Month: January 2024

మంత్రి కాకముందే మంత్రాంగాలు.. జిల్లాపై పట్టు కోసం సుదర్శన్‌రెడ్డి జోక్యం.. మంత్రి హోదాలో అధికారులతో మీటింగులు.. ఆర్మూర్‌ అధికారులకు అల్టిమేటం.. ఏం కావాలన్నా తనను సంప్రదించాలని హుకూం.. షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి రోల్‌… ఆర్మూర్‌ ఎమ్మెల్యేను డమ్మీ చేసే యత్నం.. పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఇప్పటికే గురి.. షకీల్‌ విషయంలో తీగలాగిన సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అధికార పార్టీ హవా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. సీనియర్‌ లీడర్‌, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంత్రి కాకముందే మంత్రి అధికారులకు హుకూం జారీ చేసేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో ఆయన మీటింగు పెట్టించాడు.ఈ…

vastavam digital news paper, 31-01-2024, breaking news, www.vastavam.in

అరికెల వైపు అధిష్టానం చూపు… కాంగ్రెస్‌ నిజామాబాద్‌ ఎంపీ సీటు టికెట్‌ బరిలో నర్సారెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అరికెల మధ్యే పోటీ.. అరికెలకు రేవంత్‌రెడ్డి ఆశీస్సులు.. కలిసివస్తుందని ఆశల పల్లకిలో సీనియర్‌ నేత అరికెల.. ఎంపీ టికెట్‌ ఎవరికి..? పోటీ నుంచి…

అరికెల వైపు అధిష్టానం చూపు… కాంగ్రెస్‌ నిజామాబాద్‌ ఎంపీ సీటు టికెట్‌ బరిలో నర్సారెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అరికెల మధ్యే పోటీ.. అరికెలకు రేవంత్‌రెడ్డి ఆశీస్సులు.. కలిసివస్తుందని ఆశల పల్లకిలో సీనియర్‌ నేత అరికెల..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ నిజామాబాద్‌ ఎంపీ సీటు ఎవరికనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్‌ నేతలిద్దరు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లా నుంచి సీనియర్‌ నేతగా పేరున్న అరికెల నర్సారెడ్డి టికెట్‌ కోసం…

ఎంపీ టికెట్‌ ఎవరికి..? పోటీ నుంచి తప్పుకున్న కవిత… బీసీలకు ఇవ్వాలని అధిష్టానం యోచన… ఫ్లాష్‌ సర్వే… వారంలో నివేదిక… పద్మశాలి, మున్నూరుకాపుల్లో ఎవరికో ఒకరికి… ఇందూరు బీఆరెస్‌లో నైరాశ్యం… కవిత తప్పుకోవడంతో మరింత పట్టుకోల్పోయిన పార్టీ…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత ఎంపీ పోటీ బరి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె పోటీ చేయడం సరైన నిర్ణయం కాదని అధిష్టానం అభిప్రాయపడింది. దీంతో టికెట్‌ ఎవరికివ్వాలో వేట మొదలైంది. వారం రోజుల ఫ్లాష్‌ సర్వే…

నిను వీడని నీడను నేనే… షకీల్‌ను వెంటాడుతున్న శరత్‌.. పంజాగుట్ట యాక్సిడెంట్‌ కేసులో బోధన్‌కు సంబంధాలు.. బయటపెట్టించి.. కటకటాలు లెక్కపెట్టించి.. బోధన్‌ మాజీ సీఐతో పాటు షకీల్‌ కుడిభుజం అబ్దుల్‌ వాసే అరెస్టు.. షకీల్‌ మూలాలపై దెబ్బ మీద దెబ్బ…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను వెంటాడి వేటాడుతున్నాడు కాంగ్రెస్‌ నేత శరత్‌రెడ్డి. ఎన్నికల ముందు చేసిన శపథం నిజం చేసే క్రమంలో ఏ ఒక్క చాన్స్‌ దొరికినా షకీల్‌ మూలాలపై దెబ్బ మీద దెబ్బ కొడుతూ…

vastavam digital news paper, 28-01-2024, breaking news, www.vastavam.in, nizamabad

ఈ అహంకారమే మిమ్మల్ని గడ్డిపరకలా పెకిలించి వేసింది.. నీలాంటి వాళ్లే చుట్టూ చేరి కేసీఆర్‌ కొంప ముంచారు.. ఇంకా అదే దోరణి.. అదే అహంకారపు వికృత మాటలు… కేటీఆరూ అందుకు మినహాయింపు కాదు.. కాంగ్రెస్‌కు మీ అహంకారపు మాటలే శ్రీరామ రక్ష……

ఈ అహంకారమే మిమ్మల్ని గడ్డిపరకలా పెకిలించి వేసింది.. నీలాంటి వాళ్లే చుట్టూ చేరి కేసీఆర్‌ కొంప ముంచారు.. ఇంకా అదే దోరణి.. అదే అహంకారపు వికృత మాటలు… కేటీఆరూ అందుకు మినహాయింపు కాదు.. కాంగ్రెస్‌కు మీ అహంకారపు మాటలే శ్రీరామ రక్ష…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: సవాల్‌రెడ్డి పేరుతో పెట్టిన ఈ పోస్టులో నరనరాన అహంకారపు మాటలు కోరలు చాస్తున్నాయి. అసలు పేరు ఎస్జీవీ శ్రీనివాసరావు. నమస్తే తెలంగాణ పేపర్‌లో నెట్‌వర్క్‌ ఇంచార్జి. కేసీఆర్‌ ఓటమికి, బీఆరెస్‌ ప్రభుత్వ పతనానికి, పార్టీ అధఃపాతాళానికి…

మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మంత్రి పదవి.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌.. బీసీ నేతకు వరుసగా కలిసివస్తున్న అవకాశాలు.. జిల్లాలో ఇద్దరికీ చాన్స్‌.. సుదర్శన్‌రెడ్డితో పాటు ఇప్పుడు మహేశ్‌కు కూడా … ఇందూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. ఐదారు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బీసీ నేత, సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు వరుసగా అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు కీలకమైన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కగా.. మొన్న చివరి నిమిషంలో…

vastavam digital news, 27-01-2024, latest breaking news, www.vastavam.in- nizamabad

సునీల్‌రెడ్డి ఓ రాజ్యాంగేతర శక్తి.. సునీల్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే వేముల రాజ్యాంగ చట్రంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దు.. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇకనైనా రాజ్యాంగ స్పూర్తికి లోబడి పనిచేసుకోవాలి.. – సునీల్‌కు, కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతున్న అధికారగణానికి మాజీ మంత్రి…

సునీల్‌రెడ్డి ఓ రాజ్యాంగేతర శక్తి.. సునీల్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే వేముల రాజ్యాంగ చట్రంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దు.. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇకనైనా రాజ్యాంగ స్పూర్తికి లోబడి పనిచేసుకోవాలి.. – సునీల్‌కు, కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతున్న అధికారగణానికి మాజీ మంత్రి చురకలు..

దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గణతంత్ర వేడుకల సందర్భంగా అధికార పార్టీ నేత సునీల్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. పరోక్షంగా అతని వైఖరిని, వ్యవహరశైలిని తప్పుపడుతూ రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించారు. శుక్రవారం బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంపు…

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….