచ్చేనా..? చేతిచ్చేనా..??

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: వయస్సు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతుందంటారు..! సీనియర్లు కూడా అప్పడప్పుడు అల్పంగా ప్రవర్తిస్తారు…!! తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. కొన్ని కండిషన్లు పెట్టుకుంటారు. గిరిగీసుకుని కూర్చుంటారు. అలాగే ఉంది మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే…

మంత్రి కాకముందే మంత్రాంగాలు.. జిల్లాపై పట్టు కోసం సుదర్శన్‌రెడ్డి జోక్యం.. మంత్రి హోదాలో అధికారులతో మీటింగులు.. ఆర్మూర్‌ అధికారులకు అల్టిమేటం.. ఏం కావాలన్నా తనను సంప్రదించాలని హుకూం.. షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి రోల్‌… ఆర్మూర్‌ ఎమ్మెల్యేను డమ్మీ చేసే యత్నం.. పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఇప్పటికే గురి.. షకీల్‌ విషయంలో తీగలాగిన సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అధికార పార్టీ హవా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. సీనియర్‌ లీడర్‌, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంత్రి కాకముందే మంత్రి అధికారులకు హుకూం జారీ చేసేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో ఆయన మీటింగు పెట్టించాడు.ఈ…

బీసీలకు రాజకీయ ఘోరీ… మూడు జిల్లాల్లో మచ్చుకైనా ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్‌… నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాలలో 9 సీట్లు అగ్రవర్ణాలకే… పార్లమెంటు పరిధిలో రెండు బీసీలకే కేటాయిస్తామని మొండి చేయి.. అర్బన్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న బీసీ నేతలు.. చివరకు మైనార్టీకి రావడంతో అసంతృప్తిలో ఉన్న నేతలు..

ముచ్చటగా మూడు జిల్లాలు. మచ్చుకైనా ఒక్కరంటే ఒక్క బీసీ క్యాండిడేట్‌ లేడు. ఈ మూడు జిల్లాల్లో బీసీలకు రాజకీయంగా ఘోరీ కట్టేసింది కాంగ్రెస్‌ పార్టీ. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కరికీ బీసీలకు చాన్స్‌ ఇవ్వలేదు పార్టీ. రాజకీయంగా వారికి ఎలాంటి…

కెసిఆర్ చేతికి ‘ఓటు’ వజ్రాయుధం .. కాంగ్రెస్ పై ఓటరు ఖడ్గo సంధించిన బిఆర్ఎస్ బాస్ .. వరుస తప్పిదాలతో తను తీసిన గోతిలో తనే పడుతున్న కాంగ్రెస్‌… కేసీఆర్‌ చేతికి సరైన సమయంలో సరైన ‘ఆయుధం’ అందించిన కాంగ్రెస్‌… ఇక కేసీఆర్ దూకుడుకు కాంగ్రెస్‌ కకావికలమే…

“ నిరాయుధుడిగా కెసిఆర్ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. విపక్షాలు ముప్పేట దాడి ఆయనపై చేస్తున్నాయి. నిరాయుధుడిగానే దాడులను సమర్థవంతంగా కాచుకుంటున్నాడు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ చేతికి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తుపాకీ విసిరింది. ఇంకేముంది.. అసలే కెసిఆర్…

‘వాస్తవం’ ఆఫ్‌ ది రికార్డ్‌…. ఒకరికొకరు… అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం అర్వింద్‌… బోధన్‌ బీజేపీ క్యాండిడేట్‌ కోసం సుదర్శన్‌రెడ్డి… బీజేపీలో విస్తృత ప్రచారం… అర్వింద్‌పై అధిష్టానానికి ఫిర్యాదు..

ఆ ఇద్దరూ సిద్దాంతాలు పక్కన పెట్టారు. బద్ద విరోదులను కాసేపు మరిచారు. ఎవరి లాభాలు, వారి వారి అవసరాలు అప్పటికప్పుడు చూసుకున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల గురించి. ఎవరా నాయకులని ఆరా తీస్తున్నారు. మాజీ…

‘వాస్తవం’ ఎఫెక్ట్‌… ‘అర్బన్‌’ టికెట్‌ కోసం ఢిల్లీలో మహేశ్‌.. సంజయ్‌, ‘ఆకుల’ను అడ్డుకున్న వైనం.. ఈ ఒక్కసారి చాన్స్‌ ఇస్తే అదృష్టం కలిసి వస్తుందని ఆశ..

వాస్తవంలో కాడెత్తేసిన నేతలని వచ్చిన వార్త కథనాన్ని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. వెంటనే ఢిల్లీ పయనమయ్యాడు. తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని అధిష్టానాన్ని పట్టుబడుతున్నాడు. ధర్మపురి సంజయ్‌ను అడ్డుకున్నాడు. తాజాగా ఆకుల లలితనూ రానీయలేదు. ఓ మైనార్టీ నేతకు…

ఇందూరు కాంగ్రెస్‌ లీడర్లకు ‘ఆకుల’ షాక్‌… పెద్దపల్లిలో రాహుల్‌ సమక్షంలో చేరిక.. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న లీడర్లకు ఝలక్‌ ఇచ్చిన లలిత..

ఆకుల లలిత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ అనుకున్నట్టు భిన్నంగా ఆమె పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా రోడ్‌ షోలో ఆర్మూర్‌లో పాల్గొననున్న రాహుల్‌ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకున్నారంతా. అయితే ఆమె రాకను ఇందూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు.…

ఇందూరు మున్నూరుకాపులకు మొండి ‘చేయి’ .. అర్బన్‌ నుంచి సంజయ్‌కు, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు నో చాన్స్‌.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి… కామారెడ్డి నుంచి ఫస్ట్‌ లిస్టులో లేని షబ్బీర్‌ అలీ పేరు …

నిజామాబాద్‌లో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు కాంగ్రెస్‌ ఝలక్‌ ఇచ్చింది. అర్బన్‌ నుంచి డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు మొండి ‘చేయి’ చూపింది. అర్బన్‌ టికటె్‌ ప్రకటించకపోయినా.. సంజయ్‌కు మాత్రం ఇచ్చే సూచన లేదనే…

You missed