Month: May 2022

మ‌ళ్లీ నోట్ల ర‌ద్దు ఉంటుందా..? 2వేలు, 5 వంద‌ల నోట్లు ఫేక్‌వి పెరిగావ‌ట‌… ఆర్‌బీఐ నివేదిక దీనికే సంకేతామా.?.

రెండు వేల రూపాయ‌ల నోటు చూసి ఎన్ని రోజులైందో..? అవి ఎక్క‌డిక‌క్క‌డ ప్యాక్ చేసేశారు. బ్యాంకుల్లో కూడా క‌నిపించ‌డం లేదు. ఏటీఎంలో ద‌ర్శ‌న‌మివ్వ‌క నెల‌లు, సంవ‌త్స‌రాలే గ‌డుస్తున్నాయి. దీంతో కొంత కాలం క్రితం నుంచే జ‌నాల్లో అనుమానం మొద‌లైంది. ఈ రెండు…

మ‌ల్లారెడ్డిని రెడ్లు బగాయించిండ్రు… రేవంత్ పెట్టిన చిచ్చు ఇలా రాజుకుని కాంగ్రెస్‌ను ద‌హించివేస్తున్న‌ది…

అనువుగాని చోట అధికులమ‌న‌రాదు….. అన్న‌ట్టుగా రెడ్ల గ‌ర్జ‌న సభ‌కు వెళ్లి టీఆరెస్ ప్రెస్‌మీట్‌లో స్క్రిప్టెడ్ మాట‌లు మాట్లాడిన‌ట్టు….. కేసీఆర్ … మ‌ళ్లీ టీఆరెస్ స‌ర్కార్‌… అంటూ వ‌ళ్లెవేస్తే రెడ్లు ఊకుంట‌రా..? త‌రిమి త‌రిమి కొట్టిర్రు. మధ్య‌లోనే స్పీచ్ ఆపేసేదాక లొల్లి లొల్లి…

ప్రపంచం లోనే స్వయం కృషితో ఎదిగిన రెండవ యువ బిలియనీర్ రితేష్ అగర్వాల్ & ప్రస్తుత యువ భారతానికి ఆదర్శప్రాయుడు

రితేష్ అగర్వాల్ : ఓయో రూం వ్యవస్థాపకుడు మరియూ సీఈఓ. రితేష్ ఒరిస్సా రాష్ట్రం లోని రాయగడ జిల్లా లోని ఒక పట్టణానికి చెందిన సాధారణ కుర్రాడు. తల్లి తండ్రులది ఒక కిరాణా వ్యాపారం. రితేష్ కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు…

టెన్త్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్ ఉండేది.? ఎంత హడావిడి ఉండేది.? కరోనా బ్యాచితో పది పరీచ్చల మీద ఇంట్రెస్టే పోయింది జనాలకు.

ఇది మీకు తెలుసా.?? పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ముగిసినయి. టెన్త్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్ ఉండేది.? ఎంత హడావిడి ఉండేది.? జీవితంలో ప్రధాన ఘట్టం పదో తరగతి. అసలు పదోక్లాస్ పరీక్షలు జరిగితే పేరెంట్స్.. స్టూడెంట్స్.. టీచర్స్ ఏదో…

Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి గుర్తింపు లేదు.. ప్రాధాన్యత లేదు.. కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు.

Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకపోగా కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు. గోడ దూకి వచ్చే వాళ్లకు ఉన్న విలువ పార్టీకి కంచెలాగా రక్షణ కవచంలా2ఉన్న కార్యకర్తలకు విలువ ,గుర్తింపు ఏదీ లేదు.దానికి తోడు…

క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు…. జిల్లాకే గర్వకారణం ఈ ముగ్గురు ఆడ బిడ్డలు

క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్,అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య లకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన శుభాకంక్షలు జిల్లాకే గర్వకారణం…

F3: నో ఫ్ర‌స్టేష‌న్‌… ఓన్లీ ఫ‌న్‌…. లాజిక్కులేని క‌థ‌… క‌డుపుబ్బా న‌వ్వులు… పొట్ట చెక్క‌లు… తెలుగు ప్రేక్ష‌కుడికి ఎఫ్‌3 ఓ చ‌ల్ల‌టి న‌వ్వుల న‌జ‌రానా..

తెలుగు సినిమాల‌న్నీ వ‌రుస‌బెట్టి ఢాం… అని అట్ట‌ర్ ప్లాప్ అవుతున్న త‌రుణంలో … ఇదో ఊర‌ట‌. ఎర్ర‌టి ఎండ‌లో చ‌ల్ల‌ని న‌వ్వుల వాన‌. లాజిక్కుల‌కు అంద‌ని క‌థ‌. పాత రొడ్డుకొట్టుడు రొటీన్ స్టోరీ. కామెడీ సినిమాల‌న్నింటి నుంచి కంటెంటంత ఏరికూరి ఒక్క‌ద‌గ్గ‌ర…

కాంగ్రెస్‌లో రెడ్డి రాజ‌కీయం చిచ్చు… యాష్కీ ఖండ‌న‌తో మ‌రింత చ‌ర్చ‌… ఇది యాష్కీ అనాలోచిత చ‌ర్య‌గా పార్టీ శ్రేణుల మండిపాటు…..

రెడ్ల ఆధిప‌త్యంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆపార్టీలోనే దుమారం రేపాయి.దీనిపై మ‌ధుయాష్కీ స్పందించాడు. ఇది దారుణ‌మ‌న్నాడు. వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టి క్ష‌మాప‌ణ చెప్పాల‌నే రేంజ్‌లో మీడియా ముందుకు వ‌చ్చాడు. యాష్కీ చ‌ర్య‌లు పూర్తిగా అనాలోచిత‌మ‌ని, త‌న‌ను తాను హీరోగా ఎలివేట్ చేసుకోవ‌డం…

కేసీఆర్ ఇలాఖాలో తొడ‌గొట్టిన మోడీ…. కుటుంబ పాల‌నకు చ‌ర‌మ‌గీతం పాడుదామ‌ని పిలుపు… కేంద్రంలో కేసీఆర్ చ‌క్రం… ఇక్క‌డ మోడీ గ‌ర్జ‌న‌… హీటెక్కిన పొలిటిక‌ల్ వార్‌…

రాష్ట్రంలో పొలిటిక‌ల్ వార్ హీటెక్కింది. మోడీ తొలిసారి కేసీఆర్ ఇలాఖ‌కు వ‌చ్చి తొడ‌గొట్టాడు. మొన్న తుక్కుగూడ‌లో అమిత్ షా మీటింగ్ తుస్సుమ‌న్న‌ది. ఇవాళ మోడీ గ‌ర్జ‌న హిట్ట‌య్యింది. పొలిటిక‌ల్ హీట్ పెంచింది. వాస్త‌వంగా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళ్దామ‌ని మోడీ…

మీ బీజేపీ లాగా ఓట్ల కోసమైతే కేసీఆర్‌ దేవుణ్ణి వాడుకోడు. మీరు వస్తారు పోతారు… కేసీఆర్ లోక‌ల్‌….. అవి ప్ర‌ధాని మాట‌ల్లా లేవు…..

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి స్పందన… ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనది కానీ మోడీ అది మర్చి పోయి రోజూ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకుండా…

You missed