kcr-paddy: సర్కార్‌కు గ్రామాల్లో వరి నిలదీతలు… ఏవోలను అడ్డుకుంటున్న గ్రామస్తులు.. కేసీఆర్ మెడకు వేలాడుతున్న యాసంగి వరి కత్తి..
సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా రైతులు మాత్రం వినడం లేదు. యాసంగిలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం తీసుకోవడం లేదు కాబట్టి.. మేం కొనుగోలు కేంద్రాలు పెట్టం.. ధాన్యం సేకరించం..అని నిన్న ఖరాఖండిగా చెప్పేశాడు కేసీఆర్. కేంద్రం అలా చేస్తే మేమేం చేసేది…