లగచర్ల పై పీచేమూడ్..! కొడంగల్‌లో ఫార్మా సిటీ పై సర్కార్ నిర్ణయం.. !!భూసేకరణ నేపథ్యం సర్కార్‌కు బద్నాం తెచ్చి పెట్టిన వైనం.. బీఆరెస్‌కు ఇది కలిసి రాగా.. కాంగ్రెస్ ఇబ్బందులు పడుతున్న క్రమంలో సర్కార్ యూ టర్న్..
(దండుగుల శ్రీనివాస్) తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయడం ద్వారా తన హయాంలో ఓ గుర్తింపు ఉంటుందని భావించాడు సీఎం రేవంత్. ముచ్చర్ల వద్ద వేలకు వేలు గత సర్కార్ ఫార్మా సిటీ కోసం భూములు కొనుగోలు…
సంతోష్‌రావు ఎక్కడా..? దూరం పెట్టేసిన కేసీఆర్…!! పార్టీకి డ్యామేజీ చేసిన లిస్టులో సంతోష్ ఒకడు.. ! మరింక చాలా మందే ఉన్నారు కేసీఆర్… ఆ జాబితా పెద్దదే.. జర సూస్కో…!
(దండుగుల శ్రీనివాస్) తన వెన్నంటే ఉండే సంతోష్‌రావును బయటకు పంపించేశాడు కేసీఆర్. పార్టీకి, వ్యక్తిగతంగా తమకు నష్టం వాటిల్లేలా ప్రవర్తించిన, వ్యవహరించిన లిస్టొకటి రెడీ చేసుకుంటున్నాడట కేసీఆర్. ఆ జాబితాలో రాసుకున్న పేర్ల లో గెంటేవేతకు గురైనవాడిలో సంతోష్ ఒకడు. తనకు…
స్వయం ప్రకటిత చైర్మన్ తన పోస్టింగ్ కోసం కోట్లు…! పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. కోట్లు ముట్టజెప్పి ఏదో ఒక పోస్టింగ్ తెచ్చుకున్న ఉద్యోగ జేఏసీ చైర్మన్…. ఉద్యోగవర్గాల్లో ఇప్పుడిదే చర్చ… ప్రభుత్వానికి పిర్యాదు చేసేందుకు రెడీ అయిన ఉద్యోగ సంఘాలు..
(దండుగుల శ్రీనివాస్) ఆయనో స్వయం ప్రకటిత మేధావి. తనకు తానుగా సొంతంగా ఉద్యోగ జేఏసీ చైర్మన్‌గా ప్రకటించుకున్నాడు. డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా ప్రకటించుకుని, ఉద్యోగ జేఏసీ కి తానే చైర్మన్ అని ప్రకటన విడుదల చేసుకుని సర్కార్‌తో టచ్‌లో ఉండే…
దాడులు చేసిన వారికి పరామర్శ సరే…! మరి దాడికి గురైన అధికారులకు పరామర్శ లేదేం…! ఇదేం వైఖరి కేటీఆర్…! అంటే అధికారులపై దాడిని సమర్థిస్తున్నావా..? మధ్యలో అధికారులేం పాపం చేశారు..! ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పినట్టు చేయాల్సిందే కదా..! నువ్వూ మొన్నటిదాకా షాడో సీఎంవే కదా..! ఎందుకిలా… ద్వంద్వ వైఖరి..!
దాడులు చేసిన వారికి పరామర్శ సరే…! మరి దాడికి గురైన అధికారులకు పరామర్శ లేదేం…! ఇదేం వైఖరి కేటీఆర్…! అంటే అధికారులపై దాడిని సమర్థిస్తున్నావా..? మధ్యలో అధికారులేం పాపం చేశారు..! ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పినట్టు చేయాల్సిందే కదా..! నువ్వూ మొన్నటిదాకా…
రేవంత్ సర్కార్ జరభద్రం.. ముంచుకొస్తున్న పెను సవాళ్లు..!! లగచర్ల పై సందేహాలెన్నో…! శాంతి భద్రతల పై నీలినీడలు.. పోలీస్ నిఘా వైఫల్యం.. !! రేవంత్ పదినెలల పాలనపై పోస్టుమార్టం…
రేవంత్ సర్కార్ జరభద్రం.. ముంచుకొస్తున్న పెను సవాళ్లు..!! లగచర్ల పై సందేహాలెన్నో…! శాంతి భద్రతల పై నీలినీడలు.. పోలీస్ నిఘా వైఫల్యం.. సంక్షోభం వైపు సంక్షేమం.. సీఎం సొంత నియోజకవర్గంలోనే అసంతృప్తి జ్వాలలు.. ! సమన్వయంలేదు.. సహకారం లేదు.. ముంచుకొస్తున్న ఆర్థిక…
ఉద్యోగులపై దాడిని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త ధర్నాలు … తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి పిలుపు..!
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని ఉద్యోగులే కాకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఖండించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. అధికారం లేకనో, లేదా అధికారం కోసమో, లేదా…
ఆర్జీవీ… రాజమౌళీ…! ఓ రేవంత్.. ఓ కేటీఆర్..!! ఎవరు ఆర్జీవీ, ఎవరు రాజమౌళి..?
(దండుగుల శ్రీనివాస్) అప్పుడెప్పుడో రేవంత్ అన్నాడు మీడియాతో. నాతో పెట్టుకుంటే మాములుగా ఉండదు. నా ప్లానింగ్ దిమ్మదిరిగేలా ఉంటుందని. ఆర్జీవీ డైరెక్షన్‌లా ఆగమాగం .. ప్రచారపటాటోపం లా కాకుండా… రాజమౌళి డైరెక్షన్‌లా పాన్ ఇండియా మూవీలా అందరినీ షేక్ చేసేలా ఉటుందని.…
