Tag: tollywood

చిరంజీవి హుందాగా రిటైరయిపోవడం ఎంతో మంచిది.. లేకి కామెడీ స్కిట్స్‌ చేసుకునే జబర్దస్త్‌ నటులతో చెట్టాపట్టాలేసుకుని… మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు కూడా నటిస్తున్నారు.. కానీ వాళ్లు ఇలా కాదు..

“భోళా శంకర్ ” సినిమా ప్రేక్షకులని నిరాశ పరచినట్టుగా వార్తలు వస్తున్నాయి.చిరంజీవి సినిమాని జనం ఇంకా వెంగలప్పల లాగా సినిమాను చూసి బాగోలేదని తెల్చడమే నాకర్ధం కావటం లేదు. చిరంజీవి హుందాగా రిటైరయిపోవడం ఎంతో మంచిదని నేను ఎప్పటినుండో మొత్తుకుంటున్నాను.చిరంజీవి మాత్రం…

వీవీ వినాయక్.. గత చరిత్ర ఘనం. వర్తమానం ఇలా ఫెయిల్యూర్‌ హీరోతో ఉనికి చాటుకునే యత్నాలు.. కాలం చెల్లిన డైరెక్టర్ల లిస్టులో వినాయక్‌..

వీవీ వినాయక్‌.. అగ్ర దర్శకుల్లో ఒకడు. ఒకప్పుడు. మంచి యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు తనదైన స్టైల్లో కామెడీని తెరకెక్కించి శభాష్‌ అనిపించుకున్నాడు. తీసినవి కొన్నే సినిమాలు కానీ మంచి పేరు. అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. నాగార్జున మినహా అగ్ర హీరోలందరికీ…

ఫాల్స్‌ హీరోయిజం వీడి… కొత్త కథలు ఎంచుకుంటేనే మీరుంటారు… సాయి ధరమ్‌ తేజ్‌లా. ఫెయిల్యూర్‌ వారసత్వ హీరోలు నేలకు దిగిరావాల్సిందే ఇలా..

అగ్ర హీరోల వారసులుగా తెరంగేట్రం చేసి.. ప్రేక్షకులకు నచ్చినా నచ్చకపోయినా.. వరుస ఫ్లాపులు పలకరించినా పట్టు వీడని విక్రమార్కడిలా సినిమాల మీద సినిమాలు తీస్తూనే ఉంటారు. చాలా మంది అగ్ర హీరోల వారసులుగా వచ్చి వరుస అపజయాలు చోటు చేసుకుంటూనే ఉన్నారు.…

కళనేకాదు. కళాకారుణ్ణీ గుర్తించాలనే ఈయన ‘వేదాంతం’ కావాలి ప్రతివారికీ సిద్ధాంతం…పగలూ, ప్రతీకారాల వికారాల మధ్య తెలుగువాడి ‘ఆత్మగౌరవం’ నిలబెట్టిన ‘ఆపద్బాంధవుడు’ ఆయన

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో… ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో… ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో… అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!! అతను మనింట్లోకి తొంగిచూసే మావయ్యలాంటివాడు. మనం తినేతిండినీ, మాటాడే…

మీ హెడ్డింగులు త‌గ‌లెయ్య‌…! పోయినోళ్ల సంగ‌తేమోగానీ ఉన్నోళ్లు ఎప్పుడు పోతారా..? మిగిలింది వీళ్లే అనే హెడ్డింగు మీ ఆలోచ‌నలాగే చంఢాలంగా ఉందిరోయ్‌… ఇదో టైపు జ‌ర్న‌లిజం అన్న‌మాట‌..

