Tag: print media

ఆ ఎడిటర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే సీటు కావాలట…. ఇదెక్కడి తలనొప్పిరా బాబు అనుకుంటున్న అధికార పార్టీ…!!

ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌. ఆ పత్రిక కేసీఆర్‌కు అనుకూల పత్రిక. దుబ్బాక నియోజకవర్గంపై ఆ ఎడిటర్‌ కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ పోటీకి ఆయన సతీమణిని దింపినా… బీజేపీ గెలిచింది. దీంతో…

వాంటెడ్ రిపోర్ట‌ర్స్‌….పెద్ద పేప‌ర్ల‌కూ త‌ప్ప‌ని విలేక‌రుల కొర‌త‌…. విలేక‌రులు కావాలెను… ఇది ఎవ‌ర్ గ్రీన్ ప్ర‌క‌ట‌న‌…. ఇచ్చేది గొర్రెతోక లైన్ అకౌంట్‌… చేపించేది బారెడు చాకిరీ….

విలేక‌రులు క‌రువ‌య్యారు. కొర‌త ఏర్ప‌డింది. ఒక‌ప్పుడు మెయిన్ స్ట్రీమ్ ప‌త్రిక‌లో ఎంపిక కావాలంటే స‌వాల‌క్ష ఆంక్ష‌లు, ప‌రీక్ష‌లు, శ‌ల్య ప‌రీక్ష‌లు… ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ ప‌త్రిక విలేక‌రుల కోసం వెతుక్కుంటుంది. విలేక‌రుల కావాలెను అని ప్ర‌తీ నెలకోసారి ఇలా ప్ర‌క‌ట‌న‌లు…

ప‌చ్చ మీడియా నిజ స్వ‌రూపం మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన నిఖ‌త్ జ‌రీన్‌ బంగారు ప‌త‌కం..

నిఖ‌త్ జ‌రీన్‌కు బంగారు ప‌త‌కం రావ‌డం … ఆ వార్త‌ను ఎలా ప్ర‌జంట్ చేయాలో తెలియ‌క నానా అవ‌స్థ‌లు ప‌డి ఏదో ఒక లాగా త‌మ‌కు జీర్ణ‌మ‌య్యే రీతిలో ఓ వార్త అచ్చేసి వ‌దిలేశాయి ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, ఈనాడు. అవ‌న్నీ మ‌ళ్లీ…

namasthe telangana: న‌మ‌స్తే తెలంగాణ‌లో రాఘ‌వ వార్త ఎందుకు రాలేదు..? అది చ‌దివే పాఠ‌కుల‌కు నిజాలు తెలియొద్దా..? ఇదేనా జ‌ర్న‌లిజం.. టీకే…?

వ‌న‌మా రాఘ‌వ వార్త న‌మ‌స్తే తెలంగాణ‌లో రాలేదు. రాదు.రావాల‌ని కోరుకోవ‌డం మూర్ఖ‌త్వం. ఆ ప‌త్రిక పాఠ‌కుల‌కుంటే ఆ యాజ‌మాన్యానికి, ఆ ఎడిట‌ర్‌కు అంత చిన్న‌చూపు. మేము రాసిందే వార్త‌. మేము చెప్పిందే నిజం. మా ప‌త్రిక‌లో వ‌చ్చినవి త‌ప్ప‌.. ప్ర‌పంచంలో మ‌రేం…

youtube channels: చెత్త జ‌ర్న‌లిస్టుల‌ను ఏరేసే కార్య‌క్ర‌మం.. యూట్యూబ్ చానెళ్ల క‌లుపు మొక్క‌లు ఏరేందుకు సిద్ద‌మైన ప్ర‌భుత్వం.. ఈ ముసుగులో ప్ర‌శ్నించే గొంతును పిసికేయ‌డ‌ము కూడానా..?

డియర్ ఫ్రెండ్స్.. Thumbs మీద బూతులు ఆపండి..లేదంటే… వెరీ ఇంపార్టెంటె మెసేజ్.. దయచేసి ప్రతీ ఒక్కరూ చదవాలి.. Share చేయాలి —————– సోషల్ మీడియా ను నిర్వహిస్తున్న పలువురు YouTube ఛానెల్స్ ఓనర్స్ మీద ప్రభుత్వం సివియర్ యాక్షన్ తీసుకుంటోంది.. ఇప్పటికే…

Print media: రోడ్డున పడ్డ విలేఖరులకు మళ్లీ అద్భుత అవకాశాలు… ఆలసించినా ఆశాభంగం…

కరోనా వేళ నిర్దాక్షిన్యంగా భారం తగ్గించుకునేందుకు, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు అప్పటి వరకు కష్టనష్టాలకోర్చి పని చేస్తున్న ఉద్యోగులను మెడపట్టి గెంటేసి రోడ్డు పాలు చేశాయి ఈ పత్రికలు, మీడియా. కరోనా వేళ బయట వేరే ఉద్యోగాలు లేవు. వేరే పని…

Media: పుట్ట‌గొడుగుల్లా ప‌త్రిక‌లు.. అర్ధాలు మారి విప‌రీతార్థాలు…

సోష‌ల్ మీడియా ప్ర‌భంజ‌నం నేప‌థ్యంలో కూడా ఇంకా చిన్నాచిత‌క ప‌త్రిక‌లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌స్తున్నాయి. ప్ర‌ధాన ప‌త్రిక‌లే వాటి నిర్వాహ‌ణ భారం మోయ‌లేక స‌త‌మ‌త‌మై ఖ‌ర్చులు త‌గ్గించుకుని, పేజీలు కుదించుకుని, ఉద్యోగుల‌ను తీసేస్తుంటే కొన్ని చిన్న ప‌త్రిక‌లు స్థానికంగా పెట్టుకుని వాటిలో…

Print Media: ప‌త్రిక‌ల ప‌రిస్థితి ఇలా పాతాళంలోకి.. సగం రేటుకు అమ్ముకోవాలంతే…

ప్రింట్ మీడియా ప‌రిస్థితి చివ‌రికి ఇలా త‌యార‌య్యింది. క‌రోనా ఎంట‌రైన త‌ర్వాత ఇది ఇంకా ఘోరంగా త‌యార‌య్యింది. ఉద్యోగాల‌న్నీ పీకేశారు. ఉద్యోగుల‌ను రోడ్డున ప‌డేశారు. ఈ ప‌త్రిక ఆ ప‌త్రిక‌ని కాదు. న‌మ‌స్తే తెలంగాణ నుంచి మొద‌లుపెడితే ఈనాడు వ‌ర‌కు. అన్ని…

You missed