Month: August 2022

ప‌ద‌వులు వ‌రించ‌ని వేళ‌…గౌర‌వం దొర‌క‌ని చోట‌….. టీఆరెస్‌ ఇందూరు జిల్లా మాజీ అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డి రాజ‌కీయాల‌కు గుడ్ బై..?

ఆయ‌న సీనియ‌ర్ టీఆరెస్ నాయ‌కుడు. చాలా ఏండ్లు పార్టీకి జిల్లా అధ్య‌క్షుడిగా సేవ‌లందిచాడు. ల‌క్కీ అధ్య‌క్షుడిగా కూడా పిలిపించుకున్నాడు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి పోయింది. మాజీగా ఉన్నాడు. ఇంకా ఏ ప‌ద‌వులు లేవు. ప‌ద‌వులే కాదు..…

నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌…. మోచేతికి బెల్లం…. ఇది ‘నిజామాబాద్‌ మార్కెట్ క‌మిటీ’ చైర్మ‌న్ ప‌ద‌వి క‌థ‌….

” నాలుగేళ్లైంది అన్నా.. . ఇంత వ‌ర‌కు ఈ మార్కెట్ క‌మిటీకి చైర్మ‌న్ దిక్కు లేడు…” “ఎందుకు..?” ” ఏమో.. నీకిస్తాం.. ఎహె నీకే ఇస్తాం… అని అంద‌రికీ మోచేతికి బెల్లం పెట్టి .. ఇగో ఇట్ల చావ కుండా, బ‌త‌క‌కుండా…

క‌య్యానికి కాలు దువ్వుతున్న ఇందూరు బీజేపీ… సీఎం స‌భ‌కు పోటీగా అంత‌కు ముందు స‌భ పెట్టుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ కోసం విన‌తి… వేడెక్కుతున్న ఇందూరు రాజ‌కీయం… సీఎం స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…

చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. వ‌చ్చేనెల 5న అంటే మ‌రో నాలుగు రోజుల్లో ఆయ‌న జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్‌, పార్టీ ఆఫీసును ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ…

ఉద్యోగుల పోరాట ఫ‌లితం.. జీతాలు పెంచిన న‌మ‌స్తే తెలంగాణ‌…. అదీ అత్తెస‌రే…. నాలుగేండ్ల నుంచి ఆపి ఆపి… ఓ ప‌దిశాతం పెంచిన మేనేజ్‌మెంట్‌… మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హ‌కీంపేట్ టీంకు అభినంద‌న‌లు…..

న‌మ‌స్తే తెలంగాణ‌… అధికార పార్టీ ప‌త్రిక‌. ఎడిట‌ర్‌గా క‌ట్టా శేఖ‌ర్ రెడ్డి మారిన త‌ర్వాత కొత్త‌గా కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత ఉద్యోగుల జీతాలు, జీవితాలు అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. మేనేజ్‌మెంట్ కూడా కొత్త ఎడిట‌ర్ ఏది చెబితే అది అన్న‌ట్టుగా సాగింది. దీంతో…

మూడేళ్ల నిరీక్ష‌ణ‌….. ఎట్ట‌కేల‌కు కొత్త వారికి ఆస‌రా పింఛ‌న్లు… ప్రొసీడింగుల అంద‌జేత కార్య‌క్ర‌మాల‌తో గ్రామాల్లో సంబుర వాతావ‌ర‌ణం…..

ఆస‌రా పింఛ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని అర్హులుగా తేలినా..మూడేండ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఆ సుధీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించారు సీఎం కేసీఆర్‌. మొన్న పంద్రాగ‌స్టు రోజున రాష్ట్ర వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల మందికి కొత్త పింఛ‌న్లు జారీ చేస్తూ ప్ర‌భుత్వం నుంచి…

ఎస్సీ, బీసీల‌కు కేంద్రం చేసిందేమీ లేదు.. మ‌రేం చెప్పాలె…? ఇగో ఇలా క్రికెట్‌లో పాకిస్తాన్ పై గెలిచినం.. యుద్దంలోనూ గెలుస్తాం….మోడీ నెంబ‌ర్ వ‌న్… అని ఏవో చెప్పాలె…. మీడియా ముందు బ‌య‌ట‌ప‌డ్డ కేంద్ర మంత్రి రామ్‌ధాస్ అథ‌వాలే మాట‌ల డొల్ల‌త‌నం….

కేసీఆర్ ఎప్పుడూ అటూంటాడు. మీకు చెప్పేందుకు ఏమీ లేదు. ఎందుకంటే చేసిందేమీ లేదు కాబ‌ట్టి. నిధులివ్వ‌రు. ఓ ప‌థ‌కం ఉండ‌దు. అన్నీ ఫ్రీ ప‌బ్లిసిటీ… అందులో మా వాటా.. ఇందులో మా వాటా అంటూ కాలం గ‌డ‌పడం…. అవును ఇది నిజ‌మే…

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఇంట‌ర్వ్కూకు వెళ్లి క‌విత త‌ప్పు చేసిందా..? రాధాకృష్ణ ఇంటికి పిలిచి మ‌రీ అవ‌మానించిన తీరులో క‌విత ఇంట‌ర్వ్యూ… అంత‌ర్మ‌థ‌నంలో టీఆరెస్ శ్రేణులు… అవ‌మాన‌ప‌రిచిన తీరుపై ఆగ్ర‌హావేశాలు…..

ఓవైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరుతో క‌విత‌ను బ‌ద్నాం చేయాల‌ని కేంద్రం చూస్తుందంటూ భ‌గ్గుమ‌ని మండుతున్న టీఆరెస్ శ్రేణుల‌కు … ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో రాధాకృష్ణ క‌విత తో ఇంట‌ర్వ్యూ చేసిన తీరు మ‌రింత అగ్గి రాజేసింది. క‌విత అవ‌న‌సంగా రాధాకృష్ణ ఇంట‌ర్వ్యూకు…

నీ పైత్య‌మంతా మందికి రుద్దాల‌నే నీ జ‌ర్న‌లిజం న‌వ్వుల‌పాల‌వుతుంది రాధాకృష్ణా…!! ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో క‌విత‌తో మాట్లాడిన తీరుపై విమ‌ర్శ‌లు..

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే…… ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ నిన్న క‌విత‌తో ఇంట‌ర్వ్యూ తీసుకున్నాడు. త‌న అభిప్రాయాల‌నే బ‌లవంతంగా రుద్దాల‌నే అత‌ని దోర‌ణి ఇందులో ఇంకా ప‌తాక‌స్థాయికి చేరింది. పైగా నోటి దూల ఉండ‌నే ఉంది. నీకు అని ఒక‌సారి నువ్వు…

విలువ‌ల స‌క్సెస్ స్టోరీ వేముల సురేంద‌ర్ రెడ్డి…. ఫెయిర్ పాలిటిక్స్ కోసం ఫెయిల్యూర్‌ను కౌగిలించుకున్న నేత‌… నేడు ఆయ‌న వ‌ర్ధంతి..

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం వేముల సురేంద‌ర్ రెడ్డి. త‌న రాజ‌కీయ ప‌య‌న‌మంతా ప్ర‌జ‌ల‌తో, రైతుల‌తో , మ‌హా నేత‌లైన కేసీఆర్, ఎన్టీఆర్ లాంటి వారి స‌హ‌చ‌ర్యంలో మ‌మేక‌మ‌వుతూ సాగినా… ఆద్యాంతం ప్ర‌జాబ‌లం నిండుగా ఉన్నా త‌న‌ముందే ఎంద‌రో ప్ర‌భుత్వ…

నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఓకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు … అభినందించిన మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌…

నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఓకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్ సర్జరీ,ఆర్థోపెడిక్, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ…

You missed