Month: October 2022

ఇంత దారుణమైన అవినీతిని మనం గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి బీజేపీ పార్టీని తెలంగాణాలో గెలిపించాలా?

గుజరాత్ రాష్ట్రములో ఐదు రోజులక్రితం పునర్నిర్మించబడిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. నాలుగువందలమంది నదిలో పడిపోయారని ప్రాధమిక సమాచారం. అందరూ ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధిద్దాం. ఆర్భాటంగా మోడీ గారు ప్రారంభించిన వందేమాతరం రైలు బర్రెలు, గొర్రెలు గుద్దితేనే ముక్కలు ముక్కలు అవుతున్నది. బీజేపీ…

కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటోంది… కానీ చేతులెత్తేసింద‌ని బీజేపీ ప్ర‌చారం.. గెలుపు కోసం అడ్డదారులు… గాడిద‌కు గ‌డ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా.. కేసీఆర్ మాట్లాడిత తీరుతో ఓట‌ర్లంతా మ‌రింత అప్ర‌మ‌త్తం..

బీజేపీ గెలుపు కోసం అడ్డ‌దారుల‌న్నీ తొక్కుతున్న‌ది. ఇప్ప‌టికే మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిని ప్ర‌చారంలో పాల్గొన‌కుండా నిలువ‌రించ‌గ‌లిగింది. మ‌హిళ‌ల చేతుల‌పై పువ్వు గుర్తును వేసి రేపు వారంతా టీఆరెస్‌కు ఓటేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఈ కార‌ణంతో ఓటేయ్య‌కుండా చేయాల‌నే ఎత్తుగ‌డ ఒక‌టి న‌డుస్తోంది. ఇది చాల‌దంటూ…

ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేల‌ను కొనే దొంగ‌ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడ‌తాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌.. సూటిగా సుత్తిలేకుండా..

కేసీఆర్ చండూరు బంగారిగ‌డ్డ ప‌బ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్న‌ట్టే.. అంతా ఆస‌క్తిగా చూసిన‌ట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో బీజేపీ పాత్ర‌పై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను వేదిక మీద జ‌నానికి ప‌రిచ‌యం చేశాడు. జాతికి చూపించాడు.…

ఈ ప‌ల్లెలో నాగ‌రిక‌త‌.. ఇళ్ల‌లో ఇంకుడుగుంత‌లై.. కూడ‌ళ్ల‌లో ప‌రిశుభ్ర‌తై.. ఆలోచ‌న‌ల్లో విజ్ఞ‌త‌, విచ‌క్ష‌ణై… న‌డ‌క‌, న‌డ‌త‌ల్లో సంస్కార‌మై.. స్త్రీ, పురుష స‌మాన‌త్వమై వెల్లివిరుస్తోంది.!! కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండ‌లంలోని ఓ ప‌ల్లెటూరి స్టోరీ… సాక్షి సండే స్పెష‌ల్‌లో .. బాగుంది..!!

ప‌ట్ట‌ణాల్లో నాగ‌రిక‌త రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడ‌ల్లో లే అవుట్లై… అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజై.. కూడ‌ళ్ల‌లో పార్కులై.. కుళాయిలై.. బ‌డులు, కాలేజీలు.. కాల‌క్షేపానికి థియేట‌ర్లు.. షాపింగ్ మాల్సై క‌న‌బ‌డుతుంది. వాన‌లు, వంక‌లు వచ్చిన‌ప్పుడు వ‌ర‌ద‌లై ఉప్పొంగుతుంది కూడా.. కానీ ఈ ప‌ల్లెలో…

వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

మ‌నుగోడులో పోరు హోరాహోరీ… రేప‌టి కేసీఆర్ బ‌హిరంగ స‌భ కీల‌కం… బీజేపీని ఉతికి ఆరేయ‌నున్న కేసీఆర్…

మునుగోడు పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. బీజేపీ, టీఆరెస్ నువ్వా నేనా అన్న‌ట్టుగా ఇక్క‌డ పోటీ ఉంది. బీజేపీ … టీఆరెస్‌కు గ‌ట్టిపోటీ ఇస్తోంది. వాస్త‌వం ఇక్క‌డ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో తేలిన వాస్త‌వాల ఆధారంగా ఇస్తున్న క‌థ‌నం ఇది. బీజేపీ…

