Category: Uncategorized

పెద్ద‌లో వైపు.. కొడుకులో వైపు… మునుగోడు ఎన్నిక‌ల వేల రెండుగా చీలిన కుటుంబాలు.. పెద్ద‌లంతా టీఆరెస్‌… పోర‌గాళ్లు బీజేపీ… కొన్ని కుటుంబాల్లో మూడు పార్టీలు.. ఇదో ఇంటింటి పంచాయితీ….

తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో మీకంద‌రికీ గుర్తుండే ఉంటుంది. స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే అని కేసీఆర్ … ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుటుంబాలు.. కులాలు, వృత్తులు.. ఆదాయాలు త‌దిత‌ర పూర్తి వివ‌రాలు తెలుసుకోవాల‌నుకున్నాడు. ముహూర్తం పెట్టాడు ఓ రోజు. అయితే…

ఇంత దారుణమైన అవినీతిని మనం గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి బీజేపీ పార్టీని తెలంగాణాలో గెలిపించాలా?

గుజరాత్ రాష్ట్రములో ఐదు రోజులక్రితం పునర్నిర్మించబడిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. నాలుగువందలమంది నదిలో పడిపోయారని ప్రాధమిక సమాచారం. అందరూ ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధిద్దాం. ఆర్భాటంగా మోడీ గారు ప్రారంభించిన వందేమాతరం రైలు బర్రెలు, గొర్రెలు గుద్దితేనే ముక్కలు ముక్కలు అవుతున్నది. బీజేపీ…

కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటోంది… కానీ చేతులెత్తేసింద‌ని బీజేపీ ప్ర‌చారం.. గెలుపు కోసం అడ్డదారులు… గాడిద‌కు గ‌డ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా.. కేసీఆర్ మాట్లాడిత తీరుతో ఓట‌ర్లంతా మ‌రింత అప్ర‌మ‌త్తం..

బీజేపీ గెలుపు కోసం అడ్డ‌దారుల‌న్నీ తొక్కుతున్న‌ది. ఇప్ప‌టికే మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిని ప్ర‌చారంలో పాల్గొన‌కుండా నిలువ‌రించ‌గ‌లిగింది. మ‌హిళ‌ల చేతుల‌పై పువ్వు గుర్తును వేసి రేపు వారంతా టీఆరెస్‌కు ఓటేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఈ కార‌ణంతో ఓటేయ్య‌కుండా చేయాల‌నే ఎత్తుగ‌డ ఒక‌టి న‌డుస్తోంది. ఇది చాల‌దంటూ…

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన కేసీఆర్… ఇవాళో రేపో మరిన్ని ఆడియో టేపులు విడుదల… బీజేపీ దొంగస్వాముల వ్యవహారం అరవై సీసీ కెమెరాల్లో చిత్రీక‌ర‌ణ‌…

ఒకవైపు దొంగస్వాముల ఆడియో టేపులతో దేశం మొత్తం దద్దరిల్లుతుంటే బండి సంజయ్ అనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రమాణం చెయ్యడానికి యాదాద్రికి రమ్మని కేసీఆర్ కు సవాలు విసురుతాడు! ఇక కిషన్ రెడ్డి అనే అమాయక చక్రవర్తి నాలుగు వందలకోట్లు బీజేపీ…

రోడ్డు రోల‌ర్ కాదు.. ఏనుగూ కారును యాక్సిడెంట్ చేసేలా ఉంది..? ఈవీఎంల‌లో మొద‌ట ఉన్నది బీఎస్పీనే. చాలా మంది కారుకు బ‌దులు ఏనుగుకు వేసే అవ‌కాశం… అవ‌గాహ‌న కల్పించ‌డంలో టీఆరెస్ అంతంత మాత్ర‌మే…..

