Category: Uncategorized

ఆ టైమ్ సెన్సే ఆయ‌న్ను ఇంతెత్తున నిల‌బెట్టింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అకుంఠిత దీక్ష‌, ప‌ట్టుద‌ల … ఇవ‌న్నీ మ‌నిషిని ఎప్పుడో ఒక‌ప్పుడు ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుస్తాయి. క‌ష్టాల‌ను, బాధ‌ల‌ను అధిగ‌మించే మ‌నోధైర్యాన్నిస్తాయి. ఆత్మ‌విశ్వాసాన్ని ప్రోదీ చేస్తాయి. అలాంటి మ‌నోనిబ్బ‌రం, ప‌ట్టుద‌ల క‌లిగిన ఓ…

kcr pressmeet:చేతులెత్తేసిన కేసీఆర్… నెపం కేంద్రం మీద‌.. రాజ‌కీయాల‌కు బ‌లికాబోతున్న యాసంగి వ‌రి రైతు…

కేంద్రాన్ని తిట్టీ తిట్టీ… దోషిగా నిల‌బెట్టి… చివాట్లు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి… కాబ‌ట్టి.. అందుకే… ఇందు మూలంగా… కేంద్ర వైఖ‌రి వ‌ల్ల‌… మోడీ తీరు తో… మేము యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్ట‌డం లేదు….. ధాన్యం సేకరించ‌డం లేదు.. మీ…

Dharna Chowk: ధ‌ర్నా చౌక్ అన‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుందా..? కేసీఆర్ అంటే అంత భ‌య‌మా..? అది ధ‌ర్నా చౌక్ కాదంటా.. ఇందిరాపార్క్ అంటా…

ధ‌ర్నా చౌక్ అనే పేరు ఉచ్చ‌రించ‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుంది. ఎందుకంంటే కేసీఆర్ అక్క‌డ ధ‌ర్నా చౌక్ ఉండ‌టం ఇష్టం లేదు. దాన్ని లేపేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌డు. ఓ ప్రెస్‌మీట్‌లో ఇదే చెప్పిండు. ఏడ బ‌డితే ఆడ చేసుకోవ‌చ్చు క‌దా.. ఆడ‌నే చేయాల్న‌..…

Kavitha: రైతు దీక్ష‌కు క‌విత‌క్క దూరం.. దూరం… ఎందుకీ గ్యాప్‌..?

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద టీఆరెస్ పార్టీ రైతు దీక్ష‌ల‌కు దిగ‌నుంది. కేంద్రం యాసంగి బియ్యాన్ని తీసుకోమ‌ని చెప్పిన నేప‌థ్యంలో .. ఈ సీజ‌న్‌లో వ‌రి వేయొద్ద‌ని కేసీఆర్ రైతుల‌కు చెప్పేశాడు. కానీ రాష్ట్ర బీజేపీ…

Jai Bhim: కోట్లాది మంది సంచార జాతుల … జీవిత సమస్యలకు అద్దం ప‌ట్టిన సినిమా

జైభీం సినిమాలోని రాజన్న భార్య బిడ్డ, ఆయన ఇద్దరు స్నేహితులు, వారి బంధువుల పట్ల సమాజం ఎంతటి ధాష్టికతను ప్రదర్శిస్తుందో.. ఈ దేశంలోని కోట్లాది మంది సంచార జాతుల జీవిత సమస్యలకు అద్దం పడుతోంది.. నిన్న రాత్రి ప్రీమియం వీడియోస్ సైట్…

సెల్‌ఫోన్‌లో త‌ల‌కాయ ఇరికినంక మెద‌డు ప‌నిచేయ‌దు…

మెట్రోరైల్‌లో ఓ ప‌సిబిడ్డ‌తో ఉన్న త‌ల్లికి సీటు ఇవ్వ‌కుండా .. కాలేజీ అమ్మాయిలు సీట్ల‌లో కూర్చున్నారు. ఆమె మాత్రం ప‌సిబిడ్డ‌తో కింద కూర్చుని ఉంది. ఎవ‌రూ చూడ‌టం లేదు. ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రో నిలుచున్న అత‌ను వీడియో తీశాడు.…

Yadadri: మా విరాళం మా ఇష్టం.. ఎప్పుడివ్వాలో కూడా మీరే చెప్తారా..? ఇదేం అన్యాయమండీ..?

చిన్న‌ప్పుడెప్పుడో ఒక క‌థ చ‌ద‌విన‌ట్టు గుర్తు. ఒక ఊర్లో ఓ బిచ్చ‌గాడుంటాడు. గ‌ల్లీ గ‌ల్లీ తిరిగి బిచ్చ‌మడుక్కుని బ‌తికేవాడు. అది చ‌లికాలం. పైగా చిరిగిన బ‌ట్ట‌లు. చ‌లికి త‌ట్టుకోలేక రాత్రి మొత్తం గ‌జ‌గ‌జా వ‌ణికిపోతూనే నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నాడు. అంద‌రి ద‌గ్గ‌రికీ…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం -21

“అప్పటికీ ఇప్పటికీ నీ విషయం లో తేడా ఏం ఉంది? అప్పుడు పెనం మీద ఉంటే.. ఇపుడు పొయ్యిలోకి పడ్డది నీ పరిస్థితి. ఎప్పుడు స్థిమితంగా ఉన్నావు ఇంటి దగ్గర. ఎప్పుడూ ఏదో పని. ఊరు మీద పనులన్నీ నీవే. కుటుంబం,…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-17

కుక్కల అరుపులతో ఒక్కసారిగా మెలకువొచ్చింది రాజారెడ్డికి. లేచి చూశాడు. టైం ఎంతవుతుందో తెలియడం లేదు. మూలకు విసిరేసిన సెల్ ఫోన్ తన దిండు పక్కనే ఉంది. దాని డిస్ ప్లే సరిగ్గా కనిపించడం లేదు. టైం ఎంతైందో తెలియడం లేదు. లేచి…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహిక‌-8

ఉలిక్కిపడి ఒక్కసారిగా నిద్రలేచాడు రాజారెడ్డి, లేచి బెడ్ పై కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. అతని శరీరం చల్లని చెమటలతో తడిసిపోయి ఉంది. నుదుటిపై చెమటను లుంగీతో తుడుచుకున్నాడు. గొంతెండుకపోయి ఉంది. తనకొచ్చింది పీడకల అని తెలుసుకున్నాడు. ఆ కల కలిగించిన…

You missed