Month: December 2021

Omicron: ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది కోలుకున్నారు..

ఇది వరకే ఓమిక్రాన్ విస్తరించింది అనిపించినా , గణాంకాల ప్రకారం చూస్తే … 1 . ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది . 2 . తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది .…

చీర‌, గాజులు…… మిమ్మ‌ల్ని మీరే అవ‌మానించుకోవ‌డ‌మా..? మ‌హిళ‌ల ప‌ట్ల రేవంత్‌కున్న అభిమానం ఇద‌న్న‌మాట‌..!

మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకురాలేదంట‌.. వాళ్ల‌కు చీర‌, గాజులు ఇస్తారంట‌. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆదేశాల మేర‌కు కాంగ్రెస్ మహిళా లీడ‌ర్లు ఈ ఘ‌న‌మైన కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించి మంత్రుల‌పై త‌మ తీవ్ర‌మైన నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. చీర‌లు, గాజులు అంటే…

స‌ర్కార్‌ ప‌రువు తీయ‌డానికి ప‌క్కోడు అవ‌సరం లేదు.. నీలాంటోడుంటే చాలు క్రిషాంక్‌…

డిసెంబ‌ర్ 31 రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు. తాగి తందనాలాడుడే. ఎవ‌రు కాద‌న్నా ఇది కూడా మ‌న క‌ల్చ‌ర్‌లో బాగ‌మై కూసుంది. ఆ రోజు మ‌జా చేసుకోనోడ్ని ఎర్రోడ్ని చూసినట్టే చూస్త‌రు. పోర‌గాళ్లైతే… ఈ త‌రం ఆ త‌రం అని కాదు.…

లాక్ డౌన్ పెద్ద కుట్ర . లాక్ డౌన్ ఒక డ్రామా ! అది చైనా ప్రపంచం లో అగ్ర రాజ్యం కావడానికి ఉపకరిస్తుంది .

Post by Amarnath Vasireddy garu. ఓమిక్రాన్ కేసులు ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి . దీని పై ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉందొ తెలుసు కొందాము. 1 . అమెరికా : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం యాభై కి…

JOURNALIST: ఫాల్స్ ప్రెస్టేజ్‌ రొంపిలో నిండామునిగి జీవితాన్ని విషాదాంతం చేసుకునేవాడే జ‌ర్న‌లిస్టు..

జ‌ర్న‌లిస్టులంటే ఎర్న‌లిస్టుల‌ని సంబోధించారొక‌చోట సోష‌ల్ మీడియాలో ఒక‌డు. డ‌బ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మార్గ‌మేమో ఒక‌ప్పడు. కానీ ఇప్పుడు కాదు. ఇందులో ఏదో గౌర‌వం దొరుకుతుంద‌నో.. ఇంకేదో సాధించ‌వ‌చ్చ‌నో భ్ర‌మ‌ప‌డి వ‌చ్చి.. ఆ రొచ్చులోంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌.. అప్ప‌టి వ‌ర‌కు అల‌వాటైన ఫాల్స్ ప్రెస్టీజీ…

chief secretary telangana: సీఎస్ మాట‌లు విని సీఎం కేసీఆర్ నిండా మునుగుతున్నాడు…

✍️ ప్రస్తుతం జరిగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదలాయింపులో ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులకు ఒకరకంగా, బీసీ ఉద్యోగులకు ఇంకొక రకంగా నిబంధనలు పెట్టి బీసీల పై రాష్ట్ర ప్రభుత్వం ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివక్షత చూపిస్తున్నారని, 317 జిఓ…

allam narayana: యూట్యూబ్ గొట్టంగాళ్ల‌నొదిలెయ్..అక్రిడేటెడ్ విలేక‌రుల‌కు తెలంగాణ‌లో ఒరిగిందేముందో జ‌ర చెప్ప‌న్నా .. అల్ల‌మ‌న్నా..!!

ప్ర‌తోడు ఓ యూట్యూబ్ చానెల్ తెర‌వాలే. విలేక‌రి గిరీ చేయాలె. ఓ ఐడెంటిటీ కార్డు చేపిచ్చుకోవాలె. జ‌ర్న‌లిస్టుగా చెలామ‌ణి కావాలె. నా గంట నొక్కండి. న‌న్ను స‌బ్స్‌క్రైబ్ చేసుకోండ్ర‌ని బిచ్చ‌మెత్తుకోవాలె. కానీ గ‌ల్లా ఎగిరేసుకుని తిర‌గాలె. అక్రిడియేష‌న్ కార్డు మాత్రం రాదు.…

Revanth REDDY: నీచ వ‌రి రాజ‌కీయం.. కేంద్రాన్ని ఎండ‌గ‌ట్టండంలో కాంగ్రెస్ అట్ట‌ర్ ఫ్లాప్

రైతుల గోస ఎవ‌రికీ ప‌ట్ట‌దు. రాజకీయాలే కావాలె. అదే రాష్ట్ర రైతులు చేసుకున్న దౌర్బాగ్యం. కేంద్రం యాసంగిలో వ‌చ్చే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమ‌ని తేల్చి చెప్పింది. కానీ వ‌రి వేసుకోండ‌ని మాత్రం బీజేపీ నాయ‌కులు చెబుతారు. యాసంగిలో కేవ‌లం…

ktr-teenmar mallanna: నోరు జారి.. దిగ‌జారి. తీన్మార్ మ‌ల్ల‌న్న పై ఎమ్మెల్యేల వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశం.. కేటీఆర్ కోరుకుంటుంది ఇదేనా..?

తీన్మార్ మ‌ల్ల‌న్న పై సోష‌ల్ మీడియానే కాదు.. అన్ని వ‌ర్గాలు విరుచుకుప‌డుతున్నాయి. బీజేపీ పార్టీ నేత‌లు కూడా ఆయ‌న వైఖ‌రిపై భ‌గ్గుమంటున్నారు. ఇసోంటోడిని తీసుకున్న బీజేపీ మూల్యం చెల్లంచ‌క‌మాన‌దు అని శాప‌నార్ధాలు కూడా పెడుతున్నారు. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్‌కు…

Tsunami: బంద‌ర్ బీచ్‌లో శ‌వాల‌తో భీతావాహ ప‌రిస్థితి.. 17 ఏళ్లుగా ఇప్ప‌టికీ వెంటాడే ఆ చేదు గుర్తులు.

సునామీ.. నా రిపోర్టింగ్ జీవితంలో మ‌రిచిపోలేని సంఘ‌ట‌న‌ల్లో ఒక‌టి. సునామీ అల‌ల ప్ర‌తాపాన్ని ప్ర‌త్య‌క్షంగా చూడ‌డం జీవితంలో మ‌రిచిపోలేనిది. 2004లో నేను విజ‌య‌వాడ‌లో ప‌నిచేస్తున్న‌. ఇలాగే.. ఆ రోజు కూడా ఆదివారం. ఉద‌యం 8 గంట‌ల ప్రాంతంలో అప్ప‌టి జిల్లా జాయింట్…

You missed