Month: July 2022

ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకున్న వాళ్లే దేశభక్తులా ?? తమ వైఫల్యాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని దేశభక్తి అనే ముసుగులు…..

సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకున్న వాళ్లే దేశభక్తులా ???? స్మార్ట్ ఫోన్లు చేతిలో లేని కాలంలో బ్రతికిన వాళ్లంతా దేశద్రోహులన్నట్లా… !? ఈ చిల్లర రాజకీయాలే మానుకోవాలి జీఎస్టీ విధింపు, నిత్యవసర ధరల పెరుగుదల,రూపాయి విలువ…

బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పై చ‌ర్య‌లు … స‌రే. మ‌రి మీ చుట్టూ ఉండి గోతులు తోడే లీడ‌ర్ల మాటేమిటీ కేటీఆర్‌…!

బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గంగాధ‌ర్ .. కేటీఆర్ బ‌ర్త్‌డే వేడుకల‌కు హాజ‌రుకాలేద‌ని ముగ్గురు ఉద్యోగుల‌కు మెమో ఇచ్చాడ‌ట‌. కేటీఆర్ ఫైర్ అయ్యాడు. ఇదేం పాడు అభిమానంరా అయ్యా..! నా బ‌ర్త్ డే వేడుక‌ల‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటావా..? అస‌లు ఇత‌ని పైనే…

ఖ‌జానా లో కాసుల్లేక‌….జీతాలే కాదు… ఆస‌రా పింఛ‌న్లూ ఇక మ‌రింత ఆల‌స్యం…. ఇక విడ‌త‌ల వారీగా జిల్లాల‌కు విడుద‌ల‌…

ఖ‌జానా ఖాళీ అయ్యింది. నెల నెలా జీతాలు కూడా టంచ‌న్‌గా ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఇది చాలా రోజులుగా ఉంది. ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతూనే ఉంది గానీ మెరుగు ప‌డ‌టం లేదు. ప్ర‌తీనెలా ఉద్యోగుల జీతాలు విడ‌త‌ల వారీగా జిల్లాల‌కు విడుద‌ల చేస్తున్నారు.…

మోఖా మిలేగాతో హ‌మ్ బీ బ‌తాదేంగే…. ఇచ్చినోడికి మూడు మూడు ప‌ద‌వులు.. లేనోడికి ఏం లేవు….మ‌రీ గింత అన్యాయ‌మా…..? మాకూ టైం వ‌స్త‌ది.. చూపిస్తం….

“మోహ‌న్‌రెడ్డి పార్టీ మారిండు క‌దా…. మీ సంగ‌తేందీ…? ఉంట‌రా.. పోత‌రా..?” “పోయే టైమ్ వ‌స్తే ఎవ‌రూ ఉండ‌ర‌న్నా…. టైం కోసం ఎదురుచూస్తున్నాం..” “ఇన్ని రోజులు ఓపిక ప‌ట్టినం.. చూస్తం ఇంక‌… ఆ త‌ర్వాత మాకూ టైం వ‌స్త‌ది….” “ఇచ్చినోడికి మూడు మూడు…

వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందా ? క‌రోనా వ్యాక్సిన్లే గుండెపోటుకు కార‌ణ‌మా…?

వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందా ? అవును … 1 . జీవితం లో అప్పటిదాకా ఎలాంటి వ్యాయామం లేకుండా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ను పేరపెట్టుకొని ఒక్కసారిగా వెళ్లి బరువులెత్తితే … గుండెపై భారం పడి.. . 2 . రకరకాల…

ఆశ‌ల ప‌ల్ల‌కి వీడి… లోడెక్కువైన కారు నుంచి జారుకుంటున్నారు. టీఆరెస్‌ను వీడిన మోహ‌న్‌రెడ్డి… బీజేపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌… బోధ‌న్ ఎమ్మెల్యేగా బ‌రిలోకి….

కారు లోడెక్కువైంది. ఎంపీగా క‌విత పోటీ చేసే సమ‌యంలో ఎంతో మంది కారెక్కారు. వారంద‌రికీ ఆశ‌లు క‌ల్పించారు. ఆశ‌ల ప‌ల్ల‌కిలో వీరంతా ఊరేగారు. కానీ ఆమె గెల‌వ‌లేదు. వీరి ఆశ‌లు తీర‌లేదు. ఓపిక ప‌ట్టారు. కాళ్ల‌కు చెప్ప‌ల‌రిగేలా తిరిగారు. కాలం గ‌డుస్తున్నా…

వార్తల్లోకెక్కాలె.. వైర‌ల్ కావాలె.. ఇలా బ‌రితెగింపు కావాలె….. కొంత పైత్యం కూడా కావాలె….. బ‌రిబాత‌ల ఫోజులియ్యాలె…

ఆడ‌మ‌గ తేడాలేదు. అర్థ‌న‌గ్నం దాటిపోయి న‌గ్న ఫోటోలు కూడా కామ‌న్ స్థాయికి మార్చేశారు. దాన్నే నాగ‌రిక‌త అంటారు. బేర్ బాడీని ప్ర‌ద‌ర్శిస్తూ బోల్డ్ లుక్కుల‌తో ఫోటోల‌కు ఫోజులిస్తూ అదే డేర్‌నెస్ అంటారు. అదే బిజినెస్‌కు మంచి మార్గ‌మ‌ని త‌ల‌స్తారు. ఇప్పుడు ర‌ణ్‌వీర్…

తండ్రికి తగ్గ తనయుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి …..రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం…

నిజామాబాద్: రైతు నాయకుడు స్వర్గీయ సురేందర్ రెడ్డి లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారని జడ్పీ చైర్మన్ విఠల్ రావు కొనియాడారు. అన్ని విధాలా జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ తగ్గట్టుగా కెటిఆర్ ఏ విధంగా…

ఉత్థాన ప‌త‌నం… అర్వింద్ ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ఇందూరులో ప‌డిపోతున్న బీజేపీ గ్రాఫ్‌…….

ఒక్క‌సారిగా ఉవ్వెత్తున లేచిన కెర‌టంలా నిజామాబాద్ న‌గ‌రంలో బీజేపీ పుంజుకున్న‌ది. ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. క‌నీసం అంచ‌నా కూడా వేయ‌లేదు. ఏకంగా సీఎం కూతురు, క‌విత‌ను అర్వింద్ ఓడ‌గొట్టి తాను నిజామాబాద్ ఎంపీగా గెలుస్తాడ‌ని. ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా స‌త్తా…

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు..కామారెడ్డి జిల్లాలో మరో కొత్త మండలం…ముఖ్యమంత్రి కేసిఆర్ కు మంత్రి వేముల దన్యవాదాలు

నిజామాబాద్: ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూరు,డొంకేశ్వర్ మండలాలు, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం మొత్తం నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మూడు మండలాలు,కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్తగా డొంగ్లి మండలం ఏర్పాటు చేయడం పట్ల…

You missed