ఇందూరు మున్నూరుకాపులు టీఆరెస్ వైపు…. ఆకుల లలిత సారథ్యంలో కులబాంధవులకు వనభోజనాలు… రాజకీయంగా యూటర్న్ తీసుకుని టీఆరెస్ వైపు చూస్తున్న మున్నురుకాపులు..
ఇందూరు జిల్లా… అందులో నిజామాబాద్ టౌన్…. మున్నూరుకాపుల అడ్డా. ఇక్కడా వీరి జనభా అధికం. రాజకీయంగా పలుకుబడీ అంతే. పరపతీ పెద్దదే. ఏ పార్టీ ఇక్కడ నుంచి గెలవాలన్నా మున్నూరుకాపుల బలం, మద్దతు అవసరం. అంతలా రాజకీయంగా వారి ప్రభావం ఇక్కడ…
