Tag: minister ktr

‘గ్రూపు’ల నేతలకు రామన్న హితబోధ… అహంకారం వీడి అలకలు మాని అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి నేతలకు కేటీఆర్‌ చురకలు, సందేశాలు, లక్ష్యాలు.. కాంగ్రెస్‌, బీజేపీలను తక్కువ అంచనా వేయొద్దని హితవు.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, గంప, ముజీబుద్దీన్‌లకు కీలక బాధ్యతలు.. మెజారిటీ తెచ్చేందుకు కీలక బాధ్యతలు, కర్తవ్యాలు..

మంత్రి కేటీఆర్‌ హితోపదేశం చేశారు. స్వయంగా గులాబీ దళపతి, ఉద్యమ నేత వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తుంటే.. ఇక్కడ నేతలు గ్రూపులు కట్టి.. ఎవరికి వారే ఉండటాన్ని గమనించిన కేటీఆర్‌ .. ఏకంగా బహిరంగ సభనే పెట్టి నేతలకు చురకలంటించారు. కర్తవ్యబోధ…

కామారెడ్డి బీఆరెస్‌లో ఎవరికివారే.. చక్కదిద్దే పనిలో రామన్న… కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం… కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో బీఆరెస్‌ పరిస్థితి పై అధిష్టానం అయోమయం.. సమన్వయం లేని నేతలతో దిక్కుతోచని స్థితిలో క్యాడర్‌.. పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్.. రంగంలోకి రామన్నను దింపిన అధినేత..

కామారెడ్డి బరి నుంచి గులాబీ దళపతి పోటీకి దిగడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు బూస్టింగ్‌ వచ్చిందని భావించారంతా. కానీ అక్కడే అసలు సమస్యలు తిష్టవేశాయి. పార్టీ పరిస్థితి దినదినం ఇక్కడే మరింత అధ్వానంగా మారుతూ వస్తోంది. నేతల మధ్య సమన్వయం లేదు.…

కేసీఆర్‌పై మోడీ డైరెక్ట్‌ అటాక్‌… కేటీఆర్‌ను సీఎంను చేస్తానన్నాడు.. నేనొప్పుకోలేదు… ఎన్డీయేలో చేరుతాననన్నాడు.. నో చెప్పాను… ఐదేళ్లు బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేసిన మోడీ… మొత్తం అక్రమార్జనంతా బయటకు తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు… ఇందూరు వేదికగా మోడీ ఎన్నికల శంఖారావం…

ప్రధాని మోడీ ఇందూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. పక్కాగా ఆయన పర్యటన, స్పీచ్‌ ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి. ఆయన ప్రసంగం వాడి పెరిగింది. ఘాటు, సంచలన వ్యాఖ్యలకు ఇందూరు సభ వేదికగా మారింది. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కాలేజీలో…

సిట్టింగుల సీటు పదిలం… ప్రకటించేసిన కేటీఆర్‌.. సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు.. ఇందూరు వేదికగా కుండబద్దలు కొట్టిన మంత్రి కేటీఆర్‌.. ఊపిరి పీల్చుకున్న సిట్టింగులు… నిజామాబాద్‌లో మళ్లీ ఆ ఐదుగురికే టికెట్లు.. కడుపులో పెట్టి కాపాడుకోండి… కేటీఆర్‌

ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న చోట సిట్టింగులకు చెక్‌పెడతారనే ఊహాగానాలకు ఇందూరులో క్లారిటీ ఇచ్చాడు మంత్రి కేటీఆర్‌. ఇందూరలోని ఐదు నియోజకవర్గల్లో కూడా సిట్టింగులే పోటీలో ఉంటారని ఆయన బహిరంగ సభ వేదికగా ప్రకటించేశాడు. ఐటీ హబ్‌ ప్రారంభానికి వచ్చిన కేటీఆర్‌.. పాలిటెక్నిక్‌…

9న నగరానికి కేటీఆర్‌ రాక.. ఐటీ హబ్‌తో పాటు పలు ప్రారంభోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు..

ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈ నెల 9న నిజామాబాద్‌ నగరానికి రానున్నారు. ఐటీ హబ్‌ ప్రారంభోత్సవానికి ముస్తాబైన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా జాబ్‌మేళా పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పదుల సంఖ్యలో కంపెనీలు హాజరయ్యారు. వేల సంఖ్యలో అభ్యర్థులు…

ఐటీ హబ్‌లో 250 మందికి కొలువులు.. ఆఫర్స్‌ లెటర్స్‌ జారీ చేసిన కంపెనీలు.. త్వరలో మరిన్ని జాబ్‌లో కోసం ఇంటర్వూలకు సన్నాహాలు.. కేటీఆర్‌ ప్రారంభోత్సవం తర్వాత కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా ఇందూరు ఐటీ హబ్‌…

ఇందూరులో ఐటీ హబ్‌లో కొలువులు దక్కాయి. మొన్న మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. పది కపెంనీలు పాల్గొన్నాయి. అయితే తమ కంపెనీలకు తగిన స్కిల్స్‌ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత కింద సెలక్షన్స్‌…

పిట్లం బహిరంగ సభలో కేటీఆర్‌ విశ్వరూపం… ఎవడికి రా మోడీ దేవుడు..? బండి సంజయ్‌పై నిప్పులు… రేవంత్‌ ఓ లత్కోర్‌.. పిట్టకథతో పీసీసీ చీఫ్‌ ఇజ్జత్‌ తీసిన కేటీఆర్‌… ఈడీ, బోడీలకు భయపడేది లేదు.. ఏం పీక్కుంటారో పీక్కోండంటూ సవాల్‌…

అది జుక్కల్‌ నియోజకవర్గానికి చెందిన కార్యక్రమం. నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కు శంఖుస్తాపన. పిట్లంలో బహిరంగ సభ. కేటీఆర్‌ ముఖ్య అతిథి. ఈ సభ వేదికగా కేటీఆర్‌ తన విశ్వరూపాన్ని చూపాడు. ఇ మాజీష్యూ లోకల్‌దే అయినా అన్ని అంశాలపైన తనదైన…

జర్నలిస్లుల ఇళ్ల స్థలాలు…. చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట… కేటీఆర్‌ కామెంట్‌తో చిక్కుముడి పడిన హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ…సుప్రీం తీర్పు ఇచ్చినా.. అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కొందరి వాదనతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి అన్యాయం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులంటే అంతే. రాజకీయ నాయకులకు అదో క్రీడ.. అవసరమున్న వాడుకోవడానికి అదో తాయిళం. ఎన్నికల వేళ అదో మత్తు మహత్యం.. హామీల అల్ప సంతోషం.. అంత వరకే. అవి వచ్చేవి లేదు. అలా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిందే.…

తండ్రికి రెస్పెక్ట్‌.. కొడుకుకు చురకలు..ఇందూరు గడ్డపై అర్వింద్‌ ఇజ్జత్‌ తీసిన కేటీఆర్‌.. సంస్కారహీనుడని వ్యాఖ్య.. డీఎస్‌ను పెద్దమనిషని సంబోధన.. అర్వింద్‌ చిల్లర భాషపై వాతలు…. తండ్రిని పొగిడినా.. కొడుకును తెగిడినా…. తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం… అది నెరవేరింది.

కేటీఆర్‌లో పరిపక్వత కనిపిస్తున్నది. అదే ఆవేశం.. కానీ సబ్జెక్టుంటుంంది. చెప్పే విధానంలో తనదైన శైలి ఉంటుంది. వేసే సెటైర్లలో తిరుగులేని పంచులుంటాయి. అందుకే ఆయనలో అప్పుడే క్లాస్ లీడర్‌ కనిపిస్తాడు. అప్పుడే మాస్‌గా కూడా వీర విహారం చేస్తాడు. నిజామాబాద్‌ నగర…

కొత్త పింఛ‌న్లు వ‌చ్చె నెల నుంచీ క‌ష్ట‌మే… రామ‌న్న చెప్పినా క‌ద‌ల‌ని ఫైలు… ఆస‌రా కోసం ఆగ‌ని ఎదురుచూపులు….

ఆస‌రా కొత్త పింఛ‌న్లు ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వం వ‌ద్ద తీవ్ర జాప్యం జ‌ర‌గుతోంది. నిధుల లేమి ఆస‌రాకు ఆది నుంచి ఆటంకంగా మారింది. గ‌త మూడేండ్లుగా కొత్త పింఛ‌న్ ఊసేలేదు. భ‌ర్త‌లు కోల్పోయిన వితంతులు ఈ పింఛ‌న్ల కోసం కండ్లు కాయ‌లు కాచేలా…

You missed