రోడ్డు రోల‌ర్ గుర్తుతో కారుకు పెద్ద డ్యామేజీ జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి టీఆరెస్ మొత్తుకంటూ వ‌స్తున్న‌ది. కానీ అంత‌కు మించి ప్ర‌మాదం సైలెంటుగా ఏనుగుతో జ‌ర‌గ‌నుంది. అవును వాస్త‌వం స‌ర్వేలో ఈ అంశం కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఈవీఎంల‌లో మొద‌ట ఉన్న‌ది…

తాగుడుకు అల‌వాటు చేసిన పాపం .. రాజ‌గోపాల్‌రెడ్డికి త‌ల్గ‌క మాన‌దు… ఊర్ల‌లో ఆడోళ్ల శాప‌నార్దాలు… రాజీనామా చేసింది ఎవ‌రి కోసం… మా పిల్ల‌ల్ని, మొగుల్ని తాగుబోతుల్ని చేసేందుకా…??

మునుగోడు ఉప ఎన్నిక ఏమో గానీ… రాజ‌గోపాల్ రెడ్డికి ఎప్ప‌టికీ.. జీవితాంతం గుర్తండేలా ఆడోళ్లు మాత్రం శాప‌నార్దాలు పెడుతున్నారు. ఈ ఉప ఎన్నిక రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ‌ల్ల వ‌చ్చింది… ఎందుకు రాజీనామా చేసిండు..? ఎవ‌ని కోసం చేసిండు..?? ఆని కోసం…

పెరిగిన ధరలతో ఎంత అవస్థ పడుతున్నమో మహిళలు ఆలోచన చేయాలి.. 18వేల కోట్ల తన సొంత కాంట్రాక్ట్ కోసం రాజ గోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండు.. నాలుగు ఏళ్లుగా ఏమీ చేయనోడు ఇప్పుడు ఏమి చేస్తాడు..?- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామంలో టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్,మునుగోడు…

మునుగోడు రాజ‘కయ్యం’ ఎవ్వరిది…? ఇది కేసీఆర్ వ్యూహం…?? రాష్ట్ర‌ రాజకీయ పార్టీల గుట్టు మొత్తం ‘పెద్దాయ‌న‌’కు పక్కగా చేరుతుందన్నమాట.

యావత్తు తెలంగాణ దృష్టి మరల్చే కార్యక్రమానికి మరోసారి తెరతీశారు పాలకులు. దానిపేరే మునుగోడు ఉప ఎన్నిక. ఏమాత్రం అవసరం లేని సందర్భంలో కావాలని ‘గోక్కున్న’ ఎన్నికే ఇది. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లో మీరు గోకినా… గోకకున్నా… నేను మాత్రం గోకుతూనే…

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి …..రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం…

నిజామాబాద్: రైతు నాయకుడు స్వర్గీయ సురేందర్ రెడ్డి లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారని జడ్పీ చైర్మన్ విఠల్ రావు కొనియాడారు. అన్ని విధాలా జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ తగ్గట్టుగా కెటిఆర్ ఏ విధంగా…

కేసీఆర్ ఇలాఖాలో తొడ‌గొట్టిన మోడీ…. కుటుంబ పాల‌నకు చ‌ర‌మ‌గీతం పాడుదామ‌ని పిలుపు… కేంద్రంలో కేసీఆర్ చ‌క్రం… ఇక్క‌డ మోడీ గ‌ర్జ‌న‌… హీటెక్కిన పొలిటిక‌ల్ వార్‌…

రాష్ట్రంలో పొలిటిక‌ల్ వార్ హీటెక్కింది. మోడీ తొలిసారి కేసీఆర్ ఇలాఖ‌కు వ‌చ్చి తొడ‌గొట్టాడు. మొన్న తుక్కుగూడ‌లో అమిత్ షా మీటింగ్ తుస్సుమ‌న్న‌ది. ఇవాళ మోడీ గ‌ర్జ‌న హిట్ట‌య్యింది. పొలిటిక‌ల్ హీట్ పెంచింది. వాస్త‌వంగా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళ్దామ‌ని మోడీ…

You missed