Month: September 2021

Teenmaar Mallanna: జ‌ర్న‌లిస్టు ముసుగు తొలిగింది.. ఇక పై బీజేపీ లీడ‌ర్ చింత‌పండు న‌వీన్‌…

జ‌ర్న‌లిస్టుగా తీన్మార్ మ‌ల్ల‌న్న పేరుతో మొన్న‌టి వ‌ర‌కు చెలామ‌ణి అయిన చింత‌పండు న‌వీన్‌.. ఎట్ట‌కేల‌కు త‌న ముసుగు తీశాడు. తీన్మార్ మ‌ల్ల‌న్నపెట్టుడు పేరుతో.. జ‌ర్న‌లిస్టు అనే ముసుగుతో ఇన్నాళ్లూ చ‌లామ‌ణి అయ్యాడు.ఇటు జ‌ర్న‌లిస్టుల స‌పోర్టు లేదు.. అటు లీడ‌ర్ల స‌పోర్టు లేదు.…

Crime: నిజామాబాద్ రేప్ బాధితురాలికి అండ‌గా ఎమ్మెల్సీ క‌విత‌….

నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున న‌లుగురి చేత దారుణంగా సామూహికంగా రేప్‌కు గురైన బాధితురాలికి ఎమ్మెల్సీ క‌విత అండ‌గా నిలిచారు. ఈ దారుణ సంఘ‌ట‌న వెలుగు చూసిన మ‌రుక్ష‌ణం నుంచి ఆమె పోలీసుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. ప‌రిస్థితుల పై ఆరా తీస్తూ వ‌స్తున్నారు.…

Huzurabad: ఎంత చేసినా అక్క‌డ ఈట‌ల‌కే మొగ్గా.. ?.ఏం జ‌రుగుతుందక్కడ ??

హుజురాబాద్ పై కేసీఆర్ ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. ఈ రోజు హ‌రీశ్‌తో ప్ర‌త్యేకంగా భైటీ అయ్యి అక్క‌డి ప‌రిస్థితుల పై స‌మీక్షించాడు. ఇంట‌లిజెన్స్ రిపోర్టు, స‌ర్వేల ఆధారంగా ఇంకా అక్క‌డ ప‌రిస్థితులు ఈట‌ల‌కు మొగ్గు చూపుతున్నాయ‌న్న విష‌యాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయాడు.…

Sagara haram: ‘సాగ‌ర‌హారం’లో 210వ వ్య‌క్తి బండి సంజ‌య్‌.. 420వ వ్య‌క్తి రేవంత్ రెడ్డి..

2012లో.. స‌రిగ్గా ఇదే రోజు తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో సాగ‌ర‌హార‌మ‌నే ఒక శాంతియుత ఉద్య‌మ‌రూపం కీల‌క ఘ‌ట్టం పోషించింది. మిలియ‌న్ మార్చ్ ఏ విధంగానైతే ఉద్య‌మాన్ని ఢిల్లీ పీఠానికి సెగ‌త‌గిలేలా చేసిందో సాగ‌ర‌హారం శాంతి యుతంగా ఒక నిర‌స‌న జ్వాల‌ను, ఆత్మగౌర‌వ…

Paddy: వ‌రి వ‌ద్దంటున్న‌రు స‌రే.. వేరే పంట‌ల‌కు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తుందా?

వ‌రి వేయొద్ద‌ని ప్ర‌భుత్వం రైతుల‌కు అవగాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసింది. గ‌త వారం రోజులుగా క్ల‌స్ట‌ర్ల వారీగా రైతు వేదిక‌ల్లో ఈ మీటింగుల‌ను ఏర్పాటు చేశారు. సైంటిస్టులు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, హార్టిక‌ల్చ‌ర్ అధికారులు .. అంతా క‌లిసి మీటింగులు పెట్టి…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి…. ధారావాహికం-13

” కుయ్ కుయ్ కుయ్” అని అంబులెన్స్ వస్తున్న శబ్దం రాజారెడ్డికి వినిపిస్తుంది. కానీ కళ్లు తెరిచి చూడలేకపోతున్నాడు. మగతగా ఉంది. శరీరం తన మాట వినడం లేదని తెలుస్తూనే ఉంది. ఓ ఇద్దరు వచ్చి అతన్ని అంబులెన్స్ లో పడుకోబెట్టారు.…

Sonu Sood: గోడ‌కు కొట్టిన బంతి.. ఎంత తొక్కితే అంత చేస్తా…

సోనూసూద్‌.. సినిమాల్లో విల‌న్‌. నిజ జీవితంలో హీరో. ఆయ‌నొక ప్ర‌త్యేక క్యారెక్ట‌ర్‌. విభిన్న మ‌న‌స్త‌త్వం. ఈ వ్య‌క్తిత్వ‌మే ఆయ‌న‌ను ఓ ప్ర‌త్యేక స్థానంలో నిలిపింది. ప్రాంతం, కులం, మ‌తం బేధం లేకుండా.. ఎవ‌రికి ఎక్క‌డ ఏ స‌హాయం వ‌చ్చినా స్పందించి త‌న‌కు…

Trs Dist Presidents: కేటీఆర్ మార్క్.. అధ్య‌క్షుల జాబితా రేపు విడుద‌ల….

టీఆరెస్ జిల్లా అధ్య‌క్షుల ఎంపిక దాదాపు ఖ‌రారైంది. రేపు ఈ జాబితాను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విడుద‌ల చేయ‌నున్నాడు. ఈ నెల 20నే అధ్య‌క్షుల పేర్ల‌ను, జిల్లా క‌మిటీల‌ను ప్ర‌క‌టించాల్సి ఉండే. కానీ జాప్యం జ‌రిగింది. 30న ప్ర‌క‌టించాల‌ని కేటీఆర్ భావించాడు.…

Degree Student Rape: కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి డిగ్రీ బాలిక పై ఇందూరులో సామూహిక అత్యాచారం…

నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున.. అర్ధ‌రాత్రి.. సీపీ క్యాంపు కార్యాల‌యానికి కూత‌వేటు దూరంలో ఓ డిగ్రీ అమ్మాయి పై న‌లుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. నిజామాబాద్ బ‌స్టాండ్‌లో ఓ షాపు న‌డుపుకునే కుర్రాడు ఆర్మూర్‌కు…

Ugd work: ఏనుగు వెళ్లింది.. తోక చిక్కింది… ఇందూరులో యూజీడీ ప‌నులు అసంపూర్తి..

నిజామాబాద్ న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉపయోగపడే కీల‌క‌మైన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నులు ఇంకా మిగిలే ఉన్నాయి. దాదాపు ద‌శాబ్ధ కాలంగా ఈ ప‌నులు న‌డుస్తూనే ఉన్నాయి. అంచ‌నా వ్య‌యం పెంచుతూ పోయారు. మొత్తం రూ. 240 కోట్లు ఖ‌ర్చు…

You missed