Category: Uncategorized

స‌న్నాలు లేదంటే ఆరుత‌డి… వ‌రి నుంచి రైతును దూరం చేసేందుకు స‌ర్కార్ య‌త్నాలు.. శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు…

వ‌రిసాగు నుంచి క్ర‌మంగా రైతును ఇత‌ర పంట‌ల వైపు మ‌ళ్లించేందుకు స‌ర్కార్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని చెప్ప‌డంతో యాసంగి సీజ‌న్‌లో వ‌రి సాగుచేస్తే ధాన్యం కొనుగోలు చేయ‌మ‌నే సంకేతాలు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చాయి. గ‌తంలో ఈ…

కేటీఆర్‌పై బ‌ట్ట‌కాల్చి మీదేసి….పాతాళంలోకి జారిన రాజ‌కీయాలు…

రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్ న‌డుస్తున్న‌ది. మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ రెచ్చ‌గొట్టే, బూతు మాట‌ల‌తో త‌న ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. కొత్త‌గా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత ఇదే పంథాను మ‌రింత ప‌దును పెట్టాడు. వ్య‌క్తి దూష‌ణ‌ల‌కు…

హుజురాబాద్‌కు ఎంత చేసినా కారు జోరు పెర‌గ‌డం లేదా….? స‌ర్వేల్లో తేలింది ఇదేనా?

సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నిక ప‌ట్ల చూపిస్తున్న శ్ర‌ద్ధ ఇప్పుడు ఏ విష‌యంలోనూ చూప‌డం లేద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిపోయింది. ఇక్క‌డ టీఆరెస్ క‌చ్చితంగా గెలిచి తీరాలి. ఈట‌ల రాజేంద‌ర్ కు త‌గిన శాస్తి జ‌ర‌గాలి. రాజ‌కీయాల నుంచి ఈట‌ల త‌ప్పుకోవాలి.…

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌త‌మంటే.. మొగుడుపోయిన ఆడోళ్ల‌ను ప‌క్క‌న‌పెట్ట‌డ‌మేనా..?

పండగలలో కెల్లా . . ఎక్కువ వివక్షత చూపించే పండగీ వరలక్షివ్రతం పండగ. అత్యంత చాకచక్యంగా మొగుడు పోయిన ఆడోళ్ళని పక్కనబెట్టేసి, ఉన్న మొగుడు ఎంత సన్నాసోడైనా, ఎంత తాగుబోతైనా, ఎంత పనికిమాలినోడైనా, వాడి ద్వారా వ్రతాన్ని ఆచరించే హక్కు పొందే…

ఆడ‌పిల్ల ఇప్ప‌టికీ గుండెల మీద కుంప‌టే.. పెండ్లి చేసి భారం దించుకుని…

ఆడ‌పిల్ల‌ల‌ను క‌న్న త‌ల్లిదండ్రులు వారిని ఇప్ప‌టికీ గుండెల మీద కుంప‌టిలాగే భావిస్తున్నారు. చాలా మంది ఆడ‌పిల్ల‌ల పెంప‌కంలో ఇంకా వివ‌క్ష చూపుతున్నారు. మ‌గ‌పిల్ల‌ల‌తో స‌మానంగా వారిని తీర్చిదిద్దాల‌నే ఆలోచ‌న అంద‌రిలో లేదు. చ‌ద‌వు విష‌యంలో కూడా అంతే. ఏదో కొద్దిపాటి చ‌దువులు.…

మంత్రి హరీష్ రావు గారికి…’న‌మ‌స్తే’ ఎడిట‌ర్ ఆగ‌డాల గురించి..

మంత్రి హరీష్ రావు గారికి… తీగుళ్ల కృష్ణ మూర్తి అగడాల గురించి * ఇతను ఓ జర్నలిస్టుగా ఎక్కడా పనిచేయలేదు. * అందుకే విలేకరుల సాధక, బాధలు తెలియవు. * కెసిఆర్,కేటీఆర్,మీరు ఏం చెప్పారో తెలియదు. * “నమస్తే తెలంగాణ”లోకి రావడంతోనే…

ఈ డీఈవో రాజేషుడికి జ‌ర్న‌లిస్టుల బాధ‌లు తెలిశాయి… అందుకే ఈ నిర్ణ‌యం

జ‌ర్న‌లిస్టుల‌ను ప‌ట్టించుకునే దిక్కులేదు. బానిస బ‌తుకుల క‌న్నా అధ్వానం. జీతాలుండ‌వు. లైన్ అకౌంట్లు రావు. వెట్టిచాకిరి త‌ప్ప‌దు. కానీ జ‌ర్న‌లిస్ట్ ఆ వృత్తి మాత్రం వ‌ద‌ల‌డు. ఫాల్స్ ప్రెస్టీజ్‌లో ప‌డికొట్టుకుపోతూ ఉంటాడు. త‌న‌పై ఆధార‌ప‌డ్డ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాడు. ఆఖ‌రికి…

సోష‌ల్ మీడియాలో వాంబో వెర్రిత‌ల‌లు….

టిక్‌టాడ్‌వొడు తెచ్చిన మ‌రో కొత్త యాప్ జ‌నాల‌ను వెర్రెత్తిస్తుంది. టిక్‌టాక్‌తో ఆడ‌మ‌గ తేడా లేకుండా అంద‌రినీ పిచ్చివారిని చేసినా చైనావొడు మ‌రో సోష‌ల్ వైర‌ల్ వైర‌స్‌ను వ‌దిలాడు. వాంబో అనే పేరుతో వ‌చ్చిన ఈ కొత్త యాప్ నెటిజ‌న్ల‌ను వెర్రెత్తిస్తుంది. ఒక…

య‌దాద్రి న‌ర్సింహ స్వామిని ద‌ర్శించుకుందాం….

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 4గంటలకే పూజా కార్యక్ర‌మాలు మొదలవుతాయి. 4గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు తిరువారాధన, 5గంటలకు బాలభోగం, 4.30గంటలకు గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం, ఉదయం 6.15గంటలకు తులసీఅర్చన, 7గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8.30గంటలకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం…

You missed