Tag: nizamabad rural constiency

మాకొద్దీ ఆంధ్రా నాయకుడు… రూరల్‌ కాంగ్రెస్‌లో ‘మండవ’ చిచ్చు… ఆందోళనలకు పిలుపునిచ్చిన రూరల్ కాంగ్రెస్‌ శ్రేణులు.. భూపతిరెడ్డి లేదా నగేశ్‌రెడ్డిలకే టికెట్‌ ఇవ్వాలని ఒత్తిడి… మండవ వెంకటేశ్వర రావు జాయినింగ్‌కు ముందే రూరల్‌లో బ్రేకులు.. సీనియర్‌ నేతకు ఈ పార్టీలో ఆదిలోనే హంసపాదు..

సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావుకు రాజకీయాలు అచ్చి రావడం లేదు. ఆయన రిటైర్‌మెంట్‌ ప్రకటించుకున్న తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం కలిసి వస్త లేదు. నాడు కవితను ఎంపీగా గెలిపించేందుకు కేసీఆర్‌ మండవ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించాడు. ఆ…

కోలుకున్న బాజిరెడ్డి… వైరల్ ఫీవర్‌తో గత కొన్ని రోజులుగా అనారోగ్యం.. ఇవాళ డిశ్చార్జి… రేపు సీఎం కేసీఆర్‌ ప్రోగ్రాంకు హాజరు.. బీఫామ్‌ తీసుకుని ప్రచారంలో మళ్లీ అదే దూకుడు..

నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నిర్విరామంగా తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు, కార్యక్రమాలు చేసిన ఆయన వైరల్ ఫీవర్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యి కొన్ని రోజులుగా…

‘రూరల్‌’ లీడర్లకు ‘మాస్‌’ క్లాస్‌… నన్ను ప్రజల వద్దకు వెళ్లనీయండిరా బాబు.. పొద్దున నేను లేవకముందే నా వద్దకు వచ్చి నా టైమ్‌ అంతా తినేస్తున్నారు… గంటల కొద్దీ నన్ను రౌండప్‌ చేసి చక్కర్‌ వచ్చేదాకా వదలరు…. తన ఇంటి వద్ద ప్రదక్షిణలు చేసే లీడర్లకు గోవన్న చురకలు, హితబోధ… ‘వాస్తవం’ కథనంపై స్పందించిన బాజిరెడ్డి… ఎన్నో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలూ చేయలేకపోతున్నా.. గోవన్న ఆవేదన..

మాస్‌ లీడర్‌ గోవన్న ఆవేదన చెందాడు. గుస్సా అయ్యాడు. లీడర్ల వ్యవహార శైలి మండిపడ్డాడు. ఇలా అయితే కుదరదని క్లాస్‌ పీకాడు. పద్దతి మార్చుకోండని చురకలంటించాడు. ఇంతకీ ఏమైంది..? గోవన్న ఆవేదన వెనుక ఆంతర్యమేమిటీ..? లీడర్లకు చురకలంటించి, హితబోధ చేయడం వెనుక…

ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..?

తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని…

ఏ పార్టీలో చేరను…. ‘అరికెల’ ఉన్నాడుగా… కాంగ్రెస్‌ పార్టీలో ‘మండవ’ చేరికపై వస్తున్న వార్తలపై నర్మగర్బంగా కామెంట్‌…..

సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మళ్లీ వార్తల్లో కేంద్ర బిందువయ్యాడు. చాలా రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ స్వయంగా వెళ్లి ఆయన్ను బీఆరెస్‌లో చేర్చుకున్నా.. ఆ తర్వాత పార్టీ పట్టించుకోలేదు.. ఆయనా…

రూరల్ నియోజకవర్గ ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మీ అభిమానానికి సర్వదా రుణపడి ఉంటా.. గోవన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం… కార్యకర్తలా నిరంతరం మీ వెంటే ఉంటా.. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ప్రజల ముందు తన అంతరంగాన్ని ఆవిష్కరించిన బాజిరెడ్డి జగన్‌…

అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్‌ మార్గనిర్ధేశంలో, నాన్న గోవర్దన్‌ చూపిన బాటలో , పార్టీ శ్రేయస్సుకు, బలోపేతానికి కట్టుబడి ఉండి అహర్నిషలు ఓ కార్యకర్తలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు, తైక్వాండో రాష్ట్ర…

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ… నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….…

కవిత మనోనిబ్బరం ముందు ఈడీ,మోడీ, బోడీ అంతా ఓడారు.. ఆమె చెరగని చిరునవ్వు భయానికే భయం తెప్పించింది. ఇలాంటి ధైర్యశాలి మహిళా లోకానికంతటికీ స్పూర్తి… ఎమ్మెల్సీ కవితపై ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆసక్తికర కామెంట్స్‌…

ఆయనో మాస్‌ లీడర్‌. ముక్కుసూటితనం ఆయన నైజం. గుండెనిబ్బరమూ ఎక్కువే. ఆయనే ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. కానీ అంతటి మాస్‌ లీడరే ఒకరిని అమాంతం పొగిడేశాడు. ధైర్యసాహసాల విషయంలో. మనోనిబ్బరానికి అబ్బురపడుతూ. ఆమే ఎమ్మెల్సీ కవిత. ఔను……

వారసుడు రెడీ… సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నలే తరువాయి….. బాజిరెడ్డి వారసుడిగా జగన్‌ బరిలోకి…? గోవన్న కోరిక మేరకు గతంలో సూత్రప్రాయంగా ఓకే చెప్పిన అధినేత .. ఇప్పటికే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న యువనేత.. ఈనెల ౩౦న జగన్‌ బర్త్‌డే సందర్బంగా వాస్తవం ప్రత్యేక కథనం…

వారసుడు రెడీ… సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నలే తరువాయి….. బాజిరెడ్డి వారసుడిగా జగన్‌ బరిలోకి…? గోవన్న కోరిక మేరకు గతంలో సూత్రప్రాయంగా ఓకే చెప్పిన అధినేత ఇప్పటికే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న యువనేత.. బాజిరెడ్డి అందుబాటులో లేని…

ఇతనో నిత్యవిద్యార్థి… రాజకీయాల్లో బిజీబిజీ…. పుస్తక పఠనమంటే ఎంతో క్రేజీ.. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో నవలలు చదవడం జగన్ హాబీ… తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యంపై పట్టు… కాలేజీ రోజుల నుంచి అలవాటును అలా కంటిన్యూ చేస్తున్న యువనేత.. అసమర్థుని జీవయాత్ర… అన్ని తరాలకు ఎప్పటికీ మార్గదర్శకమేనని సమీక్ష.. కేశవరెడ్డి రచనా శైలంటే ఇష్టం… సాహిత్యలోకానికి దూరమవుతున్న నేటి యువతరానికి ఈ యువనేత ఆదర్శప్రాయమే…

ఇతనో నిత్యవిద్యార్థి… రాజకీయాల్లో బిజీబిజీ…. పుస్తక పఠనమంటే ఎంతో క్రేజీ.. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో నవలలు చదవడం జగన్ హాబీ… తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యంపై పట్టు… కాలేజీ రోజుల నుంచి అలవాటును అలా కంటిన్యూ చేస్తున్న యువనేత.. అసమర్థుని జీవయాత్ర… అన్ని…

You missed