హెడ్డింగు పెట్ట‌డంతో ఒక్కోడిది ఒక్కో స్టైల్‌. ఒక్క కార్టూన్ ఎన్నో వార్త‌ల పెట్టు అంటారు. ఆ కార్టూన్ చూస్తే ఎన్నో భావాలు వ్య‌క్త‌మ‌వుతాయి. విమ‌ర్శ‌ల‌ను క‌లిపి .. చుర‌క‌లు జోడించి గీసే ఆ కార్టూన్లంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఇప్ప‌టికీ. ఎప్ప‌టికీ. కానీ…

తెలుగు ప్రేక్ష‌కుడి నాడి ప‌ట్టుకోవాలంటే స‌న్నీ లియోన్‌లు కాదు ప్ర‌యోగించాల్సింది.. స‌ర్దార్ లాంటి క‌థ‌, ప్ర‌యోగాత్మ‌క ప్ర‌య‌త్నం…. సేఫేజోన్‌లో ఉండి నాట‌కాలాడితే మ‌నం ఇక్క‌డే ఉంటాం… ప‌క్కోడొచ్చి ఇక్క‌డ ఇలా చ‌ప్ప‌ట్లు కొట్టించుకుంటాడు….

థియేట‌ర్‌లో సినిమాలు చూసి చాలా రోజులైంది. దీపావ‌ళి ఇచ్చిన స‌మ‌యం రెండు సినిమాలు చూసేందుకు వీలైంది. ఒక‌టి జిన్నా… రెండోది స‌ర్దార్. జిన్నా … క‌థ ఎంపిక‌లో మంచు విష్టు త‌న న‌ట‌న‌, ఇమేజ్‌లాగే పూర్తిగా జారిపోయి పాతాళంలోకి ప‌డిపోయాడ‌ని మ‌రోసారి…

Sirivennela Sitaramasastri: చనిపోయిన తర్వాత ఆయన జీవితాన్ని ప్రశ్నించడం మాత్రం కరెక్ట్ కాదు..

నలుగురు పొయ్యే దారిల మనం పోతే మనకు విలువుండది.. అందుకే దేంట్లయినా పొక్కలు లెంకులాడుతరు.. కానీ అది ఏ సంధర్భం అని ఆలోచించుకోవాలే.. సిరివెన్నెల చనిపోయిండు అనేది వార్త.. అవసరమైతే నివాళి అర్పించాలే లేదంటే మూస్కొని కుసోవాలే.. ఆయన బతికున్నప్పుడు చెయ్యని…

TOLLYWOOD-JAGAN: మ‌న తెలుగు హీరోల, డైరెక్ట‌ర్ల రెమ్యూన‌రేష‌న్లు.. కోట్ల‌లో కాదు.. ఇక ల‌క్ష‌ల్లోనే.. ఏపీ సీఎం దెబ్బ‌కు నేల‌కు దిగిరానున్న టాలీవుడ్‌…

ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రి తెలుగు సినీ ఇండ‌స్ట్రీని అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. మొన్న‌టి వ‌ర‌కు క‌రోనాతో కోలుకోలేని దెబ్బ తిని ఉన్న ఇండ‌స్ట్రీకి ఇప్పుడు జ‌గ‌న్ మ‌రో క‌రోనాల మారాడు వారికి. ఆన్‌లైన్ టికెట్ విధానం.. రేట్లు పెంచుకునే వెలుసుబాటు లేకుండా…

Drushyam-2: ఒక చిరంజీవీ, ఒక నాగార్జున‌, ఒక బాల‌క్రిష్ణ‌… ఇలాంటి క‌థ‌లు చేయ‌గ‌ల‌రా…? అందుకే మ‌న సినిమాలు ఇలా ఏడిశాయి…

మ‌న హీరోలు ఇమేజీ చ‌ట్రంలో ఇరుక్కుపోయారు. ప్ర‌యోగాలంటే ఆమ‌డ‌దూరం పారిపోతారు. కొత్త క‌థ‌లంటే అవి మ‌న‌కు సూట్ కావంటారు. అవే మూస క‌థ‌లు. అవే పాట‌లు. అవే తైత‌క్క‌లు. అతీత‌శ‌క్తుల ఫైట్లు.. ఇస్త్రీ న‌ల‌గ‌కుండా ఒంటి చేత్తో ఎంతో మందిని మ‌ట్టి…

You missed