Tag: mlc

గెలుపు తీరాల కోసం…అన్నాచెళ్లెలు.. కామారెడ్డికి కేటీఆర్‌… ఇందూరుకు కవిత.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ క్లీన్‌ స్వీప్‌ కోసం …. అర్బన్‌, బోధన్‌లకు ఇన్‌చార్జిగా కవిత, కామారెడ్డి ఇన్చార్జిగా కేటీఆర్‌… ఓడిపోయే సీట్లపై నజర్.. జాకీలు పెట్టి లేపే యత్నం.. ఎలాగైనా అన్ని స్థానాలు గెలవాలనే లక్ష్యం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది నియోజకవర్గాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నా చెళ్లెల్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌ జిల్లా కవితకు, కామారెడ్డి జిల్లా కేటీఆర్‌కు బాద్యతలు ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాలు…

నిరాశే మిగిలింది… గవర్నర్‌ కోటాలో మనోళ్లకు దక్కని ఎమ్మెల్సీ… ఊహించిందే జరిగింది… మధుశేఖర్‌ దారెటు…?

ఊహించిందే జరిగింది. గవర్నర్‌ కోటాలో మనోళ్లకు స్థానం దక్కలేదు. రెండు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణకు ఇస్తూ కేసీఆర్‌ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీనిపై ప్రధానంగా గంపెడాశలు పెట్టుకున్న మధుశేఖర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇప్పుడు మధుశేఖర్‌ పార్టీలో ఉంటాడా…?…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదు…. కవిత ఓటమి తర్వాత సీఎంకు జిల్లాపై ఇంట్రస్ట్‌ తగ్గిందా..? ప్రతిపక్షాలు బలోపేతమవుతున్న తరుణంలో … పదవుల పంపకాల్లో మరింత దూకుడు పెంచాల్సిందే… అసంతృప్తులు పెరుగుతున్నారు. ఆశావహులు ఎదురుచూపులతో విసిగి పోయారు…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు…

ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క… ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌… ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని… సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా సమన్వయం… కవిత రాకతో ఇందూరు రాజకీయాల్లో హడావుడి.. పార్టీ శ్రేణుల్లో కదలిక.. కదనోత్సాహం…

ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క..ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌… ప్రతిపక్షాలతో ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని… సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ…

ఆశలు గల్లంతేనా..? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ జిల్లాకు లేనట్టేనా..? ఆశావహులకు నిరాశే ఎదురుకానుందా..? రెండు ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోబోతున్న ఇందూరు… బీఆరెస్‌ పార్టీలో నైరాశ్యాన్ని మరింత పెంచేలా ఎమ్మెల్సీ తంతు… ముగిసిన ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ పదవీకాలం గడువు.. ఇంకా అధినేత డిసైడ్‌ చేయని పేర్లు….

మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో జిల్లాకు ఎవరికీ కేటాయించలేదు. మళ్లీ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. శనివారంతో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర్‌ పదవీకాలం ముగిసింది. మొన్న జరిగిన కేబినేట్‌ భేటిలోనే ఈ గవర్నర్‌ కోటాలో…

ఫేక్ చాట్ లతో నా మీద దుష్ప్రచారం.. సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదు…బిఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వక దుష్ప్రచారం .. కెసిఆర్ ని ఎదుర్కునే ధైర్యం లేఖ నా మీద దాడి .. ఎమ్మెల్సీ కవిత

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి…

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…

ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌…నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…

ఇందూరు మున్నూరుకాపులు టీఆరెస్ వైపు…. ఆకుల ల‌లిత సార‌థ్యంలో కుల‌బాంధ‌వుల‌కు వ‌న‌భోజ‌నాలు… రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకుని టీఆరెస్ వైపు చూస్తున్న మున్నురుకాపులు..

ఇందూరు జిల్లా… అందులో నిజామాబాద్ టౌన్‌…. మున్నూరుకాపుల అడ్డా. ఇక్క‌డా వీరి జ‌న‌భా అధికం. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డీ అంతే. ప‌ర‌ప‌తీ పెద్ద‌దే. ఏ పార్టీ ఇక్క‌డ నుంచి గెల‌వాల‌న్నా మున్నూరుకాపుల బ‌లం, మద్ద‌తు అవ‌స‌రం. అంత‌లా రాజ‌కీయంగా వారి ప్ర‌భావం ఇక్క‌డ…

నా ఇద‌ర్ కా.. నా ఉద‌ర్ కా…. ఎటూ కాకుండా పోయిన బూర న‌ర్స‌య్య పొలిటిక‌ల్ ఎత్తుగ‌డ‌… బీజేపీలో అడిగిన సీటు లేద‌ట‌.. ఇచ్చింది తీసుకోవాల‌ట‌….

రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు. ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయి. బూర న‌ర్స‌య్య‌గౌడ్ ఇప్పుడు చేసింద‌దే. ఆత్మ‌గౌర‌వం, అవ‌మానం, బానిస బ‌తుకు అని ఏవేవో మాట్లాడి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నాడు. బాగానే ఉంది. కానీ అక్క‌డ బీజేపీలో ఈయ‌న అడిగిన డిమాండ్లు ప‌ట్టించుకున్న‌వాడు…

You missed