Month: October 2023

కాంగ్రెస్‌లో కేసీఆర్‌ ఫార్మూలా..! కామారెడ్డి నుంచి రేవంత్‌నే పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయం..! అర్బన్‌కు షబ్బీర్‌.. అయితేనే అర్బన్‌ కాంగ్రెస్‌లో బూస్టింగ్.. ఇక ఇది ఫైనల్‌ … ఇవాళ సాయంత్ర నాటికి డిక్లేర్‌..

సీఎం కేసీఆర్‌ ఫార్మూలాను కాంగ్రెస్‌ కూడా అమలు చేస్తోంది. అదేమంటారా..? కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి పోటీ చేయిస్తే కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉంటుందనేది అధినేత ఆలోచన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు…

సూర్యాపేట నియోజకవర్గం లో దూసుకుపోతున్న కారు..బీఆర్‌ఎస్‌లోకి జోరుగా చేరికలు…గులాబీ శ్రేణుల్లో జోష్‌

సూర్యాపేట సూర్యాపేట నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు మద్దతుగా రోజురోజుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిజెపి నుండి టిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో గులాబీ పార్టీలో…

‘అర్బన్‌’ పై నరాలు తెగే ఉత్కంఠ…. షబ్బీర్‌ అలీ విముఖత…? అందుకే సెకండ్‌ లిస్టులో అర్బన్‌, కామారెడ్డి పెండింగ్‌… అర్బన్‌ బీసీకే ఇవ్వాలనుకున్న అధిష్టానం…. మళ్లీ తెరపైకి సంజయ్‌, ఆకుల లలిత….

నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ రాజకీయం సెకండ్‌ లిస్టునే ఆపేలా చేసింది. నరాలు తెగే ఉత్కంఠను కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి బరి నుంచి పోటీ చేసేందుకు సిద్దమైన సందర్భం నుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి. షబ్బీర్‌ అలీని అర్బన్‌ నుంచి పోటీ…

అనుకోని అతిథులు… ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో అనూహ్య మార్పులు… కామారెడ్డికి కేసీఆర్‌ రాకతో మారిన సీన్‌.. కామారెడ్డి బరి రేవంత్‌రెడ్డి… అర్బన్‌కు షబ్బీర్‌ షిఫ్ట్‌… ఎల్లారెడ్డి టికెట్‌ మదన్‌మోఆహన్‌కు.. బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్‌ రెడ్డి.. జుక్కల్‌ బరిలో లక్ష్మీకాంత రావు… రూరల్‌ పెండింగ్‌….

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అనుకోని అతిథులు వస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా పెద్ద తలకాయలు ఇక్కడి నుంచి పోటీ చేయడంతో పలు నియోజకవర్గాలకు క్రేజ్‌ పెరిగింది. మొదట సీఎం కేసీఆర్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను వార్తల్లో నిలిపారు. కామారెడ్డి నుంచి తను…

అవాక్కయ్యారా…! అడ్డుకున్నా… జాయినింగ్‌ ఆగలే… ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆకుల లలిత… అర్బన్‌ కాంగ్రెస్‌కే కాదు….. రేవంత్‌కూ షాక్‌… ఎన్నో మలుపులు తిరుగుతున్న అర్బన్‌ కాంగ్రెస్‌ రాజకీయం…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆరెస్‌కు రాజీనామా చేసిన తరువాత ఆమె రాహుల్‌గాంధీ నిజామాబాద్‌ పర్యటన సదర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుదామని అంతా రెడీ చేసుకున్నారు. కానీ జిల్లాలోని నేతలంతా మూకుమ్మడిగా ఆమె రాకను…

రేవంత్‌పై ‘బంధు’ భగ్గు భగ్గు.. రైతుబంధు, దళితబంధు ఆపేయాలని లేఖ రాయడంపై బీఆరెస్‌ శ్రేణుల మండిపాటు.. రేవంత్‌రెడ్డి చర్యలతో జనాల్లో వ్యతిరేకత .. ఆత్మ రక్షణ కాంగ్రెస్‌ పార్టీ.. జిల్లాలో నిరసనలు.. కామారెడ్డిలో కాంగ్రెస్‌పై ముప్పేట దాడి..

రైతుబంధు, దళితబంధు నిలిపివేయాలని రేవంత్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయడాన్ని బీఆరెస్‌ తనకు అనుకూలంగా మలుచుకుంది. దీనిపై కాంగ్రెస్‌కు ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. దీంతో దీన్ని జనాల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి బీఆరెస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. కేటీఆర్‌ గురువారం…

vastavam digital news paper, 26-10-2023, breaking news, www.vastavam.in

పంతం నీదా నాదా సై… కవిత వర్సెస్ అరవింద్ … అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్న కీలక నేతలు … సవాల్.. ప్రతి సవాల్ లో విజేత ఎవరో…? టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో పాటు అరవింద్ ఘోర పరాభవం పై…

పంతం నీదా నాదా సై… కవిత వర్సెస్ అరవింద్ … అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్న కీలక నేతలు … సవాల్.. ప్రతి సవాల్ లో విజేత ఎవరో…? టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో పాటు అరవింద్ ఘోర పరాభవం పై కవిత ఫోకస్ .. అదే రేంజ్ లో అరవింద్ దూకుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య హై రేంజ్ వార్ నెలకొన్నది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల మధ్య పోరు ఒక ఎత్తైతే.. కవిత అరవింద్ మధ్య పోరు మరో…

vastavam digital news paper, 25-10-2023, breaking news, www.vastavam.in

ఓదార్చతరంకాని రోధన.. తల్లిదండ్రులను తలుచుకుని వెక్కివెక్కి ఏడ్చిన మంత్రి వేముల… ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌.. ఎమ్మెల్యే ఇయ్యకపోతే ఎంపీనవుతా…. అర్వింద్‌పై యెండల సవాల్‌… నిజామాబాద్‌ రూరల్‌ టికెట్‌ తనకు ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరిన అర్వింద్‌..? అసెంబ్లీలో తన నిర్ణయానికి ఓకే చెప్పాలని వినతి….…

You missed