‘ప్రజాపాలన’కు ఉద్యమకారుల క్యూ.. కేసీఆర్ పట్టించుకోలే… రేవంత్ రెడ్డి చేరదీసే.. కాంగ్రెస్ స్కీంకు ఉద్యమకారుల దరఖాస్తు.. 250 గజాల స్థలం, 25వేల పింఛన్ కోసం అప్లికేషన్.. ఉద్యమకారులు కాంగ్రెస్ స్కీంల కోసం బారులు..
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టే ఆత్మగౌరవ పోరాటం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యమంలో అన్నీ పోగొట్టుకుని త్యాగాలకు సిద్దపడ్డ ఉద్యమకారులకు మాత్రం ఆత్మగౌరవం లభించలేదు. పార్టీ గుర్తించలేదు. కేసీఆర్ పట్టించుకోలేదు. పదవుల మాట…