Tag: congress

Huzurabad: ఆ 20 శాతం త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?

హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..?…

Bypoll: హుజురాబాద్‌లో ‘నిజామాబాద్’ ఈక్వేష‌న్‌… ఇక్క‌డ క‌విత‌ను ఓడించేందుకు.. అక్క‌డ ఈట‌ల‌ను గెలిపించేందుకు…

బీజేపీ,కాంగ్రెస్‌లు ఉత్త‌ర ద‌క్షిణ ద్రువాలు. సైద్దాంతికంగా పూర్తి భిన్నం. ఉప్పూ నిప్పు.. ఇవ‌న్నీ ప్ర‌ధాన ఎన్నిక‌ల్లో. కానీ కొన్ని లోక‌ల్ ఎన్నిక‌ల్లో ఈక్వేష‌న్లు మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఈ రెండూ ఒక్క‌ట‌వుతాయి. అనుకున్న గోల్ కోసం తెర వెనుక క‌లిసి…

అయితే, మీకు ద‌ళితుల‌ను సీఎం చేసే ద‌మ్ముందా?

ఇప్పుడు అన్ని పార్టీలు ద‌ళిత‌రాగం అందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఏనాడైతే ద‌ళితబంధును తెర‌పైకి తెచ్చాడో.. అప్ప‌ట్నుంచి ఇత‌ర పార్టీలు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. కేసీఆర్ వేసే ప్ర‌తీ అడుగు వెనుకా ఏదో మ‌ర్మ‌ముంటుంది. ఏదో మ‌త‌ల‌బుంటుంది. ఇంకేదో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఇదే త‌ర‌హాలో…

త్వ‌ర‌లో రెండు కొత్త ప‌త్రిక‌లు.. ఒక టీవీ చాన‌ల్‌…

తెలంగాణలో మ‌రో రెండు ప‌త్రిక‌లు, ఒక కొత్త టీవీ చాన‌ల్ రాబోతున్నాయి. క‌రోనా దెబ్బ‌కు ఇప్పుడున్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌కావిక‌ల‌మైన విష‌యం తెలిసిందే. చాలా మంది ఉద్యోగుల‌న్నీ అన్ని ప‌త్రిక‌ల్లో పీకేసీ రోడ్డున ప‌డేశారు. ఖ‌ర్చును త‌గ్గించుకుంటున్నారు. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల…

ద‌ళిత బంధు కోసం 1.70 ల‌క్ష‌ల కోట్లు ఎక్క‌డికెళ్లి తెస్తావ్‌? కాంగ్రెస్ ప్ర‌చార అస్త్రం…

రాష్ట్ర రాజ‌కీయాల్లో నేత‌లంతా ద‌ళిత జ‌పం చేస్తున్నారు. కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థకం పేరెత్తుకోగానే కాంగ్రెస్ దీనికి కౌంట‌ర్‌గా ద‌ళిత గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ స‌భ‌లు నిర్వ‌హిస్తూ.. ఆ మైలేజీ పూర్తిగా టీఆరెస్‌కు పోకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇప్ప‌టికే ఇంద్ర‌వెల్లి, రావిర్యాల‌లో జ‌రిగిన…

ద‌ళితుల చుట్టూ పార్టీల పొర్లు దండాలు… కార‌ణ‌మేందో?

కేసీఆర్ మ‌దిలో ఓ ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. దాని వెనుక అనేక స‌మీక‌ర‌ణ‌లు ముడిప‌డి ఉంటాయి. ఏదీ ఉత్త‌గ‌నే ఆయ‌న నిర్ణ‌యం తీసుకోడు. ప్ర‌తి దానికీ ఓ అర్థం, ప‌ర‌మార్థం ఉంటాయి. ద‌ళిత బంధు కూడా అలాంటిదే. హుజురాబాద్ ఎన్నిక‌ల కోసం దాన్ని…

ఆ రెండు పార్టీల ‘జైలు’ రాజ‌కీయాలు….

ఇంద్ర‌వెల్లి వేదిక‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట‌లు దుమారం రేపాయి. అధికార పార్టీ నేత‌లు ఈ మాట‌ల పై స్పందించారు. హుందాగ‌ మాట్లాడాల‌ని, ఇష్ట‌మొచ్చిన‌ట్లు నాలుక కోస్తామంటూ గ‌ట్టిగానే కౌంట‌రిచ్చారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను జైలుకు పంపుతాను అని త‌న…

You missed