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన కేసీఆర్… ఇవాళో రేపో మరిన్ని ఆడియో టేపులు విడుదల… బీజేపీ దొంగస్వాముల వ్యవహారం అరవై సీసీ కెమెరాల్లో చిత్రీక‌ర‌ణ‌…

ఒకవైపు దొంగస్వాముల ఆడియో టేపులతో దేశం మొత్తం దద్దరిల్లుతుంటే బండి సంజయ్ అనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రమాణం చెయ్యడానికి యాదాద్రికి రమ్మని కేసీఆర్ కు సవాలు విసురుతాడు! ఇక కిషన్ రెడ్డి అనే అమాయక చక్రవర్తి నాలుగు వందలకోట్లు బీజేపీ…

రోడ్డు రోల‌ర్ కాదు.. ఏనుగూ కారును యాక్సిడెంట్ చేసేలా ఉంది..? ఈవీఎంల‌లో మొద‌ట ఉన్నది బీఎస్పీనే. చాలా మంది కారుకు బ‌దులు ఏనుగుకు వేసే అవ‌కాశం… అవ‌గాహ‌న కల్పించ‌డంలో టీఆరెస్ అంతంత మాత్ర‌మే…..

రోడ్డు రోల‌ర్ గుర్తుతో కారుకు పెద్ద డ్యామేజీ జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి టీఆరెస్ మొత్తుకంటూ వ‌స్తున్న‌ది. కానీ అంత‌కు మించి ప్ర‌మాదం సైలెంటుగా ఏనుగుతో జ‌ర‌గ‌నుంది. అవును వాస్త‌వం స‌ర్వేలో ఈ అంశం కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఈవీఎంల‌లో మొద‌ట ఉన్న‌ది…

తాగుడుకు అల‌వాటు చేసిన పాపం .. రాజ‌గోపాల్‌రెడ్డికి త‌ల్గ‌క మాన‌దు… ఊర్ల‌లో ఆడోళ్ల శాప‌నార్దాలు… రాజీనామా చేసింది ఎవ‌రి కోసం… మా పిల్ల‌ల్ని, మొగుల్ని తాగుబోతుల్ని చేసేందుకా…??

మునుగోడు ఉప ఎన్నిక ఏమో గానీ… రాజ‌గోపాల్ రెడ్డికి ఎప్ప‌టికీ.. జీవితాంతం గుర్తండేలా ఆడోళ్లు మాత్రం శాప‌నార్దాలు పెడుతున్నారు. ఈ ఉప ఎన్నిక రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ‌ల్ల వ‌చ్చింది… ఎందుకు రాజీనామా చేసిండు..? ఎవ‌ని కోసం చేసిండు..?? ఆని కోసం…

ఒకే ఒక ప్రెస్‌మీట్ సార్.. ఒకే ఒక ప్రెస్‌మీట్‌.. ప్లీజ్‌… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉత్కంఠ‌.. కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం టీఆరెస్ శ్రేణుల ఎదురుచూపులు.. దీన్ని మాములు విష‌యంగా కేసీఆర్ తీసుకోవ‌డం లేద‌నేది వాస్త‌వం. కానీ స‌మ‌యం కోసం వేచిచూడ‌టం వెనుక ఆయ‌న ప్లానింగ్ ఏందో..?

కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటేనే ఆస‌క్తి. ఏం మాట్లాడ‌తాడా..? ఎవ‌రిని తిడ‌తాడా..? కొత్త విష‌యాలు ఏం చెబుతాడా.? అని అంద‌రికీ ఆస‌క్తి. ఆమాట‌కొస్తే అన్ని పార్టీల‌కు కూడా. బ‌హుశా ఏ సీఎం కూడా ఇలా గంట‌ల కొద్దీ ప్రెస్‌మీట్ పెట్టి ఉండ‌డ‌నుకుంటా. కేసీఆర్…

You missed