ఒడిశాకు టిఎస్ ఆర్టీసీ డైలీ బస్సు సర్వీసులు.. ఒడిశా ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసిన – టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ .. ఓఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ పరస్పర ఒప్పదం..
హైదరాబాద్, బస్ భవన్: ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా…