గుజరాత్ రాష్ట్రములో ఐదు రోజులక్రితం పునర్నిర్మించబడిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. నాలుగువందలమంది నదిలో పడిపోయారని ప్రాధమిక సమాచారం. అందరూ ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధిద్దాం.
ఆర్భాటంగా మోడీ గారు ప్రారంభించిన వందేమాతరం రైలు బర్రెలు, గొర్రెలు గుద్దితేనే ముక్కలు ముక్కలు అవుతున్నది.
బీజేపీ పాలనలో అవినీతికి ఆకాశమే హద్దు అని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి. కర్ణాటకలో నలభై శాతం కమీషన్లు ఇవ్వలేక ఆమధ్య ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు!
ఇంత దారుణమైన అవినీతిని మనం గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి పార్టీని తెలంగాణాలో గెలిపించాలా?
మురళీమోహన రావు ఇలపావులూరి